తెలంగాణ డీఎస్సీ ఆన్సర్ కీ 2024 పీడీఎఫ్ (TS DSC Answer Key 2024 PDF): టీచర్స్ 2024 డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్ష కోసం తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆగస్టు 5న విజయవంతంగా ముగిసింది. TS DSC ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ (TS DSC Answer Key 2024 PDF) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా తమ ఆన్సర్ కీని PDFలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్సర్ కీ 2024ని యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tsdsc.aptonline.in/tsdsc/లో తప్పనిసరిగా తమ ఖాతాలకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
TS DSC ఆన్సర్ కీ 2024 లింక్ (TS DSC Answer Key 2024 Link)
TS DSC ఆన్సర్ కీ PDF లింక్- ఇక్కడ క్లిక్ చేయండి |
---|
TS DSC ఆన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download the TS DSC Answer Key 2024?)
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువ పేర్కొన్న దశల వారీ మార్గదర్శకాలను ఫాలో అవ్వాలి.- ముందుగా అభ్యర్థులు TGDSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- TS DSC ఆన్సర్ కీ 2024 ఎంపిక కోసం చూడండి. దానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ ఆన్సర్ కీ కోసం కొత్త పేజీకి రీడైరక్ట్ అవుతారు.
- మీ పరీక్షకు అనుగుణంగా ప్రశ్నపత్రం సరైన సెట్‌ను ఎంచుకోవాలి.
- ఇప్పుడు మీరు ఆన్సర్ కీ PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఫైల్‌ను సేవ్ చేసి, అవసరమైతే ప్రింట్ తీసుకోవాలి.
- మీ స్కోర్‌ను అంచనా వేయడానికి మీ సమాధానాన్ని కీతో సరిపోల్చండి.
? (Steps to Raise an Objection Against the TS DSC Answer Key)
TS DSC ఆన్సర్ కీ 2024పై ఈ దిగువున తెలిపిన విధంగా అభ్యంతరాలు తెలియజేయవచ్చు.
- ముందుగా అభ్యర్థులు tsdsc అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఆన్సర్ కీతో మీ సమాధానాలని చెక్ చేయండి.
- మీరు గుర్తించిన ఏదైనా తప్పు సమాధానానికి మీ సాక్ష్యాలను సేకరించండి
- TS DSC వెబ్‌సైట్‌లో అభ్యంతర దరఖాస్తును పూర్తి చేయండి.
- సాక్ష్యం దృక్పథంగా దరఖాస్తుకు సహాయక పత్రాలను అటాచ్ చేయండి.
- తర్వాత మీరు మీ అభ్యంతర దరఖాస్తు కోసం ఫీజు చెల్లించాలి.
- అనంతరం మీరు దరఖాస్తును సబ్మిట్ చేసి, నిర్ధారణ రసీదుని పొందవచ్చు.
- ఈ ప్రక్రియ తర్వాత మీరు ఏదైనా అప్‌డేట్ కోసం మీ ఈ మెయిల్, అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.