JEE మెయిన్ 2023 సెషన్ 2 అడ్మిట్ కార్డు విడుదల (JEE Main 2023 Session 2 Admit Card Released): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ హాల్ టికెట్ సెషన్ 2 2023ని ఈరోజు అంటే ఏప్రిల్ 3న విడుదల చేసింది. IIT JEE మెయిన్స్ హాల్ టికెట్ అధికారిక పరీక్ష వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో అందుబాటులో ఉండనుంది. డైరెక్ట్ లింక్‌ని ఈ దిగువన ఇవ్వడం జరిగింది.అయితే సర్వర్ లోడ్‌ను తగ్గించడానికి JEE మెయిన్ హాల్ టికెట్ సెషన్ 2 2023 రోజు వారీగా విడుదల చేయబడుతుంది. ఏప్రిల్ 06, ఏప్రిల్ 08 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు మాత్రమే ఈరోజు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. సెషన్ 2లో భాగంగా ఏప్రిల్ 10, 11, 12, 13, 14న తేదీల్లో జరిగే పరీక్షల కోసం JEE మెయిన్స్ 2023 హాల్ టికెట్ (JEE Main 2023 Session 2 Admit Card Released) ఏప్రిల్ 08 నాటికి విడుదల చేయబడుతుంది.
JEE మెయిన్ 2023 హాల్ టికెట్ సెషన్ 2 డైరెక్ట్ లింక్ (JEE Main 2023 Admit Card Session 2 Direct Link (Released)
అభ్యర్థులు JEE మెయిన్స్ 2023 ఏప్రిల్ సెషన్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలి. JEE మెయిన్ హాల్ టికెట్ 2023ని పొందడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
Click Here
JEE Main 2023 Session 2 JEE మెయిన్ హాల్ టికెట్ ఏప్రిల్ సెషన్ 2 2023 లింక్ – టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరండి) (JEE ప్రధాన ముఖ్యమైన అంశాలు, ప్రిపరేషన్ టిప్స్, పరీక్ష రోజు విశ్లేషణ, మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం, మరిన్నింటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? మా |
---|
JEE మెయిన్ 2023 హాల్ టికెట్ సెషన్ 2 విడుదల తేదీ & సమయం (JEE Main 2023 Admit Card Session 2 Release Date & Time)
అడ్మిట్ కార్డ్‌ల విడుదలకు సంబంధించి కీ తేదీలు దిగువ పట్టికలో ఇవ్వబడింది:
ఈవెంట్ | తేదీ |
---|---|
JEE మెయిన్ 2023 సెషన్ 2 పరీక్ష తేదీ | ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15, 2023 |
JEE మెయిన్ హాల్ టికెట్ 2023 విడుదల తేదీ | ఏప్రిల్ 3, 2023 |
JEE మెయిన్ 2023 హాల్ టికెట్ సెషన్ 2 డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download JEE Main 2023 Admit Card Session 2)
అడ్మిట్ కార్డ్‌లు ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేయబడతాయి. వీటిని ఈ కింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు jeemain.nta.nic.in ని సందర్శించాలి
స్టెప్ 2: తర్వాత వెబ్‌సైట్‌లో '‘Candidate Activity’ ' సెక్షన్‌లో అందించిన డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ని పొందడానికి తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అనే ఆప్షన్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 3: తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌ని నమోదు చేయాలి. తర్వాత డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దాంతో స్క్రీన్‌పై అడ్మిట్ కార్డు కనిపిస్తుంది. దానిని సేవ్ చేసుకుని పరీక్ష రోజు కోసం ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క ్లిక్ చేయండి.