AP PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో 2023 సంవత్సరం మే 15, 16 తేదీలలో మాత్రమే ఓపెన్ చేస్తారు. కరెక్షన్ తేదీలు , డీటెయిల్స్ , చేయవలసినవి మరియు చేయకూడనివి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకోవచ్చు.

AP PGECET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2023 (AP PGECET Application Form Correction 2023)
: AP PGECET దరఖాస్తు ఫారమ్ కరెక్షన్ 2024 విండోను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మే 8, 2024న ఓపెన్ అయింది. దరఖాస్తు ఫార్మ్‌లో మార్పులు చేయడానికి చివరి తేదీ మే 14, 2024. AP PGECET 2024 దరఖాస్తులో మార్పులు చేయడానికి అభ్యర్థులు లాగిన్ అవ్వాలి. వారి చెల్లింపు రిఫరెన్స్ ID, రిజిస్ట్రేషన్ నెంబర్, అర్హత డిగ్రీ పరీక్ష హాల్ టికెట్ నంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించడం. అభ్యర్థులు తప్పనిసరిగా AP PGECET యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిమిత సంఖ్యలో మార్పులు చేయడానికి అనుమతించబడతారని గమనించాలి, అయితే కొన్ని మార్పులు పరీక్షా అధికారానికి ఇ-మెయిల్ పంపడం ద్వారా అనుమతించబడతాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం AP PGECET 2024 పరీక్షను మే 29 నుండి 31, 2024 వరకు నిర్వహిస్తుంది. అభ్యర్థులు AP PGECET 2024 దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటుకు సంబంధించిన అన్ని వివరాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.
ఏపీ PGECET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ తేదీలు 2023 (Dates of Correct/ Edit AP PGECET 2023 Application Form)
విద్యార్థులు వారి ఏపీ PGECET అప్లికేషన్ ఫార్మ్ లో ఉన్న తప్పులను సరి చేసుకోవడానికి కరెక్షన్ విండో ఓపెన్ చేసే తేదీల వివరాలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
ఈవెంట్ | తేదీలు |
---|---|
AP PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ ప్రారంభం తేదీ | మే 8, 2023. |
AP PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ చివరి తేదీ | మే 14, 2023. |
ఏపీ PGECET అప్లికేషన్ ఫార్మ్ 2023 ను ఎలా సవరించాలి? (How to Edit AP PGECET 2023 Application Form?)
ఏపీ PGECET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ ను రెండు విధాలుగా విభజించారు. అవి కేటగిరీ 1 మరియు కేటగిరీ 2. విద్యార్థులు వారు సవరించాలి అనుకుంటున్న వివరాలు ఏ కేటగిరీ కు సంబంధించినవో చూసుకుని వాటిని సరి చేసుకోవడానికి క్రింద వివరించిన సూచనలను పాటించాలి.
ఏపీ PGECET కేటగిరీ 1 సవరించడానికి సూచనలు (Guidelines to Edit AP PGECET Form under Category 1)
ఏపీ PGECET అప్లికేషన్ ఫార్మ్ 2023 లో కేటగిరీ 1 లో సవరించదగిన అంశాల జాబితా ఈ క్రింది పట్టిక లో గమనించవచ్చు. విద్యార్థులు ఈ కరెక్షన్ చేయాలి అంటే తప్పని సరిగా వారి ట్రాన్సాక్షన్ ఐడీ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలను విద్యార్థులు సంబంధిత అధికారికి ఈమెయిల్ పంపడం ద్వారా మాత్రమే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కరెక్షన్ | కరెక్షన్ కోసం స్కాన్ చేసి పంపవలసిన డాక్యుమెంట్ |
---|---|
AP PGECET 2023 (పేపర్/సబ్జెక్ట్) కోసం శాఖ మార్పు | B.Tech/ డిగ్రీ హాల్ టికెట్ నంబర్ |
అభ్యర్థి పేరు | 10 వ తరగతి మార్క్ షీట్ |
తండ్రి పేరు | 10 వ తరగతి మార్క్ షీట్ |
అభ్యర్థి పుట్టిన తేదీ | 10 వ తరగతి మార్క్ షీట్ |
సంతకం | సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీ |
ఫోటో | ఫోటోగ్రాఫ్ యొక్క స్కాన్ చేసిన కాపీ |
B.Tech లేదా B.Sc హాల్ టికెట్ నంబర్ మార్పు | B.Tech/ B.Sc హాల్ టికెట్ నంబర్ యొక్క స్కాన్ చేసిన కాపీ |
అభ్యర్థులు తప్పనిసరిగా పైన పేర్కొన్న పత్రాల స్కాన్ చేసిన కాపీలను పైన పేర్కొన్న ఇ-మెయిల్ ఐడికి పంపాలి.
ఏపీ PGECET కేటగిరీ 2 సవరించడానికి సూచనలు (Guidelines to Edit AP PGECET Form under Category 2)
ఏపీ PGECET అప్లికేషన్ ఫార్మ్ 2023 లో కేటగిరీ 2 లో సవరించదగిన అంశాల వివరాలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
అర్హత పరీక్ష (B.Tech/ B.Sc) | స్థానిక ప్రాంత స్థితి (నాన్-లోకల్/ లోకల్) |
---|---|
ఉత్తీర్ణత సంవత్సరం | అభ్యర్థి యొక్క మైనారిటీ/నాన్-మైనారిటీ స్థితి |
బోధనా మాధ్యమం (పరీక్ష కోసం) | కుటుంబ వార్షిక ఆదాయం |
చదువుకునే ప్రదేశం | అధ్యయనం డీటెయిల్స్ |
తల్లి పేరు | హాల్ టికెట్ నంబర్ క్లాస్ 10 |
పుట్టిన ప్రదేశం మరియు రాష్ట్రం | జెండర్ |
కులం/సంఘం | కమ్యూనికేషన్ చిరునామా (తాత్కాలిక/ శాశ్వత చిరునామా) |
మొబైల్ నంబర్ | ఇ-మెయిల్ ID |
ప్రత్యేక వర్గం (PH/ SC/ ST/ BC) | ఆధార్ కార్డ్ నంబర్ |
విద్యార్థులు కేటగిరీ 2 లో ఉన్న అంశాలను ఈ క్రింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి సరి చేసుకోవచ్చు.
ఏపీ PGECET 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?




సిమిలర్ ఆర్టికల్స్
AP EAMCET 2025 లో 10,000 ర్యాంక్ కోసం ఉత్తమ B.Tech కోర్సు (Best B.Tech Course for 10,000 Rank in AP EAMCET 2025)
AP EAMCET 2025 చివరి దశ కౌన్సెలింగ్కు ఎవరు అర్హులు? (Who is Eligible for AP EAMCET 2025 Final Phase Counselling?)
AP EAMCET 2025 లో 10,000 నుండి 25,000 ర్యాంక్ను అంగీకరించే B.Tech CSE కళాశాలల జాబితా
AP EAMCET 2025 లో 1 లక్ష ర్యాంక్ (1 Lakh Rank in AP EAMCET 2025): కళాశాల జాబితా మరియు కోర్సు ఎంపికలు
AP EAMCET 2025లో 80,000 నుండి 1,00,000 ర్యాంక్ వరకు కళాశాలల జాబితా(List of Colleges for 80,000 to 1,00,000 Rank in AP EAMCET 2025)
JEE మెయిన్ 2025లో మంచి స్కోర్, ర్యాంక్ (Good Score and Rank in JEE Main 2025) అంటే ఏమిటి?