తెలంగాణ మోడల్ స్కూల్ ఆన్సర్ కీ 2024 (TS Model School Answer Key 2024) : తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఆన్సర్ కీ 2024ని (TS Model School Answer Key 2024) ఇక్కడ అందించాం. తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 7వ తేదీన పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ప్రశ్నపత్రానికి నిపుణులు రూపొందించిన ఈనాడు ప్రతిభ ఆన్సర్ కీ అందిస్తున్నాం. TSMS CET 2024 లేదా తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2024 నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మోడల్ స్కూల్ అధికారిక వెబ్ పోర్టల్ https://telanganams.cgg.gov.inలో చూడవచ్చు.
తెలంగాణ మోడ్ స్కూల్ ఆన్సర్ కీ 2024 (TS Model School Answer Key 2024 pdf)
తెలంగాణ మోడ్ స్కూల్ ఆన్సర్ కీ 2024 |
---|
TSMS CET 2024 ముఖ్యమైన తేదీలు (TSMS CET 2024 Important Dates)
TSMS CET 2024 ముఖ్యమైన తేదీలను ఈ దిగువున పట్టికలో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.TSMS CET 2024 దరఖాస్తులు ప్రారంభ తేదీ | జనవరి 12, 2024 |
---|---|
TSMS CET 2024 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | ఫిబ్రవరి 22 , 2024 |
TSMS CET 2024 ప్రవేశ పరీక్ష తేదీ | ఏప్రిల్ 07, 2024 |
TSMS CET 2024 ఎంపిక జాబితా విడుదల | మే, 25, 32024 |
సర్టిఫికెట్ వెరిఫికేషన్, అడ్మిషన్ తేదీలు | మే 27 నుంచి 31 వరకు ఉంటుంది |
TSMS CET 2024 పూర్తి వివరాలకు వెబ్‌సైట్ | https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/ |
తెలంగాణ మోడల్ స్కూల్ సెలక్షన్ ప్రక్రియ 2024 (TS Model School Selection Process 2024)
- ఏడో తరగతి నుంచి 10వ తరగతులకు ప్రవేశం TSMS అనుసరించిన విధానం ప్రకారం జరుగుతుంది.
- ముందుగా మోడల్ స్కూల్ పనిచేస్తున్న అదే మండల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. రాత పరీక్ష/ ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి.
- ప్రవేశ పరీక్ష ఫీజు (రిజిస్ట్రేషన్ ఫీజు): (a) BC/ SC/ST విద్యార్థులకు -రూ.125/- (b) ఇతర మార్గాల OC విద్యార్థులకు: రూ.200/-. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.