SSC CGL గ్రూప్ B మరియు గ్రూప్ C పరీక్ష తేదీలు 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రతి సంవత్సరం SSC CGL పరీక్షను వివిధ ప్రభుత్వ శాఖల క్రింద పనిచేసే గ్రూప్ B మరియు గ్రూప్ C పోస్టులకు అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి నిర్వహిస్తుంది. SSC CGL 2024 పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ జూన్ 24, 2024న ప్రారంభమైంది మరియు జూలై 24, 2024 నాటికి ముగిసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 17727 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 24వ తేదీతో అప్లికేషన్ గడువు ముగియగా త్వరలోనే పరీక్ష తేదీలు కూడా విడుదల కానున్నాయి. SSC CGL 2024 గ్రూప్ B మరియు గ్రూప్ C పరీక్ష తేదీలను ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
SSC CGL గ్రూప్ B మరియు గ్రూప్ C పరీక్ష తేదీలు 2024 ( SSC CGL Group B and Group C Exam Dates 2024)
స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహిస్తున్న CGL గ్రూప్ B మరియు గ్రూప్ C పరీక్ష తేదీలను ఈ క్రింది టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.ఈవెంట్ | తేదీ |
---|---|
SSC CGL నోటిఫికేషన్ విడుదల తేదీ | 24 జూన్ 2024 |
SSC CGL గ్రూప్ B పరీక్ష తేదీ | తెలియాల్సి ఉంది |
SSC CGL గ్రూప్ C పరీక్ష తేదీ | తెలియాల్సి ఉంది |
SSC CGL హాల్ టికెట్ విడుదల | తెలియాల్సి ఉంది |
SSC CGL గ్రూప్ B మరియు గ్రూప్ C పరీక్ష గురించిన మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.