ISTS మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 (ISTS Womens Engineering College AP EAMCET 2024 Cutoff) :
ISTS మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET ఎక్స్‌పెక్టడ్ కటాఫ్ 2024 సమాచారాన్ని ఇక్కడ అందించాం. ISTS మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు పొందేందుకు చాలామంది విద్యార్థులు ఆశపడుతుంటారు. అలాంటి అభ్యర్థుల కోసం ఇక్కడ ఆ కళాశాల ఏపీ ఎంసెట్ 2024 కటాఫ్ వివరాలను అంచనాగా అందించాం. అయితే వాస్తవ కటాఫ్ వివరాలను కౌన్సెలింగ్ సమయంలో కాలేజీ విడుదల చేస్తుందని విద్యార్థులు గమనించాలి. ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అన్ని కేటగిరీలకు ఏపీ ఎంసెట్ ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ వివరాలను అందిస్తున్నాం.
ISTS మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ CSEలో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న జనరల్ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా 10,0000 నుంచి 105949 వరకు కటాఫ్ ర్యాంకులు సాధించాల్సి ఉంటుంది. ఇక SC, ST కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 140000 నుంచి 160000 ర్యాంకును పొందాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 140000 నుంచి 160000 వరకు కటాఫ్ ర్యాంకులను సాధించాల్సి ఉంటుంది.
కళాశాల పేరు | ఏపీ ఎంసెట్ కటాఫ్ 2024 అంచనా |
---|---|
ISTS మహిళా కాలేజ్ (AGR) | 1,60,000 నుంచి 1,64,000 |
ఆర్ట్‌ఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (AIM) | 1,30, 000 నుంచి 1,50,000 |
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (CAI) | 1,14, 000 నుంచి 1,60, 000 |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) | 1,00, 000 నుంచి 1,70, 000 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) | 1,00,000 నుంచి 1,40, 000 |
AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024: