TSPSC JUNIOR LECTURER 2022 నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

Guttikonda Sai

Updated On: December 22, 2022 02:20 pm IST

TSPSC JUNIOR LECTURER 2022 నోటిఫికేషన్.
TSPSC JUNIOR LECTURER 2022 నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

TSPSC JUNIOR LECTURER 2022 నోటిఫికేషన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్మీడియెట్ కాలేజీలలో ఖాలీగా ఉన్న JUNIOR LECTURER పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు  16 డిసెంబర్ 2022 తారీఖు నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. TSPSC JUNIOR LECTURER పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? ఏ సబ్జెక్టు LECTURER పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? TSPSC JUNIOR LECTURER నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

TSPSC JUNIOR LECTURER RECRUITMENT 2022

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 1392  JUNIOR LECTURER పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 09 డిసెంబర్ 2022 వ తేదీన TSPSC JUNIOR LECTURER నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 16 డిసెంబర్ 2022 తేదీ నుండి 6 జనవరి 2023 వ తేదీ వరకు JUNIOR LECTURER ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టు లో PG పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు  జులై 1, 2022 తేదీ నాటికి 44 సంవత్సరాలకు  మించకుండా ఉండాలి. ఉద్యోగం పొందిన JUNIOR LECTURER లకు 54,220/- రూపాయాల నుండి 1,33,630/- రూపాయల వరకూ జీతం లభిస్తుంది.

TSPSC JUNIOR LECTURER 2022 ఖాళీల వివరాలు సబ్జెక్టు పరంగా

TSPSC JUNIOR LECTURER 2022 పోస్టుల కోసం విడుదల చేసిన ఖాలీల వివరాలు సబ్జెక్టు వారీగా ఈ కింద ఉన్న పట్టికలో చూడవచ్చు.



సబ్జెక్టు పేరు

మల్టీ జోన్

మొత్తం ఖాళీలు

మల్టీ జోన్ -1

మల్టీ జోన్ -2

అరబిక్

01

01

02

బోటనీ

55

58

113

బోటనీ ( ఉర్దూ మీడియం)

09

06

15

కెమిస్ట్రీ

65

48

113

కెమిస్ట్రీ ( ఉర్దూ మీడియం)

06

13

19

సివిక్స్

35

21

56

సివిక్స్ ( ఉర్దూ మీడియం)

13

03

16

సివిక్స్ ( మరాఠీ మీడియం)

01

-

01

కామర్స్

17

33

50

కామర్స్ ( ఉర్దూ మీడియం)

03

04

07

ఎకనామిక్స్

33

48

81

ఎకనామిక్స్ ( ఉర్దూ మీడియం)

10

05

15

ఇంగ్లీష్

84

69

153

ఫ్రెంచ్

-

02

02

హిందీ

66

51

117

హిస్టరీ

38

39

77

హిస్టరీ ( ఉర్దూ మీడియం)

09

08

17

హిస్టరీ ( మరాఠీ మీడియం)

01

-

01

మ్యాథ్స్

85

69

154

మ్యాథ్స్ ( ఉర్దూ మీడియం)

08

01

09

ఫిజిక్స్

58

54

112

ఫిజిక్స్ ( ఉర్దూ మీడియం)

05

13

18

సంస్కృతం

08

02

10

తెలుగు

21

39

60

ఉర్దూ

15

13

28

జువాలజీ

71

57

128

జువాలజీ ( ఉర్దూ మీడియం)

07

11

18

మొత్తం

724

668

1392

TSPSC JUNIOR LECTURER 2022  నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం collegedekho లింక్ మీద క్లిక్ చెయ్యండి.


Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tspsc-junior-lecturer-2022--34046/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!