Telangana NEET UG Web Options 2023: తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్లు, తేదీలు, కాలేజీల జాబితా గురించి ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: August 04, 2023 11:25 am IST

తెలంగాణ NEET UG కౌన్సెలింగ్ 2023కి సంబంధించిన వెబ్ ఆప్షన్‌లు (Telangana NEET UG Web Options 2023)  ఆగస్టు 4న విడుదల చేయబడతాయి. కాలేజీల జాబితాతో పాటు వెబ్ ఆప్షన్‌లను పూరించడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ చెక్ చేయవచ్చు. 
Telangana NEET UG Web Options 2023Telangana NEET UG Web Options 2023

తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్లు 2023 (Telangana NEET UG Web Options 2023): KNRUHS తెలంగాణ NEET UG కౌన్సెలింగ్ 2023 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ NEET UG మెరిట్ లిస్ట్ 2023లో ఫీచర్ చేసిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు (Telangana NEET UG Web Options 2023)   పూరించవచ్చు. TS NEET వెబ్ ఆప్షన్‌లు 2023ని పూరించడానికి లింక్ ఆగస్ట్ 4న యాక్టివేట్ చేయబడుతుంది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలైన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీల వివరాలను వెబ్ ఆప్షన్‌లను పూరించడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. వెబ్ ఆప్షన్లను నింపిన అభ్యర్థులు మాత్రమే తెలంగాణకు చెందిన నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులు.

తెలంగాణ NEET UG కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు 2023 తేదీలు (Telangana NEET UG Counseling Web Options 2023 Dates)

తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్లు 2023 కోసం ముఖ్యమైన తేదీలు ఇక్కడ ఉన్నాయి –
ఈవెంట్ తేదీ
వెబ్ ఆప్షన్లు ప్రారంభం ఆగస్టు 4, 2023
వెబ్ ఆప్షన్ల ప్రారంభ సమయం ఉదయం 6:00
వెబ్ ఆప్షన్లను చివరి తేదీ ఆగస్టు 6, 2023
వెబ్ ఆప్షన్ల ముగింపు సమయం సాయంత్రం 6:00 గంటలకు

ఇది కూడా చదవండి| తెలంగాణ నీట్ UG ఫైనల్ మెరిట్ లిస్ట్ 2023 PDF

తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్ల 2023 లింక్ (Telangana NEET UG Web Options 2023 Link)

తెలంగాణ NEET UG కౌన్సెలింగ్ 2023 వెబ్ ఆప్షన్లు షెడ్యూల్ చేయబడిన తేదీ, సమయం ప్రకారం స్వయంచాలకంగా యాక్టివేట్ చేయబడతాయి. అభ్యర్థులు వెబ్ ఆప్షన్‌లను పూరించడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయవచ్చు.
Direct Link to Fill Telangana NEET UG Web Options 2023
List of MBBS and BDS Colleges in Telangana (PDF)
Telangana NEET UG Seat Matrix 2023: MBBS and BDS

KNRUHS NEET UG కౌన్సెలింగ్ 2023 ద్వారా తెలంగాణ MBBS, BDS ఫీజు (Telangana MBBS, BDS Fee by KNRUHS NEET UG Counseling 2023)

2023-24 అకడమిక్ సెషన్ కోసం MBBS మరియు BDS కోర్సులు లో అడ్మిషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నిర్మాణం ఇక్కడ ఉంది. KNRUHS NEET UG సీట్ల కేటాయింపు 2023 ద్వారా అడ్మిషన్ పొందిన వారికి మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది.
ఇన్స్టిట్యూట్ రకం సంవత్సరానికి ఫీజు
ప్రభుత్వ వైద్య కళాశాలలు రూ. 12,000
ప్రైవేట్ నాన్-మైనారిటీ/ మైనారిటీ/ ESIC మెడికల్ కాలేజీలు రూ. 60,000

లేటెస్ట్ Education News కోసం, కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు తెలియజేయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

NEET Previous Year Question Paper

NEET 2016 Question paper

/news/telangana-neet-ug-web-options-2023-released-dates-list-of-colleges-43790/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!