JEE Mains Result 2024 Time Session 1: ఈరోజే జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు విడుదల, చెక్ చేసుకునేందుకు అవసరమైన వివరాలు ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: February 12, 2024 10:26 am IST

JEE మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు (JEE Mains Result 2024 Time Session 1)  ఫిబ్రవరి 12న విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు ఫలితాన్ని యాక్సెస్ చేయడానికి అవసరమైన తప్పనిసరి వివరాల జాబితాను చెక్ చేయవచ్చు. 
JEE Main 2024 Session 1 Result Releasing Today (Image credit: Pexels)JEE Main 2024 Session 1 Result Releasing Today (Image credit: Pexels)

JEE మెయిన్ 2024 సెషన్ 1 ఫలితం (JEE Mains Result 2024 Time Session 1) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ సెషన్ 1 ఫలితం 2024 ఈరోజు, ఫిబ్రవరి 12, 2024న విడుదల చేయనుంది. JEE మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాన్ని (JEE Mains Result 2024 Time Session 1)  డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా లాగిన్ ఆధారాలను అంటే అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. పర్సంటైల్ స్కోర్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ వివరాలను దగ్గర ఉంచుకోవాలి.

అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్ వంటి వారి లాగిన్ వివరాలను మరిచిపోయినా ఫర్వాలేదు. వాటిని పొందడానికి వేరే మార్గం ఉంది. మరిచిపోయిన లాగిన్ వివరాలను తిరిగి పొందవచ్చు. జేఈఈ మెయిన్ పోర్టల్ jeemain.nta.ac.in లో అందుబాటులో ఉన్న 'సెషన్ 1 కోసం లాగిన్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, 'అప్లికేషన్ నెంబర్‌‌ను మర్చిపోయాను' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయవచ్చు. అభ్యర్థులు అవసరమైన దశలను అనుసరించి, అప్లికేషన్ నెంబర్‌ను తిరిగి పొందవచ్చు.  JEE మెయిన్ ఫలితం 2024ని చెక్ చేయవచ్చు.

JEE మెయిన్ 2024 సెషన్ 1 ఫలితం: టై-బ్రేకింగ్ పాలసీ (JEE Main 2024 Session 1 Result: Tie-breaking policy)

ఎక్కువ మంది విద్యార్థులకు JEE మెయిన్ సెషన్ 1 పరీక్షలో ఒకే విధమైన స్కోర్‌ను పొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ఆ విద్యార్థుల ర్యాంకులు నిర్ణయించడం కష్టం. దీని కోసం అధికారులు టై-బ్రేకింగ్ విధానాన్ని అమలు చేస్తుంది. ఆ ట్రై బ్రేకింగ్ పాలసీ ఏ విధంగా ఉంటుందో దిగువున చూడండి. అభ్యర్థుల మధ్య టై కొనసాగితే కొన్ని సబ్జెక్టుల్లో వచ్చిన స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొనసాగితే వయస్సును కూడా పరిగణలోకి తీసుకుంటారు.

  • మ్యాథ్స్‌లో NTA స్కోర్
  • ఫిజిక్స్‌లో NTA స్కోర్
  • కెమిస్ట్రీలో NTA స్కోర్
  • ఇంకా టై కొనసాగితే అన్ని సబ్జెక్టులలో తక్కువ తప్పు సమాధానాలను గుర్తించిన అభ్యర్థులు
  • గణితంలో తక్కువ తప్పు సమాధానాలను గుర్తించిన అభ్యర్థులు
  • ఫిజిక్స్‌లో తక్కువ తప్పు సమాధానాలను గుర్తించిన అభ్యర్థులు
  • కెమిస్ట్రీలో తక్కువ తప్పు సమాధానాలను గుర్తించిన అభ్యర్థులు
  • వయసులో పెద్దవారు,
  • ఇంకా టై అలా కొనసాగితే JEE మెయిన్ సెషన్ 1 ఆరోహణ సంఖ్యలో అప్లికేషన్ నెంబర్

ముఖ్యమైన లింకులు

JEE మెయిన్ ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/jee-main-2024-session-1-result-releasing-today-details-required-to-check-tie-breaking-criteria-49602/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!