హిందూ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

Andaluri Veni

Updated On: June 20, 2024 05:09 pm IST

అన్ని బ్రాంచ్‌లు, కేటగిరీల కోసం  హిందూ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 ఇక్కడ అందించాం.   అన్ని కేటగిరీలకు కటాఫ్ వివరాలను అంచనాగా అందించాం. ఇక్కడ తెలుసుకోండి.
హిందూ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024హిందూ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

హిందూ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024  (Hindu Engineering college AP EAMCET 2024 Cutoff) : హిందూ ఇంజనీరింగ్  కాలేజ్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 వివరాలను ఈ దిగువున అందించాం. హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆశపడుతుంటారు. అలాంటి విద్యార్థుల కోసం ఇక్కడ ఆ కాలేజీ  ఏపీ ఎంసెట్ 2024 కటాఫ్ వివరాలను అంచనాగా అందించాం. అయితే వాస్తవ కటాఫ్ వివరాలను కౌన్సెలింగ్ సమయంలో కాలేజీ విడుదల చేస్తుందని అభ్యర్థులు గుర్తించాలి.  ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అన్ని కేటగిరీలకు ఏపీ ఎంసెట్ ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్‌ వివరాలను అందిస్తున్నాం.

హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటె‌క్ CSEలో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న జనరల్ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా 90,937నుంచి 1,60,000 వరకు కటాఫ్ ర్యాంకులు సాధించాల్సి ఉంటుంది. ఇక SC, ST కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 1,53,000 నుంచి 1,71, 000 ర్యాంకును పొందాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 90,937 నుంచి 1,60,000 వరకు కటాఫ్‌ ర్యాంకులను సాధించాల్సి ఉంటుంది.

హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 (Hindu Engineering College AP EAMCET 2024 Cutoff)

ఈ దిగువున అందించిన టేబుల్లో కాలేజీకి సంబంధించిన ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 వివరాలను చూడండి. కేవలం విద్యార్థుల అంచనా వేసుకోవడానికి మాత్రమే వీటిని అందిస్తున్నామని గమనించాలి.
హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ కటాఫ్ వివరాలు
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) 90,937 నుంచి 1,71,000
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) 1,00,000 నుంచి  1,09, 831
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (AIM) 1,30, 000 నుంచి 1,62,000

AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024:
కళాశాల పేరు లింక్
కళాశాలల వారీగా కాలేజీల వారీగా AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంక్‌లు 2024
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ 2024 ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ ర్యాంక్ ఎంత?
గోదావరి ఇన్స్టిట్యూట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET కటాఫ్ 2024
GIET ఇంజనీరింగ్ కళాశాల GIET ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET అంచనా కటాఫ్ 2024
VIT AP విశ్వవిద్యాలయం VIT AP విశ్వవిద్యాలయం AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024

GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంకులు 2024

RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024

సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/hindu-college-of-engineering-ap-eamcet-expected-cutoff-2024-54199/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!