రేపే TS ICET 2024 ఫేజ్ 1 కేటాయింపు జాబితా విడుదల (TS ICET Phase 1 Allotment 2024 )

Andaluri Veni

Updated On: September 13, 2024 07:54 pm IST

తెలంగాణలోని అన్ని MBA/MCA కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. TS ICET ఫేజ్ 1 కేటాయింపు జాబితా 2024 ఏ రోజు విడుదలవుతుందో ఇక్కడ అందించడం జరిగింది. 
రేపే TS ICET 2024 ఫేజ్ 1 కేటాయింపు జాబితా విడుదల (TS ICET Phase 1 Allotment 2024 )రేపే TS ICET 2024 ఫేజ్ 1 కేటాయింపు జాబితా విడుదల (TS ICET Phase 1 Allotment 2024 )

తెలంగాణ ఐసెట్ ఫేజ్ 1 అలాట్‌మెంట్ 2024 (TS ICET Phase 1 Allotment 2024) : TSCHE తరపున TS ICET కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్న కాకతీయ విశ్వవిద్యాలయం, ఫేజ్ 1 సీట్ల కేటాయింపు జాబితాని (TS ICET Phase 1 Allotment 2024) సెప్టెంబర్ 14న తన వెబ్‌సైట్‌ tgicet.nic.in లో విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ ఫలితాలను సకాలంలో యాక్సెస్ చేయడానికి తమ సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను రెడిగా పెట్టుకోవాలి.  TS ICET ఫేజ్ 1 సీట్ల కేటాయింపు జాబితా విడుదలైన తర్వాత,  అభ్యర్థులు కేటాయించిన కళాశాల ట్యూషన్ ఫీజు చెల్లించే ప్రక్రియను ప్రారంభించవచ్చు. చివరి తేదీ సెప్టెంబర్ 17, 2024 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌ను పూర్తి చేయవచ్చు. TS ICET మొదటి దశ ఫలితం 2024 విడుదలైన తర్వాత అనుసరించాల్సిన సూచనలు ఇక్కడ అందించాం.

TS ICET ఫేజ్ 1 కేటాయింపు 2024 తేదీ (TS ICET Phase 1 Allotment 2024 Date)

TS ICET కేటాయింపు యొక్క ముఖ్యమైన తేదీలు మరియు ఇతర సమాచారం దిగువ షేర్ చేయబడిన టేబుల్లో విడుదల చేయబడుతున్నాయో తెలుసుకోండి:

TS ICET ఈవెంట్‌లు

విశేషాలు

ఫేజ్ 1 సీట్ల కేటాయింపు తేదీ 2024

సెప్టెంబర్ 14, 2024

ట్యూషన్ ఫీజు చెల్లింపు, స్వీయ రిపోర్టింగ్ ప్రక్రియ

సెప్టెంబర్ 14 నుంచి 17, 2024 వరకు

అధికారిక వెబ్‌సైట్

www.tgicet.nic.in

TS ICET ఫేజ్ 1 సీట్ల కేటాయింపు 2024: అనుసరించాల్సిన ముఖ్యమైన సూచనలు

TS ICET కౌన్సెలింగ్ 2024 మొదటి దశ ఫలితం విడుదలైన తర్వాత పూర్తి చేయడానికి TSCHE ద్వారా షేర్ చేయబడిన ఆదేశాలు ఇక్కడ ఉన్నాయి:

  • అభ్యర్థులు ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ లెటర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తమ కాలేజీలకు రిపోర్టు చేస్తున్నప్పుడు ప్రదర్శించడానికి వాటిని భద్రపరచాలి.

  • ట్యూషన్ ఫీజు  చెల్లించని పక్షంలో తదుపరి రౌండ్‌కు బదిలీ అవుతుంది.

  • తదుపరి రౌండ్‌లో మెరుగైన సీటు/కళాశాల కోసం వెదకాలనుకునే ఏ అభ్యర్థి అయినా ట్యూషన్ ఫీజు చెల్లించకూడదు. తదుపరి రౌండ్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండాలి

  • TS ICET చివరి దశ ఫలితం 2024 మిగిలిన అభ్యర్థుల కోసం అదే పోర్టల్‌లో సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-icet-phase-1-allotment-2024-to-be-out-on-september-14-at-tgicet-nic-in-57698/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top