TS EAMCET Results 2023 Date: TS EAMCET 2023 ఫలితాల విడుదల

Andaluri Veni

Updated On: May 25, 2023 10:07 am IST

TS EAMCET ఫలితాలు 2023  (TS EAMCET Results 2023 Date)  అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 25 మే 2023న విడుదలయ్యాయి. ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన విధానాన్ని ఫాలో అవ్వండి. 
TS EAMCET Results 2023TS EAMCET Results 2023

TS EAMCET ఫలితం 2023 (TS EAMCET Results 2023 Date): JNTU హైదరాబాద్ TS EAMCET ఫలితాలను విడుదల చేిసంది.అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in లో TS EAMCET 2023 ఫలితాన్ని (TS EAMCET Results 2023 Date) అధికారులు విడుదల చేశారు. తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్‌ను దగ్గరే ఉంచుకోవాలి. TS EAMCET 20203 ఫలితంలో అభ్యర్థి  వ్యక్తిగత సమాచారం, మార్కులు, అర్హత స్థితి మరిన్ని వివరాలు ఉంటాయి.

పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే కౌన్సెలింగ్ ప్రక్రియకు ఆహ్వానిస్తారు. TS EAMCET 2023 ఫలితాలు ప్రకటించిన తర్వాత అధికారులు కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. పరీక్ష అభ్యర్థికి అర్హత సాధించడానికి ఓపెన్ కేటగిరీకి కనీసం 25% స్కోర్ చేయాలి. SC/ST వర్గం అభ్యర్థికి కనీస అర్హత మార్కులు లేదు.

ఇవి కూడా చదవండి..

టీఎస్‌ ఎంసెట్ ఎక్స్‌పెక్టడ్ ర్యాంక్ 2023

ఏపీ ఎంసెట్ ఫలితాలు 2023 వచ్చేశాయ్

TS EAMCET ఫలితాలు 2023 ముఖ్యమైన తేదీలు (TS EAMCET Results 2023 Important Dates)

ఈ దిగువన ఉన్న అభ్యర్థి TS EAMCET 2023 ఫలితాల ప్రకటన తేదీని సమయంతో పాటు చెక్ చేయవచ్చు.

ఈవెంట్స్

తేదీలు

TS EAMCET 2023 ఫలితాల విడుదల తేదీ

25 మే 2023

ఫలితాల ప్రకటన సమయం

9 గంటలకు

కూడా తనిఖీ | ఏపీ ఎంసెట్ ఆన్సర్ కీ రిలీజ్‌ డేట్‌ 2023

TS EAMCET 2023 ఫలితాన్ని ఎలా చెక్ చేయాలి? (How to check the TS EAMCET 2023 Result?)

TS EAMCET 2023 ఫలితాన్ని చెక్ చేసుకోవడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న ప్రక్రియను అనుసరించవచ్చు:

  • అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in ని సందర్శించండి
  • హోంపేజీలో ఆన్‌లైన్ అప్లికేషన్ సెక్షన్‌కి నావిగేట్ అవ్వండి
  • TS EAMCET ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయండి
  • తదుపరి అభ్యర్థి కొత్త పేజీకి దారి మళ్లించబడతారు, అక్కడ అభ్యర్థులు అవసరమైన లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి
  • ఫలితాన్ని యాక్సెస్ చేయడానికి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  • చివరగా అభ్యర్థులు భవిష్యత్తు సూచన కోసం TS EAMCET ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-eamcet-results-2023-date-and-time-confirmed-40867/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!