ఏపీ పాలీసెట్ కళాశాలల జాబితా 2024( AP POLYCET Colleges List 2024) : ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ( SBTET) నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల సీట్లు AP POLYCET 2024 కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రతీ సంవత్సరం దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తారు. ఈ ఎంట్రన్స్ పరీక్ష లో మంచి రాంక్ సంపాదించిన విద్యార్థులు ఉత్తమమైన కళాశాల ( AP POLYCET Colleges List 2024)లో అడ్మిషన్ పొందగలరు. ఏపీ పాలీసెట్ 2024 లో 10,000 నుండి 25,000 మధ్యలో రాంక్ సాధించిన విద్యార్థుల కోసం ఉత్తమమైన కళాశాలల జాబిత ఈ ఆర్టికల్ లో ఇవ్వబడింది. గత సంవత్సర ఓపెనింగ్ రాంక్ మరియు క్లోజింగ్ రాంక్ ప్రకారంగా కూడా కళాశాలల జాబితా విద్యార్థులు ఈ ఆర్టికల్ లో గమనించవచ్చు.
AP POLYCET 2024 లో 10,000 నుండి 25,000 ర్యాంక్ కళాశాలల జాబితా (List of Colleges for 10,000 to 25,000 Rank in AP POLYCET 2024)
ఈ ఆర్టికల్ లో 2024 పాలీసెట్ కళాశాలల జాబితా(
AP POLYCET Colleges List 2024)
అందించబడుతుంది. అప్పటి వరకు విద్యార్థులు గత సంవత్సరాల జాబితా ను గమనించవచ్చు.
సంబంధిత లింకులు,
AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ | AP POLYCET కళాశాలల జాబితా |
---|---|
AP POLYCET లో 10,000 నుండి 15,000 రాంక్ కోసం కళాశాలలు | AP POLYCET లో 50,000 పైన రాంక్ కోసం కళాశాలల జాబితా |
AP POLYCETలో 10,000 నుండి 25,000 ర్యాంక్ కళాశాలల జాబితా - 2019 డేటా (List of Colleges for 10,000 to 25,000 Rank in AP POLYCET -2019 Data)
ఏపీ పాలీసెట్ లో 10,000 నుండి 25,000 మధ్యలో రాంక్ సాధించిన విద్యార్థులు గత సంవత్సరాల క్లోజింగ్ రాంక్ డేటాను పరిశీలించడం ద్వారా వారికి అనువైన కాలేజ్ ను(AP POLYCET Colleges List 2024) ఎంచుకోవచ్చు. క్రింది పట్టిక లో 2019 సంవత్సర క్లోజింగ్ రాంక్ డేటా వివరంగా అందించబడింది.
కళాశాల పేరు | ముగింపు ర్యాంక్ |
---|---|
Chalapathi Institute of Technology | 11048 |
నారా ఖర్జూర నాయుడు ప్రభుత్వ పాలిటెక్నిక్ | 21047 |
సర్ సివి రామన్ పాలిటెక్నిక్ | 15030 |
చదలవాడ వెంకట సుబ్బయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | 17583 |
Dhanekula Institute of Engineering Technology | 13959 |
Dadi Institute of Engineering and Technology | 20498 |
DNR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | 22949 |
దివిసీమ పాలిటెక్నిక్ | 17493 |
Guntur Engineering College | 24728 |
Global College of Engineering and Technology | 12949 |
Sri G P R Government Polytechnic | 17493 |
శ్రీమతి శత్రుచర్ల శశికళాదేవి ప్రభుత్వ పాలిటెక్నిక్ | 13759 |
Hindu College of Engineering and Technology | 21574 |
Kakinada Instituteitute of Engineering and Technology | 16734 |
Kuppam Engineering College | 22849 |
Malineni Perumallu Educational Society Group of Institutions | 24527 |
Newtons Institute of Science and Technology | 19473 |
Narayana Polytechnic | 12849 |
Nuzvid Polytechnic | 15749 |
ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ | 21858 |
P.V.K.K. Institute of Technology | 18493 |
శ్రీ చైతన్య పాలిటెక్నిక్ కళాశాల | 17483 |
సాయి రంగా పాలిటెక్నిక్ | 12748 |
Prakasam Engineering College | 11493 |
రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్ | 21049 |
TP పాలిటెక్నిక్ | 20483 |
Sai Ganapathi Polytechnic | 19483 |
Sri Venkateswara Polytechnic | 22783 |
Vikas Polytechnic College | 24759 |
డైరెక్ట్ పాలిటెక్నిక్ అడ్మిషన్ ఇచ్చే భారతదేశంలోని టాప్ కళాశాలలు (Popular Colleges in India for Direct Polytechnic Admission)
విద్యార్థులు ఏదైనా అనివార్య కారణాల వల్ల పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష రాయలేకపోతే వారు డైరెక్ట్ గా కళాశాలలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. పాలిటెక్నిక్ కోర్సులో డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తున్న కళాశాలల జాబితా ఈ క్రింది పట్టిక లో గమనించవచ్చు.
కళాశాల పేరు | స్థానం |
---|---|
Apex University | జైపూర్ |
Bhai Gurdas Group of Institutions | సంగ్రూర్ |
Institute of Advanced Education & Research | కలకత్తా |
Chitkara University | పాటియాలా |
Dr. KN Modi University | జైపూర్ |
Assam Down Town University | గౌహతి |
AP POLYCET కట్ ఆఫ్ 2024 (AP POLYCET 2024 Cutoff)
ఏపీ పాలీసెట్ 2024 కటాఫ్ మార్కులను పాలీసెట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత అధికారిక వెబ్సైట్ లో ప్రకటిస్తారు. విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల (AP POLYCET Colleges List 2024)లో అడ్మిషన్ పొందడానికి కటాఫ్ మార్కులను తప్పక సాధించాల్సి ఉంటుంది. గత సంవత్సరాల డేటాను బట్టి జనరల్ కేటగిరీ కటాఫ్ మార్కులు 36/120. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు వర్తించదు. కాకపోతే ఈ విద్యార్థులు" 0" మార్కులు తెచ్చుకుంటే అనర్హులు అవుతారు. ఏపీ పాలీసెట్ 2024 కటాఫ్ మార్కులు ఈ క్రింది అంశాలను బట్టి నిర్ణయిస్తారు.
- పరీక్షకు హాజరు అయిన విద్యార్థుల సంఖ్య
- కళాశాల లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య
- పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి.
AP POLYCET గత సంవత్సరం కట్ ఆఫ్ (AP POLYCET Previous Year's Cutoff )
ఈ క్రింది పట్టికలో గత సంవత్సరం ఏపీ పాలీసెట్ కటాఫ్ మార్కుల వివరాలు కేటగిరి ప్రకారంగా తెలుసుకోవచ్చు.
కేటగిరీ | కటాఫ్ |
జనరల్ | 30% |
OBC | 30% |
SC/ ST | కనీస శాతం లేదు |
AP POLYCET గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం, College Dekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఆంధ్రప్రదేశ్లోని JEE మెయిన్ సెంటర్లు 2025 (JEE Main Centres In Andhra Pradesh 2025)
JEE మెయిన్ 2025లో మంచి స్కోర్, ర్యాంక్ (Good Score and Rank in JEE Main 2025) అంటే ఏమిటి?
JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష (JEE Main 2025 Exam) సిలబస్, అడ్మిట్ కార్డ్, ఫలితం, పరీక్షా సరళి పూర్తి వివరాలు
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ