ఏపీ ఎంసెట్ 2023 (AP EAPCET/AP EAMCET 2023):
ఏపీ ఎంసెట్/ఏపీ ఎప్‌సెట్ ప్రవేశ పరీక్ష (AP EAPCET/ AP EAMCET 2023) ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరాలని భావిస్తుంటారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సంపాదించుకునేందుకు కష్టపడతారు. అయితే 10000 నుంచి 25,000 ర్యాంకులు వచ్చే అభ్యర్థులకు కూడా కొన్ని కాలేజీలు అడ్మిషన్ ఇస్తున్నాయి. గతంలో ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET 2023) తక్కువ ర్యాంకు వచ్చిన వారికి కొన్ని కాలేజీలు ప్రవేశం కల్పించాయి. దాని ఆధారంగా ఈ ఏడాది ఏపీ ఎంసెట్ 2023 (AP EAPCET/EAMCET 2023)లో 10000 నుంచి 25000 ర్యాంకులు వచ్చే అభ్యర్థులు అడ్మిషన్లు పొందడానికి కళాశాలల వివరాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. కేవలం గతంలో జరిగిన అడ్మిషన్ల ప్రకారం ఒక అంచనాగా మాత్రమే ఈ కాలేజీల జాబితాను అందజేస్తున్నాం. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించాలి.
APSCHE AP EAMCET 2023 వెబ్ ఆప్షన్ ఎంట్రీని ఆన్‌లైన్ మోడ్‌లో ఆగస్టు 14న క్లోజ్ అయింది. అధికారులు జూన్ 12న
cets.apsche.ap.gov.in
లో AP EAMCET 2023 ఫలితాన్ని ప్రకటించింది. అర్హత సాధించిన అభ్యర్థులు AP EAMCET 2023 కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపులో పాల్గొనవచ్చు . AP EAMCET 2023 ఇంజనీరింగ్ పరీక్ష మే 15 నుంచి 19, 2023 వరకు జరిగింది. అభ్యర్థులు AP EAMCET 2023 ముఖ్యమైన తేదీలు, సూచనలు, సిలబస్, అర్హత ప్రమాణాలు మరిన్నింటిని ఈ పేజీలో చెక్ చేయవచ్చు. ఏపీ ఎంసెట్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఈ పేజీలో అందించడం జరుగుతుంది.
ఏపీ ఎంసెట్ 2023లో 10,000 నుంచి 25,000 ర్యాంక్ హోల్డర్ల కోసం కాలేజీల జాబితా (List of Colleges AP EAPCET 2023 (EAMCET) for 10,000 to 25,000 Ranks)
ఏపీ ఎంసెట్ 2023 ( AP EAMCET/EAPCET) 2023) కౌన్సెలింగ్ ప్రక్రియ తర్వాత కాలేజీల్లో సీట్ కేటాయింపు జాబితాను విడుదల చేయడం జరుగుతుంది.
ఏపీ ఎంసెట్ 2022లో 10,000 నుంచి 25,000 ర్యాంకుల కోసం కాలేజీల జాబితా (List of Colleges AP EAPCET 2022 for 10,000 to 25,000 Ranks)
ఏపీ ఎంసెట్ (AP EAMCET/AP EAPCET 2023) కళాశాలల జాబితాను APSCHE ఇంకా విడుదల చేయలేదు. ఆ జాబితా విడుదలైన తర్వాత ఈ పేజీని అప్‌డేట్ చేయడం జరుగుతుంది. కొత్త అప్‌డేట్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
ఏపీ ఎంసెట్ 2021లో 10,000 నుంచి 25,000 ర్యాంకుల కోసం కాలేజీల జాబితా (List of Colleges AP EAPCET 2021 For 10,000 to 25,000 Ranks
AP EAPCET/EAMCET) 10,000 నుంచి 25,000 పరిధిలోని ర్యాంకులు పొందిన అభ్యర్థుల కోసం కళాశాలల తాత్కాలిక జాబితాని దిగువన ఇవ్వడం జరిగింది.
కళాశాల/ఇన్‌స్టిట్యూట్ పేరు | శాఖ | ఓపెనింగ్ ర్యాంక్ | ముగింపు ర్యాంక్ |
---|---|---|---|
గాయత్రి విద్యా పరిషద్ ఇంజనీరింగ్కాలేజీ (Gayathri Vidya Parishad College of Engineering) | EEE | 12660 | 128454 |
JNTUA ఇంజనీరింగ్కాలేజ్, అనంతపురం (JNTUA College of Engineering, Anantapur) | MEC | 10000 | 131167 |
AU ఇంజనీరింగ్కాలేజ్, విశాఖపట్నం (AU College of Engineering, Visakhapatnam) | INF | 3834 | 44540 |
అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (Anil Neerukonda Institute Of Technology and Science) | ECE | 7924 | 133934 |
ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్కాలేజ్ (SRKR Engineering College) | ECE | 8066 | 116579 |
JNTUK ఇంజనీరింగ్కాలేజ్, నర్సరావుపేట (JNTUK College of Engineering, Narsaraopet) | ECE | 11922 | 78711 |
JNTUK ఇంజనీరింగ్కాలేజ్, కాకినాడ (JNTUK College of Engineering, Kakinada) | CHE | 16201 | 128019 |
AU ఇంజనీరింగ్కాలేజ్, విశాఖపట్నం (AU College of Engineering, Visakhapatnam) | IST | 7301 | 73225 |
వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Vasireddy venkatadri insitute of Technology) | CSE | 6142 | 129340 |
JNTUK ఇంజనీరింగ్కాలేజ్, నర్సరావుపేట (JNTUK College of Engineering, Narsaraopet) | CSE | 6207 | 75362 |
RVR, JC ఇంజనీరింగ్కాలేజ్ (RVR, JC College of Engineering) | CSB | 11204 | 67727 |
JNTUK ఇంజనీరింగ్కాలేజ్, కాకినాడ (JNTUK College of Engineering, Kakinada) | PET | 31020 | 133007 |
VR సిద్ధార్థ ఇంజనీరింగ్కళాశాల (VR Siddhartha Engineering College) | ECE | 5582 | 133815 |
RVR, JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(RVR, JC College of Engineering) | ECE | 9054 | 99212 |
GPR ఇంజనీరింగ్కళాశాల (GPR Engineering College) | CSE | 5015 | 122310 |
GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMR Institute of Technology) | CSE | 5276 | 92791 |
JNTUA ఇంజనీరింగ్కాలేజ్, అనంతపురం (JNTUA College of Engineering, Anantapur) | EEE | 6769 | 66183 |
JNTUK ఇంజనీరింగ్కాలేజ్, విజయనగరం (JNTUK College of Engineering, Vizianagaram) | INF | 4118 | 97925 |
JNTUA ఇంజనీరింగ్కాలేజ్, అనంతపురం (JNTUA College of Engineering Anantapuramu) | CIV | 14387 | 45956 |
శ్రీ విద్యా నికేతన్ ఇంజనీరింగ్కళాశాల (Sri Vidya Niketan Engineering College) | ECE | 10592 | 111160 |
విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ - విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Vishnu Group of Intitutions- Vishnu Institute of Technology) | CSE | 4384 | 131172 |
MVGR ఇంజనీరింగ్కాలేజ్ (MVGR College of Engineering) | CSE | 5348 | 66556 |
ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Prasad V Potluri Siddhartha Institute of Technology) | CSE | 6204 | 127899 |
గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్కాలేజ్ (Gayathri Vidya Parishad College of Engineering) | MEC | 7106 | 96277 |
ANU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్టెక్నాలజీ (ANU College of Engineering Technology) | CSE | 10414 | 70263 |
ECE | 19414 | 121887 | |
MVGR ఇంజనీరింగ్కాలేజ్ (MVGR College of Engineering) | EEE | 16030 | 75171 |
JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (JNTUA College of Engineering) | ECE | 3416 | 20870 |
వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Vasireddy Venkatadri Institute of Technology) | ECE | 14377 | 126695 |
వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్కళాశాల (V R Siddhartha Engineering College) | INF | 19062 | 124006 |
RVR, JC ఇంజనీరింగ్కాలేజ్ (RVR And J C College of Engineering) | INF | 8678 | 130137 |
JNTUA ఇంజనీరింగ్కాలేజ్ (JNTUA College Of Engineering) | EEE | 14673 | 71274 |
రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(Rayalaseema University College of Engineering) | CIV | 127525 | 134195 |
GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMR Institute Of Technology) | ECE | 11285 | 133707 |
GPR ఇంజనీరింగ్ కళాశాల (GPR Engineering College) | ECE | 5559 | 100169 |
విగ్నన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Vignans Institute Of Information Technology) | CSE | 4932 | 99003 |
ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల (Pragati Engineering College) | CSE | 6994 | 122457 |
ఏపీ ఎప్‌సెట్‌కు సంబంధించిన అప్‌డేట్ల కోసం College Dekho చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఆంధ్రప్రదేశ్‌లోని JEE మెయిన్ సెంటర్లు 2025 (JEE Main Centres In Andhra Pradesh 2025)
JEE మెయిన్ 2025లో మంచి స్కోర్, ర్యాంక్ (Good Score and Rank in JEE Main 2025) అంటే ఏమిటి?
JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష (JEE Main 2025 Exam) సిలబస్, అడ్మిట్ కార్డ్, ఫలితం, పరీక్షా సరళి పూర్తి వివరాలు
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ