టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌పై రెండు రోజుల్లో క్లారిటీ (TSPSC Group 2 Exam Postpone 2024)

Andaluri Veni

Updated On: July 19, 2024 12:45 pm IST

TSPSC గ్రూప్ 2 పరీక్షలపై ఇంకా గందరగోళం వీడలేదు. ఆగస్ట్‌లో జరగాల్సిన గ్రూప్-2 వాయిదా (TSPSC Group 2 Exam Postpone 2024) పడుతుందా? లేదా? అనే సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 
 
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌పై రెండు రోజుల్లో క్లారిటీ (TSPSC Group 2 Exam Postpone 2024)టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌పై రెండు రోజుల్లో క్లారిటీ (TSPSC Group 2 Exam Postpone 2024)

TSPSC గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా 2024 (TSPSC Group 2 Exam Postpone 2024) : T SPSC గ్రూప్ 2పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆగస్ట్ 7, 8, 2024 తేదీల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరగాల్సిన గ్రూప్ 2 వాయిదా (TSPSC Group 2 Exam Postpone 2024) వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్‌‌ని ముట్టడించారు. TSPSC పరీక్షలు ఒకదాని వెంట మరొకటి ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే గ్రూప్ 2ని వాయిదా వేయాలని కోరుతున్నారు.

వచ్చే నెల జరగాల్సిన గ్రూప్-2 వాయిదా పడుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా గ్రూప్-2  పరీక్షలు వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై ఒక స్పష్టత రానుంది. ఒక వేళ ఆగస్ట్‌లో జరిగే పరీక్షలను వాయిదా వేస్తే.. మళ్లీ నవంబర్ లేదా డిసెంబర్ న ెలలో నిర్వహించే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి...

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌పై రెండు రోజుల్లో క్లారిటీ 6128 బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎంపిక విధానం 2024 (APPSC Group 2 Selection Process 2024)


అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్,  కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్షల ద్వారా APPSC గ్రూప్ 2 సేవలకు అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష స్క్రీనింగ్ టైప్,  ఫైనల్ మెరిట్  జాబితాలో అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలో పొందిన మార్కులను కలిగి ఉంటుంది. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్‌కు పిలుస్తారు.
  • స్టేజ్  1- ప్రిలిమినరీ పరీక్ష
  • స్టేజ్ 2- మెయిన్స్ పరీక్ష
  • స్టేజ్ 3- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
  • స్టేజ్  4- డాక్యుమెంట్ వెరిఫికేషన్

APPSC గ్రూప్ 2 2024 సిలబస్ (APPSC Group 2 2024 Syllabus)

APPSC గ్రూప్ 2 సర్వీసెస్‌కు ఎంపిక కావడానికి, అభ్యర్థి ప్రతి దశలో మంచి మార్కులు సాధించాలి. గరిష్ట మార్కులను సాధించడానికి స్టడీ ప్లాన్ ఉండాలి. దీనికోసం అభ్యర్థులు  APPSC గ్రూప్ 2 సిలబస్‌ని పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఈ దిగువున మేము ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల కోసం APPSC గ్రూప్ 2 సిలబస్ అందించాం.

APPSC గ్రూప్ 2 2024 ప్రిలిమ్స్ సిలబస్

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్‌లో జనరల్ స్టడీస్ (ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్), మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
భారతీయ చరిత్ర
  • అసియెంట్ చరిత్ర
  • మధ్యయుగ చరిత్ర
  • ఆధునిక చరిత్ర
భౌగోళిక శాస్త్రం
  • జనరల్, ఫిజికల్ జియోగ్రఫీ
  • భారతదేశం ఏపీ ఆర్థిక భౌగోళిక శాస్త్రం
  • భారతదేశం, AP మానవ భూగోళశాస్త్రం
భారతీయ సమాజం
  • భారతీయ సమాజ నిర్మాణం
  • సామాజిక సమస్యలు
  • సంక్షేమ యంత్రాంగం
సమకాలిన అంశాలు
  • అంతర్జాతీయ
  • జాతీయ
  • ఆంధ్రప్రదేశ్
మానసిక సామర్థ్యం
  • లాజికల్ రీజనింగ్
  • మెంటల్ అబిలిటీ
  • ప్రాథమిక సంఖ్యాశాస్త్రం


APPSC గ్రూప్ 2 2024 మెయిన్స్ సిలబస్

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.  (ప్రతి ఒక్కటి రెండు విభాగాలను కలిగి ఉంటుంది) దీని కోసం కవర్ చేయాల్సిన అంశాలు దిగువున అందించాం.

పేపర్ అంశాలు
పేపర్ 1 విభాగం A- ఆంధ్ర ప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర
సెక్షన్ B- భారత రాజ్యాంగం
పేపర్ 2 విభాగం A- భారతీయ మరియు AP ఆర్థిక వ్యవస్థ
విభాగం B- సైన్స్ అండ్ టెక్నాలజీ

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tspsc-group-2-exam-2024-postpone-news-55222/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!