TS EAMCET Agriculture 2023 Expected Rank: టీఎస్ ఎంసెట్ 2023 B.Sc అగ్రికల్చర్ అడ్మిషన్ కోసం అంచనా ర్యాంకు

Andaluri Veni

Updated On: May 16, 2023 12:03 PM

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు TS EAMCET అగ్రికల్చర్ 2023 మంచి ర్యాంక్  (TS EAMCET Agriculture 2023 Expected Rank) ఇక్కడ హైలైట్ చేయబడింది. JNTUH TS EAMCET 2023 మార్కులను ఫలితాల ప్రకటనతో పాటు విడుదల చేస్తుంది. 
TS EAMCET Agriculture 2023 Expected Good Rank for General CategoryTS EAMCET Agriculture 2023 Expected Good Rank for General Category

టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ 2023 అంచనా ర్యాంకు (TS EAMCET Agriculture 2023 Expected Rank): TS EAMCET 2023 అగ్రికల్చర్ పరీకు హాజరైన విద్యార్థుల్లో తలెత్తే సాధారణ ప్రశ్నల్లో ఇది ఒకటి. B.Sc అగ్రికల్చర్ కోర్సును అభ్యసించాలని కలలు కనే అభ్యర్థులు TS EAMCET అగ్రికల్చర్ పరీక్ష 2023లో తాము సాధించిన స్కోర్‌కు ఏ ర్యాంకు  (TS EAMCET Agriculture 2023 Expected Rank) వస్తుందనే సందేహం ఉంటుంది.  జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ TS EAMCET ఫలితాల ప్రకటనతో మార్కులను త్వరలో విడుదల చేస్తుంది.  అంతకు ముందు అభ్యర్థులు జనరల్ కేటగిరీ కోసం మునుపటి సంవత్సరం మార్కులు vs ర్యాంక్ విశ్లేషణను పరిగణించవచ్చు. TS EAMCET కౌన్సెలింగ్ ప్రక్రియలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి రిజర్వేషన్ ఉండదనే విషయం గుర్తించాలి.

TS EAMCET 2023 ర్యాంకింగ్ విధానం ప్రకారం అభ్యర్థులకు ర్యాంక్ కేటాయించడం కోసం పొందగలిగే మార్కులు పరిగణించబడుతుంది. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే మార్కులు పొందినట్లయితే అధికారం టై-బ్రేకింగ్ విధానాన్ని వర్తింపజేస్తుంది.

TS EAMCET అగ్రికల్చర్ 2023లో మంచి స్కోర్ ఎంత? (What is the Good Score in TS EAMCET Agriculture 2023?)

TS EAMCET అగ్రికల్చర్ 2023లో మంచి స్కోర్‌ని చెక్ చేసే ముందు అభ్యర్థులు కనీస అర్హత మార్కులని కూడా తెలుసుకోవాలి. 160కి 40 మార్కులు పొందిన అభ్యర్థులు (రిజర్వ్ చేయబడిన కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత మార్కులు లేరు), TS EAMCET 2023 అగ్రికల్చర్ పరీక్షలో అర్హత సాధించినట్లుగా గుర్తించబడతారు. మార్కులు ఎక్కువ ఉన్న అభ్యర్థులు అధిక ప్రాధాన్యత పొందుతారు.

ఇప్పుడు అభ్యర్థులు జనరల్ కేటగిరీ అభ్యర్థుల కోసం TS EAMCET 2023 అగ్రికల్చర్ కోసం ఆశించిన మంచి స్కోర్‌ను ఈ కింది సెక్షన్‌లో చూడవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇక్కడ పరిశీలించవచ్చు.

విశేషాలు

డీటెయిల్స్

చాలా మంచి స్కోరు

150+

మంచి స్కోరు

120+

సగటు స్కోరు

70+

తక్కువ స్కోరు

60 కంటే తక్కువ

ఇది కూడా చదవండి| టీఎస్‌ ఎంసెట్ అంచనా ర్యాంక్ 2023

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-eamcet-2023-expceted-good-score-for-bsc-agriculture-admission-40271/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top