ఏపీ ఈసెట్ ECE 2024 ( AP ECET ECE 2024 ) ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ ఆర్టికల్ లో సిలబస్, మోడల్ పేపర్, వెయిటేజీ, ముఖ్యమైన అంశాలు, ఆన్సర్ కీ మొదలైన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
![AP ECET ECE](https://media.collegedekho.com/media/img/news/AP_ECET_Syllabus_2023_ece.png?height=310&width=615)
ఏపీ ఈసెట్ ECE 2024 సిలబస్ ( AP ECET ECE 2024 Syllabus)
: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాల లో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఏపీ ఈసెట్ 2024 పరీక్ష వ్రాయడం ద్వారా ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో అడ్మిషన్ పొందుతారు. ఏపీ ఈసెట్ 2024 ( AP ECET ECE 2024 )పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుంది, ఈ పరీక్ష సిలబస్ ప్రిపేర్ అవ్వడానికి కనీసం 30 నుండి 40 రోజులు పడుతుంది. అయితే ఏపీ ఈసెట్ 2024 పరీక్షలో వచ్చే ప్రశ్నలు దాదాపుగా విద్యార్థులు డిప్లొమా లో చదివిన టాపిక్ ల ఆధారంగానే ఉంటాయి కాబట్టి ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం కష్టమైన పని కాదు. విద్యార్థులు ఈ పరీక్ష కు మరింత సులభంగా ప్రిపేర్ అవ్వడానికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. ఏపీ ఈసెట్ ECE 2024 సిలబస్ ( AP ECET ECE 2024 Syllabus) , ముఖ్యమైన అంశాలు, మాక్ టెస్ట్ లింక్, గత సంవత్సర ప్రశ్న పత్రాలను విద్యార్థులు ఈ ఆర్టికల్ లో పొందవచ్చు.
లేటెస్ట్ అప్డేట్స్ :
AP ECET ఫలితాలు విడుదల అయ్యాయి డైరెక్ట్ లింక్ ఇదే
సంబంధిత కథనాలు
AP ECET అప్లికేషన్ కు అవసరమైన పత్రాలు | AP ECET 2024 పరీక్ష పూర్తి సమాచారం |
---|---|
AP ECET అగ్రికల్చర్ సిలబస్ | AP ECET సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ |
ఏపీ ఈసెట్ 2024 పరీక్ష విధానం (AP ECET 2024 Exam Pattern)
ఏపీ ఈసెట్ ECE 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి పరీక్ష విధానం (AP ECET 2024 Exam Pattern)గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ క్రింది పట్టిక లో విద్యార్థులు ఏపీ ఈసెట్ 2024 పరీక్ష విధానం గురించి తెలుసుకోవచ్చు.
విశేషాలు | డీటెయిల్స్ |
---|---|
పరీక్ష విధానం | ఆన్లైన్ (కంప్యూటర్ -ఆధారిత పరీక్ష) |
పరీక్ష వ్యవధి | 180 నిమిషాలు |
ప్రశ్నల రకం | మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు |
విభాగాలు |
|
మొత్తం ప్రశ్నల సంఖ్య | 200 |
మార్కింగ్ స్కీం | ప్రతి సరైన సమాధానానికి, ఒక మార్కు ఇవ్వబడుతుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు |
ఏపీ ఈసెట్ ECE మాక్ టెస్ట్ 2024 (AP ECET ECE Mock Test 2024)
ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2024 ECE స్ట్రీమ్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాక్ టెస్ట్ కు (AP ECET ECE Mock Test 2024) అటెండ్ అవ్వడం ద్వారా ప్రశ్న పత్రం తీరు, ప్రశ్నల విధానం, క్లిష్టత స్థాయి మీద అవగాహన పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) అధికారిక వెబ్సైట్ లో విద్యార్థులు మాక్ టెస్ట్ కు అటెండ్ అవ్వవచ్చు. మాక్ టెస్ట్ విడుదల అయిన తర్వాత విద్యార్థులు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి అటెంట్ అవ్వవచ్చు.
ఏపీ ఈసెట్ ECE 2024 వేయిటేజీ & ముఖ్యాంశాలు (AP ECET 2024 ECE Weightage & Important Topics)
ఏపీ ఈసెట్ ECE 2024 పరీక్ష 200 మార్కులకు నిర్వహించబడుతుంది. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు, విద్యార్థులకు ప్రతీ మార్కు కీలకమే కాబట్టి ఎక్కువ వేయిటేజీ కలిగిన టాపిక్ లు మరియు ముఖ్యమైన టాపిక్ లను కచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఈ క్రింది పట్టిక లో ECE స్ట్రీమ్ కు అత్యధిక వేయిటేజీ (AP ECET 2024 ECE Weightage) ఉండే టాపిక్స్ తెలుసుకోవచ్చు.
టాపిక్ పేరు | వెయిటేజీ (మార్కులు ) |
---|---|
డేటా కమ్యూనికేషన్స్ మరియు నెట్వర్క్ | 07 |
ఆడియో వీడియో సిస్టమ్స్ | 05 |
మైక్రోకంట్రోలర్లు మరియు మైక్రోప్రాసెసర్లు | 10 |
డిజిటల్ ఎలక్ట్రానిక్స్ | 10 |
అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్ | 10 |
కమ్యూనికేషన్ సిస్టమ్ | 15 |
పారిశ్రామిక మరియు పవర్ ఎలక్ట్రానిక్స్ | 10 |
ఎలక్ట్రానిక్ కొలిచే సాధనాలు | 10 |
సర్క్యూట్ సిద్ధాంతం | 08 |
ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు సర్క్యూట్లు | 15 |
ఏపీ ఈసెట్ ECE మోడల్ పేపర్ (AP ECET ECE Question Paper/ Model Paper)
ఏపీ ఈసెట్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను మరియు మోడల్ పేపర్లను సాల్వ్ చేయడం ద్వారా పరీక్ష వ్రాయడం చాలా సులభంగా ఉంటుంది. అంతే కాకుండా ఒకే ప్రశ్నను నాలుగు విధాలుగా ఎలా అడుగుతారు అనే విషయాలు కూడా విద్యార్థులు అర్థం చేసుకోగలుగుతారు. ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా మోడల్ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఈసెట్ ECE సిలబస్ 2024 (AP ECET ECE Syllabus 2024)
ఏపీ ఈసెట్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి సిలబస్ గురించి కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఏపీ ఈసెట్ ECE 2024 సిలబస్ (AP ECET ECE Syllabus 2024)ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
అధ్యాయం పేరు |
---|
ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు సర్క్యూట్లు |
సర్క్యూట్ సిద్ధాంతం |
ఎలక్ట్రానిక్ కొలిచే సాధనాలు |
పారిశ్రామిక మరియు పవర్ ఎలక్ట్రానిక్స్ |
కమ్యూనికేషన్ సిస్టమ్స్ |
అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్స్ |
డిజిటల్ ఎలక్ట్రానిక్స్ |
మైక్రోకంట్రోలర్లు మరియు మైక్రోప్రాసెసర్లు |
ఆడియో వీడియో సిస్టమ్స్ |
డేటా కమ్యూనికేషన్స్ మరియు కంప్యూటర్ నెట్‌వర్క్‌లు |
లేటెస్ట్ AP ECET 2024 వార్తలు & అప్డేట్ల కోసం, CollegeDekho ని చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ 2024 (TS POLYCET 2024 Counselling Process) కోసం అవసరమైన పత్రాల జాబితా
TS EAMCET B.Tech CSE కటాఫ్ 2024 (TS EAMCET B.Tech CSE Cutoff 2024)- ముగింపు ర్యాంక్‌లను ఇక్కడ తనిఖీ చేయండి
TS EAMCET 2024 చివరి దశ కౌన్సెలింగ్‌కు ఎవరు అర్హులు? (Who is Eligible for TS EAMCET 2024 Final Phase Counselling?)
TS POLYCET Slot Booking 2024: టీఎస్ పాలిసెట్ 2024 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్, ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూడండి
AP POLYCET కౌన్సెలింగ్ 2024 కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for AP POLYCET Counselling 2024)
TS EAMCET సీట్ల కేటాయింపు 2024 (TS EAMCET Reporting Process 2024) తర్వాత రిపోర్టింగ్ సమయంలో ఉండాల్సిన డాక్యుమెంట్లు ఇవే