తెలంగాణ సప్లిమెంటరీ ఫలితాలు లింక్ 2024 (TS Inter Supplementary Results Link 2024) :
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE లేదా TGBIE) తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు 2024 ఈరోజు, జూన్ 24న ప్రకటించింది. స్థానిక వార్తా నివేదికల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తెలంగాణ ఇంటర్ సప్లై ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.inలో చూసుకోవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే ఇక్కడ ఫలితాల లింక్‌ని 2024 జోడించాం. అభ్యర్థులు ఆ లింక్‌పై (TS Inter Supplementary Results Link 2024) క్లిక్ చేసి డైరక్ట్‌గా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ బోర్డు IPE అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష 2024 మే 24 నుంచి జూన్ 1 వరకు జరిగింది. ఫలితాలు విడుదలైనప్పుడు అభ్యర్థులు ఈ స్టెప్స్‌ను అనుసరించడం ద్వారా వారి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్ 2024
TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఈ దిగువున ఉన్న లింక్‌లపై క్లిక్ చేయండి.TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితం 2024 సాక్షి ఎడ్యుకేషన్ | ఇక్కడ క్లిక్ చేయండి (యాక్టివేట్ చేయబడుతుంది) |
---|---|
TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితం 2024 అధికారిక వెబ్సైటు | ఇక్కడ క్లిక్ చేయండి |
TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితం 2024 మనబడి | ఇక్కడ క్లిక్ చేయండి (యాక్టివేట్ చేయబడుతుంది) |
TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితం - ఒకేషనల్ | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలంగాణ ఇంటర్ సప్లై ఫలితం 2024ని డౌన్‌లోడ్ చేయడానికి దశలు (Steps to Download TS Inter Supply Result 2024)
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2024ని ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. లేదంటే సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ దిగువున చెప్పిన విధంగా చూడొచ్చు.
- ముందుగా అభ్యర్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్‌ను tgbie.cgg.gov.in సందర్శించాలి.
- పరీక్ష పేరు (IPASE), తరగతి (మొదటి లేదా రెండో సంవత్సరం), స్ట్రీమ్ (సైన్స్, ఆర్ట్స్ లేదా ఒకేషనల్) ఎంచుకోవాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అవసరమైన లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
- తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 ప్రదర్శించబడతాయి
- తదుపరి సూచన కోసం స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయాలి.
తెలంగాణ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోలో ఉండే వివరాలు (Details in Telangana Intermediate Marks Memo)
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులకు లింక్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసేటప్పుడు విద్యార్థులు ఈ కింది వివరాలను చెక్ చేయాలి.- అభ్యర్థి పేరు
- రోల్ నెంబర్
- హాల్ టికెట్ నెంబర్
- పరీక్ష పేరు
- సంవత్సరం
- సబ్జెక్టులు
- పొందిన మార్కులు
- అర్హత స్థితి