శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ 2024 (Srinivasa Institute of Engineering and Technology AP EAMCET Expected Cut off 2024) :
చెయ్యేరులోని శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 వివరాలని ఇక్కడ అందజేశాం. శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ప్రవేశాల కోసం విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ ఏపీ ఎంసెట్ కటాఫ్ 2024ను తెలుసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల కోసం ఇక్కడ శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ 2024ని ఇక్కడ అందించాం. అయితే కాలేజ్ అసలైన కటాఫ్ 2024 కౌన్సెలింగ్ సమయంలో ప్రకటిస్తుందని విద్యార్థులు గమనించాలి.
శ్రీనివాస ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో CSEలో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓసీ అబ్బాయిలు, అమ్మాయిలు 63578 వరకు కటాఫ్ సాధించాల్సి ఉంటుంది. ఇక SC అబ్బాయిలు, అమ్మాయిలు 109881 కటాఫ్‌ని, ST కేటగిరీలకు చెందిన అమ్మాయిలు 109881, ST కేటగిరీలకు చెందిన అబ్బాయిలు 137725 కటాఫ్‌ని సాధించాలి. బీసీఏ, బీసీబీ అభ్యర్థులు 152680 వరకు కటాఫ్‌ను సాధించాల్సి ఉంటుంది.
శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ 2024 (Srinivasa Institute of Engineering and Technology AP EAMCET Expected Cut off 2024) :
శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ ఏపీ ఎంసెట్ అంచనా కటాఫ్ 2024 వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు చూడవచ్చు.శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | AP EAMCET అంచనా కటాఫ్ 2024 |
---|---|
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) | 1,056,00 నుంచి 1,57,000 |
సివిల్ ఇంజనీరింగ్ (CIV) | 1,17,000 నుంచి 1,68,000 |
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) | 1,34,000 నుంచి 1,63,000 |
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ (CSE) | 63,000 నుంచి 74,000 |
మెకానికల్ ఇంజనీరింగ్ (MEC) | 1,50,000 నుంచి 1,56,000 |
AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024: