JNTUK యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 (JNTUK University College of Engineering Narasaraopet AP EAMCET Expected Cutoff 2024) :
నర్సరావుపేట JNTUK యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 వివరాలని ఇక్కడ అందించాం. JNTUK యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో ఆ కాలేజీ ఏపీ ఎంసెట్ కటాఫ్ 2024ను తెలుసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల కోసం JNTUK యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024ని ఇక్కడ అంచనాగా అందిస్తున్నాం. అయితే కాలేజ్ అసలైన, వాస్తవ కటాఫ్ 2024 కౌన్సెలింగ్ సమయంలో ప్రకటిస్తుందని విద్యార్థులు గుర్తించాలి.
JNTUK యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ CSEలోని సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓసీ అబ్బాయిలు, అమ్మాయిలు 63500 వరకు కటాఫ్ సాధించాల్సి ఉంటుంది. ఇక SC అబ్బాయిలు, అమ్మాయిలు 109800 కటాఫ్‌ని, ST కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 1,37,000 కటాఫ్‌ను పొందాల్సి ఉంటుంది. ఇక బీసీఏ, బీసీబీ అభ్యర్థులు 89,000 నుంచి 15,9000 వరకు కటాఫ్‌ను సాధించాల్సి ఉంటుంది.
JNTUK యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 (JNTUK University College of Engineering Narasaraopet AP EAMCET Expected Cutoff 2024)
JNTUK యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు చూడవచ్చు.
JNTUK యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ | AP EAMCET అంచనా కటాఫ్ 2024 |
---|---|
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) | 1,05600 నుంచి 1,57,000 |
సివిల్ ఇంజనీరింగ్ (CIV) | 1,17,000 నుంచి 1,50,111 |
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ (CSE) | 63,500 నుంచి 74,000 |
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) | 1,34,000 నుంచి 1,50,000 |
మెకానికల్ ఇంజనీరింగ్ (MEC) | 1,50,000 నుంచి 15,66,00 |
AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024: