TS SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 (TS 10th Science Model Question Paper 2023): తెలంగాణలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 10, 2023న విద్యార్థులకు సైన్స్ పరీక్ష జరగనుంది. దీంతో విద్యార్థులు బాగా ప్రీపేర్ అవుతున్నారు. విద్యార్థుల కోసం TS SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 ఇక్కడ అందజేశాం.విద్యార్థులు చాలా సులభంగా ఇక్కడ మోడల్ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు. ఫిజికల్, బయోలాజికల్ సైన్స్ రెండింటికి సంబంధించి మోడల్ ప్రశ్న పత్రాలు (TS 10th Science Model Question Paper 2023) తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ ప్రశ్నపత్రం ద్వారా విద్యార్థులు అసలు సైన్స్ పరీక్ష పత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మార్కుల విధానం, పరీక్షకు ఎంత టైం ఇస్తారనే విషయాలపై అవగాహన ఏర్పడుతుంది.
TS SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని డౌన్‌లోడ్ చేసుకోండి (Download TS SSC (10th) Science Model Question Paper 2023 PDF)
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు TS SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని ఇక్కడ ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు మాధ్యమంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
TS SSC (10వ) సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF | ఫిజికల్ సైన్స్ | జీవ శాస్త్రం |
---|---|---|
ఇంగ్లీష్ | ||
తెలుగు | ||
ఉర్దూ |
TS SSC (10వ) సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023: ముఖ్యమైన పాయింట్లు (TS SSC (10th) Science Model Question Paper 2023: Important Points)
TS SSC సైన్స్ ప్రశ్నాపత్రం 2023కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను విద్యార్థులు ఇక్కడ గమనించవచ్చు:- పరీక్షా సరళి ప్రకారం TS SSC (10వ) సైన్స్ ప్రశ్నాపత్రం 2023 రెండు విభాగాలుగా విభజించబడుతుంది: ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్.
- ప్రతి విభాగం 40 మార్కులు విలువైన ప్రశ్నలను కలిగి ఉంటుంది. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- విద్యార్థులందరూ తమకు అందించిన విధంగా రెండు విభాగాలకు వేర్వేరు సమాధాన పత్రాలలో సమాధానం ఇవ్వాలి.
- విభాగాల మధ్య మార్కులు పంపిణీని TS SSC (10వ) సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023లో విద్యార్థులు చెక్ చేసుకుని, దానికనుగుణంగా పరీక్షలకు విద్యార్థులు ప్రీపేర్ అవ్వొచ్చు.
- విద్యార్థుల సూచన కోసం ప్రతి ప్రశ్నకు మార్కులు ప్రశ్నపత్రం కుడివైపున సూచించబడుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.