![రాజమండ్రి ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ AP EAMCET అంచనా కటాఫ్ 2024](https://media.collegedekho.com/media/img/news/Rajamahendri_Engineering_College_AP_EAMCET_2024_Cutoff.png?height=310&width=615)
రాజమండ్రి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 (Rajamahendri Engineering College AP EAMCET 2024 Cutoff):
రాజమండ్రి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 వివరాలను ఈ దిగువున అందించాం. రాజమండ్రి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. అలాంటి అభ్యర్థుల కోసం అంచనాగా ఇక్కడ ఏపీ ఎంసెట్ 2024 కటాఫ్ వివరాలను ఇక్కడ అందించాం. అయితే వాస్తవ కటాఫ్ వివరాలను కౌన్సెలింగ్ సమయంలో కళాశాల విడుదల చేస్తుందని అభ్యర్థులు గుర్తించాలి. ఈ దిగువున ఇచ్చిన పట్టికలో అన్ని కేటగిరీలకు ఏపీ ఎంసెట్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ వివరాలను అందిస్తున్నాం.
రాజమండ్రి ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ CSEలో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న జనరల్ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా 80354 నుంచి 85000ల వరకు కటాఫ్ ర్యాంకులను సాధించాల్సి ఉంటుంది. SC, ST వర్గాలకు చెందిన అభ్యర్థులు అడ్మిషన్ పొందేందుకు 1,20,000 నుంచి 170679 కటాఫ్‌లను సాధించాల్సి ఉంటుంది. మునుపటి ట్రెండ్ల ఆధారంగా ఈ అంచనా కటాఫ్‌లను ఇవ్వడం జరిగిందని అభ్యర్థులు గుర్తించాలి.
రాజమండ్రి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 (Rajamahendri Engineering College AP EAMCET 2024 Cutoff)
ఈ దిగువున అందించిన టేబుల్లో కాలేజీకి సంబంధించిన ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 వివరాలను చూడండి. కేవలం విద్యార్థుల అంచనా వేసుకోవడానికి మాత్రమే వీటిని అందిస్తున్నామని గమనించాలి.శాఖ పేరు | AP EAMCET 2024 అంచనా కటాఫ్ పరిధి (అన్ని వర్గాలతో సహా) |
---|---|
కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ (CSD) | 1,20,000 నుంచి 1,60,000 |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) | 80,000 నుంచి 1,70,000 |
కంప్యూటర్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ (CSM) | 1,20,000 నుండి 1,60,000 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) | 1,00,000 నుంచి 1,60,000 |
AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024:
కళాశాల పేరు | లింక్ |
---|---|
కళాశాలల వారీగా | కాలేజీల వారీగా AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంక్‌లు 2024 |
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ | ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ 2024 ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ర్యాంక్ ఎంత? |
గోదావరి ఇన్స్టిట్యూట్ | గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET కటాఫ్ 2024 |
GIET ఇంజనీరింగ్ కళాశాల | GIET ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET అంచనా కటాఫ్ 2024 |
VIT AP విశ్వవిద్యాలయం | VIT AP విశ్వవిద్యాలయం AP EAMCET ఎక్స్పెక్టెడ్ కటాఫ్ 2024 |
GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంకులు 2024 |
RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET ఎక్స్పెక్టెడ్ కటాఫ్ 2024 |
శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల | శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET ఎక్స్పెక్టెడ్ కటాఫ్ 2024 |
సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | |
శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ | శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 |
నరసరావుపేట ఇనిస్టిట్యూట్ | నరసరావుపేట ఇనిస్టిట్యూట్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 |