JEE Main Cutoff 2023 Released: JEE మెయిన్ కటాఫ్ 2023 విడుదల, జనరల్, EWS, OBC, SC, ST కేటగిరి అభ్యర్థులకు కటాఫ్ ఎంతో ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: April 29, 2023 08:40 AM

ఫలితాలతో పాటు NTA అధికారిక JEE మెయిన్ కటాఫ్ (JEE Main Cutoff 2023 Released) 2023ని కూడా ప్రకటించింది. JoSAA కౌన్సెలింగ్ కోసం మీ అర్హతని  నిర్ణయించడానికి కేటగిరీ వారీగా కనీస, గరిష్ట కటాఫ్‌లను ఇక్కడ పొందండి.
 
JEE Main Cutoff 2023 Released (Official)JEE Main Cutoff 2023 Released (Official)

JEE ప్రధాన కటాఫ్ 2023 (JEE Main Cutoff 2023 Released): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు JEE మెయిన్ ఏప్రిల్ 2023 సెషన్ ఫలితాలను (JEE Main Cutoff 2023 Released) ప్రకటించింది. దాంతోపాటు ఫైనల్ కటాఫ్‌లు కూడా ప్రకటించబడ్డాయి. JoSAA కౌన్సెలింగ్‌కు (NITలు, IIITAలు, GFITలకు మాత్రమే) అర్హత సాధించడానికి  అభ్యర్థి స్కోర్ చేయాల్సిన కనీస కటాఫ్ పర్సంటైల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరోవైపు  గరిష్ట కటాఫ్ పర్సంటైల్ కూడా ఇక్కడ అందజేశాం. పర్సంటైల్ దానిపైన ఉన్న అభ్యర్థి కేటగిరీ రిజర్వేషన్ రద్దు చేయబడుతుంది. అభ్యర్థిని జనరల్ కేటగిరీ కింద పరిగణించి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది.

సెషన్ల వారీగా కటాఫ్ ప్రకటించలేదు. మీ కటాఫ్‌ను క్రాస్-చెక్ చేస్తున్నప్పుడు మీ NTA ఫైనల్ స్కోర్ (రెండు సెషన్‌లలో ఎక్కువ) పరిగణించబడుతుంది. రెండు సెషన్‌ల సగటు కాదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనరల్‌ కేటగిరీకి కటాఫ్‌ పెరిగినా ఇతర కేటగిరీల కటాఫ్‌ తగ్గింది.

ఇది కూడా చదవండి |

జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌ 2 ఫలితాలు విడుదల

JEE ప్రధాన కటాఫ్ 2023 (అధికారిక) (JEE Main Cutoff 2023 (Official))

మీరు JEE మెయిన్ 2023 కోసం అధికారిక NTA కటాఫ్‌ను దిగువ టేబుల్లో తెలుసుకోవచ్చు.

కేటగిరి కటాఫ్
జనరల్-UR 90.7788642
జనరల్-EWS 75.6229025
OBC-NCL 73.6114227
ఎస్సీ 51.9776027
ST 37.2348772
జనరల్-PwD 0.0013527

పైన పేర్కొన్న కటాఫ్‌లు JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కావడానికి మీ అర్హతను నిర్వచించలేదని కూడా గమనించాలి. బదులుగా JEE అడ్వాన్స్‌డ్  కండక్టింగ్ అథారిటీ ర్యాంకుల పరంగా దాని కటాఫ్‌ను విడుదల చేస్తుంది. స్థూలంగా టాప్ 2,50,000 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కానీ వారు కేటగిరీ వారీగా ర్యాంకులుగా విభజించడం జరిగింది.

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/jee-main-cutoff-2023-released-official-ur-ews-obc-sc-st-39353/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top