నీట్ పీజీ ఎండీ ఫిజియాలజీ కటాఫ్ 2024 (NEET PG MD Physiology Cutoff 2024) : MD ఫిజియాలజీకి అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు 2024-25 పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం NEET PG MD ఫిజియాలజీ ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024 (NEET PG MD Physiology Cutoff 2024) కోసం ఇక్కడ చెక్ చేయాలి. మునుపటి సంవత్సరాల ట్రెండ్‌లను విశ్లేషిస్తే, MD ఫిజియాలజీకి సంబంధించిన టాప్ కాలేజీలు రిఫరెన్స్ కోసం రేంజ్ ఫార్మాట్‌లో అంచనా వేసిన కటాఫ్ ర్యాంక్‌లతో పాటు ఇక్కడ అందుబాటులో అందించడం జరిగింది. 2023 NEET PG కటాఫ్‌లను పరిశీలిస్తే, BJ మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్ కటాఫ్ ఓపెన్ జనరల్ కేటగిరీకి AIR 7996, అంచనా కటాఫ్ AIR 7900 నుంచి 8500. అయితే అధికారిక కటాఫ్‌లు సీట్ల కేటాయింపులతో పాటు విడుదలవుతాయి. మునుపటి సంవత్సరం కటాఫ్‌లు ప్రాధాన్యత, సీట్ల కేటాయింపు ప్రక్రియ కోసం అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తుంది.
NEET PG MD ఫిజియాలజీ అంచనా కటాఫ్ 2024 (NEET PG MD Physiology Expected Cutoff 2024)
అన్ని అగ్ర కళాశాలల కోసం, ఓపెన్ కేటగిరీ కోసం NEET PG MD ఫిజియాలజీ ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024 ఈ దిగువ టేబుల్లో అందించబడింది. కింది పట్టికలో అందించబడిన అంచనా గత సంవత్సరం కటాఫ్ డేటాపై ఆధారపడి ఉంటుంది.
కేటాయించిన సంస్థ | NEET PG MD ఫిజియాలజీ అంచనా ముగింపు ర్యాంక్ పరిధి 2024 |
---|---|
BJ మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్ | 7900 నుండి 8500 |
గోవా మెడికల్ కాలేజీ | 12800 నుండి 13500 |
వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్, న్యూఢిల్లీ | 14500 నుండి 15500 |
సర్దార్ పటేల్ మెడికల్ కాలేజ్, బికనీర్, రాజస్థాన్ | 18300 నుండి 18800 |
అస్సాం మెడికల్ కాలేజీ | 29100 నుండి 29900 |
గాంధీ వైద్య కళాశాల, భోపాల్ | 31600 నుండి 32300 |
సేథ్ గోర్ధందాస్ సుందర్‌దాస్ మెడికల్ కాలేజ్, ముంబై | 32400 నుండి 33000 |
ప్రభుత్వ వైద్య కళాశాల కోజికోడ్ | 34200 నుండి 35000 |
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ ఢిల్లీ (NCT) | 34400 నుండి 35500 |
VSS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, బుర్లా, ఒడిశా | 40800 నుండి 41500 |
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ | 44200 నుండి 45000 |
ప్రభుత్వ వైద్య కళాశాల, కన్నూర్ | 46000 నుండి 47000 |
ప్రభుత్వ వైద్య కళాశాల, జమ్మూ | 46600 నుండి 47300 |
అనుగ్రహ్ నారాయణ్ మగద్ మెడికల్ కాలేజ్, బీహార్ | 46700 నుండి 47700 |
తంజావూరు మెడికల్ కాలేజీ, తమిళనాడు | 47300 నుండి 48300 |
బెంగుళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు | 49600 నుండి 50600 |
గడగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కర్ణాటక | 49800 నుండి 50800 |
ప్రభుత్వ వైద్య కళాశాల, బరోడా, గుజరాత్ | 50300 నుండి 51300 |
ఆంధ్ర వైద్య కళాశాల, ఆంధ్రప్రదేశ్ | 52300 నుండి 53300 |
అగర్తల ప్రభుత్వ వైద్య కళాశాల, అగర్తల, త్రిపుర | 52500 నుండి 53500 |