ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో 2024 (Inter Marks Memo 2024) : తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఇంటర్ మార్కుల మెమోని (Inter Marks Memo 2024) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్మీడియట్ షార్ట్స్ మెమోని డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇక్కడ అందించాం. అంతేకాదు డౌన్‌లోడ్ లింక్‌ని ఇక్కడ అందించాం. విద్యార్థులు ఆ లింక్‌పై క్లిక్ చేసి నేరుగా తమ మార్కుల మెమోని పొందవచ్చు. అదేవిదంగా తెలంగాణ ఇంటర్ మార్క్స్ మెమోని డౌన్‌లోడ్ చేయడానికి అవసరమైన పత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. TS ఇంటర్ విద్యార్థులు TS ఇంటర్ అధికారిక వెబ్‌సైట్, అంటే https://tsbie.cgg.gov.in/ResultMemorandum.do నుంచి ఇంటర్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ మార్కుల మెమో కోసం లింక్స్
ఈ దిగువున ఇచ్చిన లింక్స్‌పై క్లిక్ చేసి మార్కుల మెమోని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్కుల మెమో లింక్ |
---|
తెలంగాణ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం మార్కుల మెమో లింక్ |
టీఎస్ ఇంటర్ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేయడానికి అవసరమైన వివరాలు (Details Required to Download TS Inter Marks Memo)
విద్యార్థులు డూప్లికేట్ ఇంటర్ మెమోలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, వారికి ఇంటర్ మార్కుల మెమో ts bse.telangana.gov.in డౌన్‌లోడ్ చేయడానికి క్రింది వివరాలు అవసరం:- ఇంటర్ హాల్ టికెట్ నెంబర్
- పుట్టిన తేదీ
- పరీక్ష సంవత్సరం
టీఎస్ ఇంటర్ మార్కుల మెమో డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS Inter Marks Memo?)
విద్యార్థులు ఈ దిగువున ఇవ్వబడిన దశలను అనుసరించి TS ఇంటర్ లాంగ్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.- ముందుగా అభ్యర్థులు BSE తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌కి https://tsbie.cgg.gov.inకి వెళ్లాలి.
- హోంపేజీలో ‘మార్క్స్ మెమో’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ ఆఫ్సన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రోల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి
- అనంతరం "Submit" బటన్‌పై క్లిక్ చేయాలి.
- సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, TS ఇంటర్ మార్కుల మెమో మీ పరికరానికి డౌన్‌లోడ్ చేయబడుతుంది.
- పోర్టల్ అభ్యర్థులు 'ప్రింట్' ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా TS ఇంటర్ మార్క్స్ మెమో ప్రింటౌట్ తీసుకోవడానికి అనుమతిస్తుంది.
తెలంగాణ ఇంటర్ మార్కుల మెమో వివరాలు (Details on Telangana Inter Marks Memo)
తెలంగాణ ఇంటర్ మార్కుల మెమోలో ఉండే వివరాలను ఈ దిగువన అందించడం జరిగింది.- రోల్ నెంబర్/ TS ఇంటర్ హాల్ టికెట్ నెంబర్
- అభ్యర్థి పేరు అతని/ఆమె తల్లిదండ్రుల పేరుతో పాటు
- బోధనా మీడియం
- పరీక్ష సంవత్సరం
- గ్రేడ్
- మొదటి, రెండో సంవత్సరాలలో పొందిన సబ్జెక్టులు, గరిష్ట మార్కులు, మార్కులు, మొత్తం మార్కులు