తెలంగాణ ఇంటర్మీడియట్ సంక్రాంతి సెలవు తేదీలు : తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలకు తెలంగాణ ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవు తేదీలను ప్రకటించింది, జనవరి 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి 11వ తేదీ రెండవ శనివారం , జనవరి 12వ తేదీ ఆదివారం కావడంతో మొత్తం ఆరు రోజులు సెలవులు లభిస్తున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ క్రింది పట్టికలో వివరముగా తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ సంక్రాంతి సెలవు తేదీలు 2025 ( Telangana Intermediate Sankranti Holiday Dates 2025)
తెలంగాణ ఇంటర్మీడియట్ కళాశాలల సంక్రాంతి సెలవుల తేదీలు క్రింద టేబుల్ లో చూడవచ్చు.విషయం | తేదీ |
---|---|
తెలంగాణ ఇంటర్ కళాశాలల సంక్రాతి సెలవులు ప్రారంభ తేదీ | 13 జనవరి 2025 |
తెలంగాణ ఇంటర్ కళాశాలల సంక్రాతి సెలవులు ముగింపు తేదీ | 16 జనవరి 2025 |
ఇంటర్మీడియట్ కళాశాలలు తిరిగి 17 జనవరి తేదీన పునః ప్రారంభం అవుతాయి.