RVR అండ్ JC కాలేజ్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 (RVR JC AP EAMCET Expected Cutoff 2024) :
RVR అండ్ JC కాలేజ్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 సమాచారాన్ని ఇక్కడ అందజేశాం. RVR అండ్ JC కాలేజీలో బీటెక్‌లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ ఏపీ ఎంసెట్ కటాఫ్ 2024ను తెలుసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల కోసం ఇక్కడ RVR అండ్ JC కాలేజీలో ఏపీ ఎంసెట్ కటాఫ్ 2024ని అంచనాగా అందిస్తున్నాం. అయితే కాలేజ్ అసలైన కటాఫ్ 2024 కౌన్సెలింగ్ సమయంలో ప్రకటిస్తుందని విద్యార్థులు గుర్తించాలి.
RVR అండ్ JC కాలేజీలో బీటెక్ CSEలో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓసీ ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలు 13110 వరకు కటాఫ్ సాధించాల్సి ఉంటుంది. ఓసీ ఈడబ్ల్యూఎస్ అమ్మాయిలు12389 కటాఫ్ పొందాల్సి ఉంటుంది. ఇక SC, ST కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 21,000 నుంచి 40,060 కటాఫ్‌ను పొందాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 11,000 నుంచి 12,000 వరకు కటాఫ్‌ను సాధించాల్సి ఉంటుంది.
RVR అండ్ JC కాలేజ్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 (RVR JC AP EAMCET Expected Cutoff 2024)
ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు చూడవచ్చు.RVR అండ్ JC కాలేజ్ | కళాశాల ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 |
---|---|
CSM | 14,347 నుంచి 54,591 |
CIV | 25,000 నుంచి 61,189 |
CSE | 8,000 నుంచి 22,000 |
EEE | 51,215 నుంచి 1,46,618 |
AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024: