TS EAMCET Agriculture Answer Key 2023: టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ఆన్సర్ కీ 2023 వచ్చేసింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: May 15, 2023 10:05 am IST

అగ్రికల్చర్ స్ట్రీమ్ టీఎస్ ఎంసెట్  ఆన్సర్ కీ 2023 (TS EAMCET Agriculture Answer Key 2023), మాస్టర్ ప్రశ్నపత్రం మే 14న విడుదల చేయడం జరిగింది. TS EAMCET అగ్రికల్చర్ ఆన్సర్ కీ PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. మే 16 అభ్యంతరాలు తెలిపేందుకు చివరిగా తేదీ. 
TS EAMCET Agriculture Answer Key 2023TS EAMCET Agriculture Answer Key 2023

TS EAMCET అగ్రికల్చర్ ఆన్సర్ కీ 2023 (TS EAMCET Agriculture Answer Key 2023): తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ మే 14న TS EAMCT అగ్రికల్చర్ ఆన్సర్ కీ 2023ని, మే 10, 11 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్‌తో పాటు విడుదల చేసింది. అభ్యర్థులు ప్రశ్నాపత్రం PDFతో పాటు PDFలో ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువ డైరక్ట్ లింక్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో స్కోర్ చేసిన మార్కులని గుర్తించడానికి మాస్టర్ ప్రశ్న పత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. అధికారిక ఆన్సర్ కీపై (TS EAMCET Agriculture Answer Key 2023) అభ్యంతరాలు తెలపాలనుకునే అభ్యర్థులు మే 16 వరకు సవాళ్లను దాఖలు చేయడానికి అనుమతించబడతారు. అభ్యంతరం తెలిపేందుకు లింక్ ఈ దిగువున అందజేయడం జరిగింది.

TS EAMCET Response Sheet 2023 AM ఇంకా డౌన్‌లోడ్ చేయండి:

TS EAMCET ఆన్సర్ కీ 2023 PDF AM స్ట్రీమ్‌తో ప్రశ్నాపత్రం (TS EAMCET Answer Key 2023 PDF AM Stream with Question Paper)

TS EAMCET 2023 AM స్ట్రీమ్ షిఫ్ట్ వారీగా ఆన్సర్ కీ PDF ఈ కింది లింక్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు –
తేదీ & షిఫ్ట్ ఆన్సర్ కీ PDF
మే 10, 2023 – షిఫ్ట్ 1 Click Here
మే 10, 2023 – షిఫ్ట్ 2 Click Here
మే 11, 2023 – షిఫ్ట్ 1 Click Here
మే 11, 2023 – షిఫ్ట్ 2 Click Here
ఇంగ్లీష్ + ఉర్దూ Click Here

Direct Link to File Objections on TS EAMCET 2023 Agriculture Answer Key

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ కోసం TS EAMCET 2023 ఫలితాలు ఒకే రోజున విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. మే 25 నాటికి తేదీ ఫలితాల ప్రకటన వెలవడే అవకాశం ఉంది.

లేటెస్ట్ Education News కోసం, కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మమ్మల్ని మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా సంప్రదించవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-eamcet-agriculture-answer-key-2023-released-download-pdf-with-master-question-paper-40472/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!