TS CPGET Seat Allotment 2023 Release Time: TS CPGET సీట్ల కేటాయింపు జాబితా ఎన్ని గంటలకు విడుదలవుతుంది?

Andaluri Veni

Updated On: September 29, 2023 09:37 am IST

ఉస్మానియా విశ్వవిద్యాలయం 29 సెప్టెంబర్ 2023న మొదటి దశ కోసం TS CPGET సీట్ల కేటాయింపు 2023 ఫలితాన్ని విడుదల చేస్తుంది. విడుదల కావాల్సిన సమయాన్ని (TS CPGET Seat Allotment 2023 Release Time)   ఇక్కడ చూడండి.
TS CPGET Seat Allotment 2023 Release TimeTS CPGET Seat Allotment 2023 Release Time

TS CPGET సీట్ల కేటాయింపు 2023 విడుదల సమయం (TS CPGET Seat Allotment 2023 Release Time): TSCHE తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ మొదటి దశ కౌన్సెలింగ్ కోసం TS CPGET సీట్ల కేటాయింపు ఫలితాలను సెప్టెంబర్ 29, 2023న విడుదల చేస్తుంది. అయితే సీట్ల కేటాయింపు జాబితాని (TS CPGET Seat Allotment 2023 Release Time) విడుదల చేయడానికి విశ్వవిద్యాలయం అధికారిక సమయాన్ని ధ్రువీకరించ లేదు. అధికారులు అనుసరించే సాధారణ సమయాల ప్రకారం, విశ్వవిద్యాలయం TS CPGET మొదటి దశ ఫలితాలను సాయంత్రం ఆలస్యంగా విడుదల చేయవచ్చు. TS CPGET 2023 సీట్ల కేటాయింపు ఫలితాన్ని చెక్ చేయడానికి, దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌ను cpget.ouadmissions.com సందర్శించాలి. దానికోసం అభ్యర్థులు వారి లాగిన్ ఆధారాలు అంటే TS CPGET హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్‌లను ఉపయోగించాలి:

మొదటి దశలో సీటు కేటాయించబడే అభ్యర్థులు, వారు అలాట్‌మెంట్‌ను అంగీకరించాలనుకుంటే, సీటు అంగీకార ఫీజును చెల్లించి, అక్టోబర్ 4, 2023లోపు లేదా వారి సంబంధిత కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు రిపోర్ట్ చేయడంలో విఫలమైతే కళాశాల చివరి తేదీ నాటికి, కేటాయించిన సీటు రద్దు చేయబడినట్లు పరిగణించబడుతుంది. సీట్ల కేటాయింపు మొదటి దశ నుంచి ఉపసంహరించుకున్న అభ్యర్థులకు, రెండవ రౌండ్ అక్టోబర్ 6, 2023 నుంచి ప్రారంభమవుతుంది. TS CPGETకి  సీట్ల కేటాయింపు జాబితా కోసం ఎదురు చూసే అభ్యర్థులు ఈ ప్రమాణాలను కచ్చితంగా తెలుసుకుని ఉండాలి.

TS CPGET సీట్ల కేటాయింపు 2023 విడుదల సమయం (TS CPGET Seat Allotment 2023 Release Time)

TS CPGET సీటు కేటాయింపు 2023ని విడుదల చేసే అంచనా సమయాన్ని ఇక్కడ ఇచ్చిన టేబుల్లో చూడండి.

విశేషాలు

వివరాలు

TS CPGET మొదటి దశ సీట్ల కేటాయింపు తేదీ 2023

సెప్టెంబర్ 29, 2023

TS CPGET మొదటి దశ సీట్ల కేటాయింపు సమయం 2023

సాయంత్రం 6 గంటలకు (అంచనా)

అలాట్‌మెంట్ ఆలస్యం అయితే TS CPGET మొదటి దశ సీట్ల కేటాయింపు సమయం 2023

రాత్రి 9 గంటలకు (అంచనా)

జాబితాని విడుదల చేసే అధికారిక వెబ్‌సైట్

cpget.ouadmissions.com

తాజా Education News కోసం, కాలేజ్ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మా WhatsApp Channel ని కూడా 'ఫాలో' చేయవచ్చు తాజా సంఘటనలతో అప్‌డేట్‌గా ఉండటానికి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-cpget-seat-allotment-2023-release-time-45680/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!