VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

Guttikonda Sai

Updated On: July 18, 2024 06:34 PM

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT) AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 : AP EAPCET 2024 మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ విడుదల అయ్యింది, సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి, అయితే వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సీట్ కోసం విద్యార్థులు మరొక్కసారి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. AP EAPCET రెండవ దశ కౌన్సెలింగ్ మరి కొద్దీ రోజులలో ప్రారంభము కానున్నది. AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో అడ్మిషన్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు, మొదటి దశ కౌన్నిలింగ్ లో VVIT కాలేజ్ లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులు ఆ కళాశాల నుండి మరొక కళాశాలకు మారితే వారి సీట్ ఖాళీ అవుతుంది. ఈ విధంగా ఖాళీ అయిన సీట్ ను రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ఈ ఆర్టికల్ లో అందించబడింది. AP EAMCET రౌండ్ 1 కటాఫ్ తో పాటుగా ఈ యూనివర్సిటీ లో అడ్మిషన్ సాధించిన అభ్యర్థుల ప్రారంభ మరియు ముగింపు ర్యాంక్ లను కూడా అందించడం జరిగింది.

వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT) AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 (AP EAMCET Round 1 Cutoff 2024 for VVIT)

VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ ను ఈ క్రింద అందించిన టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
OC BC SC ST
CSE 14033 23387 43234 102492
ECE 23050 40908 63129 121647
EEE 68252 159824 145936 168292
IT 22695 43055 74800 155501
MEC 161898 148545 171237 155894
CIV 142923 167017 162286 162280

VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET మొదటి రౌండ్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ (VVIT Engineering College AP EAMCET Round 1 Opening & Closing Ranks)

VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET మొదటి దశ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ వివరాలను ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 క్లోజింగ్ ర్యాంక్
CSE 102492
ECE 121647
EEE 168292
IT 155501
MEC 171237
CIV 167017

ఇవి కూడా చదవండి
కళాశాల పేరు AP EAMCET 2024 కౌన్సెలింగ్ రౌండ్ 1 కటాఫ్
లక్కిరెడ్డి బాలిరెడ్డి లక్కిరెడ్డి బాలిరెడ్డి AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
JNTUK AP EAMCET JNTUK AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
రఘు ఇంజనీరింగ్ కాలేజ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్ RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
VIT AP యూనివర్సిటీ VIT AP యూనివర్సిటీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024


AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.



Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/vvit-ap-eamcet-2024-counselling-round-1-cutoff-and-closing-ranks-55254/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top