రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024: రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (అటానమస్) కళాశాల ఏలూరులో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో 22వ స్థానంలో ఉంది, అలాగే NAAC గ్రేడ్ B++ ర్యాంకింగ్ పొందింది. రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫీజు 50,490/- రూ. ఈ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు కచ్చితంగా కటాఫ్ ర్యాంక్ సాధించాలి. గత సంవత్సరాల డేటా ప్రకారంగా AP EAMCET 2204 అంచనా కటాఫ్ ను ఇక్కడ అందించడం జరిగింది. ఇక్కడ అందించిన క్లోజింగ్ ర్యాంక్ SC/ST కేటగిరీ ప్రకారంగా ఉంటుంది, జనరల్ లేదా బీసీ కేటగిరీ కోసం ఓపెనింగ్ ర్యాంక్ పరిగణించాలి అని విద్యార్థులకు సూచించడమైనది.
రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET 2024 అంచనా కటాఫ్ (AP EAMCET Expected Cutoff 2024 for Ramachandra College of Engineering)
కింది పట్టిక అన్ని శాఖలు మరియు వర్గాల కోసం రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోసం AP EAMCET అంచనా కటాఫ్ 2024 చూడవచ్చు.
శాఖ పేరు | AP EAMCET 2024 అంచనా కటాఫ్ పరిధి (అన్ని వర్గాలతో సహా) |
---|---|
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (AID) | 38,000నుండి 1,35,000 |
కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ (CSC) | 50,700 నుండి 1,72,000 వరకు |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) | 37,250 నుండి 1,50,000 వరకు |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) | 76,200 నుండి 1,72,000 వరకు |
సివిల్ ఇంజనీరింగ్ (CIV) | 1,45,600 నుండి 1,67,000 వరకు |
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) | 97,600 నుండి 1,71,300 వరకు |
మెకానికల్ ఇంజనీరింగ్ (MEC) | 1,00,000 నుండి 1,69,000 వరకు |
పట్టిక ప్రకారం, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్ కోర్సులకు ఇతర కోర్సుల కంటే డిమాండ్ మరియు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ట్రెండ్‌లో భారీ మార్పు వస్తే తప్ప కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు డిమాండ్ తక్కువగా ఉంటుంది.
AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024:
కళాశాల పేరు | లింక్ |
---|---|
కళాశాలల వారీగా | కాలేజీల వారీగా AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంక్‌లు 2024 |
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ | ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ 2024 ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ ర్యాంక్ ఎంత? |
గోదావరి ఇన్స్టిట్యూట్ | గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET కటాఫ్ 2024 |
GIET ఇంజనీరింగ్ కళాశాల | GIET ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET అంచనా కటాఫ్ 2024 |
VIT AP విశ్వవిద్యాలయం | VIT AP విశ్వవిద్యాలయం AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024 |
GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | GMR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంకులు 2024 |
RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024 |
శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల | శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024 |
సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ |