- TS EAMCET 2024లో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా …
- TS EAMCET 2022లో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా …
- 2021 డేటా ప్రకారం TS EAMCETలో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం …
- 2020 డేటా ప్రకారం TS EAMCETలో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం …
- సంబంధిత లింకులు
- TS EAMCET లేకుండా B.Tech అడ్మిషన్ కోసం తెలంగాణలోని ప్రసిద్ధ కళాశాలల జాబితా …
TS EAMCET 2024లో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for Above 1,00,000 Rank in TS EAMCET 2024 in Telugu)
: JNTUH ప్రతి సంవత్సరం TSCHE తరపున అడ్మిషన్ కోసం అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయడానికి
TS EAMCET పరీక్షను
నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్ / అగ్రికల్చర్/ ఫార్మసీ కళాశాల్లో అడ్మిషన్ కోసం TS EAMCET పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం దాదాపు 1.5 లక్షల మంది అభ్యర్థులు TS EAMCET ఎంట్రన్స్ పరీక్షకు హాజరవుతారు, దీని వలన అడ్మిషన్ ను పొందేందుకు అధిక పోటీ ఏర్పడుతుంది. TS EAMCET 2024 పరీక్ష లో ఉత్తీర్ణత సాధించడానికి మరియు తెలంగాణ ఇంజబీరింగ్ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు బాగా ప్రిపేర్ అవ్వాలి. అయినా కూడా చాలా మంది అభ్యర్థులు టాప్ 1,00,000 AIRలోపు ర్యాంక్ సాధించలేరు.
ఈ విషయంలో, తక్కువ ర్యాంక్ విద్యార్థులకు కూడా
B.Tech అడ్మిషన్ అందించే అనేక కళాశాలలు
తెలంగాణలో ఉన్నాయి. 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రసిద్ధ B.Tech కళాశాలల్లో అడ్మిషన్ పొందేందుకు ఇంకా అవకాశం ఉంది. TS EAMCET 2024లో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్‌ని అంగీకరించే కళాశాలల జాబితా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. TS EAMCET 2024 MPC పరీక్ష (ఇంజనీరింగ్ స్ట్రీమ్) కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మే 2024 రెండవ లేదా మూడవ వారంలో నిర్వహించబడుతుంది. TS EAMCET 2024 ఇంజనీరింగ్ స్ట్రీమ్ యొక్క సిలబస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ ఉన్నాయి.
ఇక్కడ పేర్కొన్న కళాశాలల జాబితా కేవలం రెఫరెన్షియల్ ప్రయోజనం కోసం మాత్రమే అని అభ్యర్థులు గమనించాలి.
ఇది కూడా చుడండి -
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024
TS EAMCET 2024 కాలేజ్ ప్రెడిక్టర్ | TS EAMCET 2024 ర్యాంక్ ప్రెడిక్టర్ |
---|
TS EAMCET 2024లో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for Above 1,00,000 Rank in TS EAMCET 2024)
TS EAMCET 2024లో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న కళాశాలల జాబితా అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.
TS EAMCET 2022లో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for Above 1,00,000 Rank in TS EAMCET 2022)
TS EAMCET 2022లో తక్కువ ర్యాంక్ పొందిన కళాశాలల జాబితా క్రింద ఇవ్వబడింది.
కళాశాల పేరు | |||
---|---|---|---|
విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ వుమెన్ | ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | ఎస్సీ బాలికలు | 122714 |
వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | ఎస్సీ బాలికలు | 125681 |
వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | జనరల్ | 116696 |
విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల | ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | జనరల్ | 121390 |
విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | ఎస్సీ బాలికలు | 125300 |
వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | మెకానికల్ ఇంజనీరింగ్ | ఎస్సీ | 125261 |
విజయ ఇంజనీరింగ్ కళాశాల | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | ఎస్సీ | 125373 |
విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | మెకానికల్ ఇంజనీరింగ్ | ఎస్సీ | 125927 |
VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | ఎస్సీ | 121059 |
శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ | ST | 125893 |
వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల | కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | ఎస్సీ బాలికలు | 124565 |
వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | ఎస్సీ బాలికలు | 125017 |
విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కళాశాల | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | ST | 125969 |
విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ | ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | OBC | 117137 |
విజ్ఞాన్ భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అటానమస్) | కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | CAP గర్ల్స్ అన్‌రిజర్వ్డ్ | 115038 |
తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | CAP జనరల్ అన్‌రిజర్వ్డ్ | 100118 |
వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | మెకానికల్ ఇంజనీరింగ్ | ఎస్సీ | 123569 |
వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | సివిల్ ఇంజనీరింగ్ | ST | 125458 |
TRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | మెకానికల్ ఇంజనీరింగ్ | ST | 125345 |
ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | ఎస్సీ | 126068 |
TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | మెకానికల్ ఇంజనీరింగ్ | ST బాలికలు | 122690 |
తీగల కృష్ణా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | ST బాలికలు | 125895 |
స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | NA | NA |
SVS గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ - SVS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | సివిల్ ఇంజనీరింగ్ | ST | 120817 |
స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ | ST | 123387 |
శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల | ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | ST | 125473 |
శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | సివిల్ ఇంజనీరింగ్ | ST | 124724 |
SR విశ్వవిద్యాలయం (గతంలో SR ఇంజనీరింగ్ కళాశాల | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ | ST | 119319 |
స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల | కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | ఎస్సీ | 122889 |
సంబంధిత ఆర్టికల్స్
TS EAMCET 2024 ఫిజిక్స్ సిలబస్ | TS EAMCET 2024 మ్యాథ్స్ సిలబస్ |
---|---|
TS EAMCET 2024 ఉత్తీర్ణత మార్కులు | TS EAMCET ఆధారంగా టాప్ కళాశాలల జాబితా |
2021 డేటా ప్రకారం TS EAMCETలో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for Above 1,00,000 Rank in TS EAMCET 2021)
TS EAMCET 2021లో తక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితాను వాటి ముగింపు ర్యాంక్‌లతో పాటుగా క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
కళాశాల పేరు | ఆశించిన శాఖ | TS EAMCET ముగింపు ర్యాంక్ |
---|---|---|
Warangal Institute of Technology & Science | సివిల్ ఇంజనీరింగ్ | 86187 |
Vivekananda Institute of Technology & Science | మెకానికల్ ఇంజనీరింగ్ | 90043 |
Vijay Rural Engineering College | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 81749 |
Vignans Institute of Management And Technology for Women | ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 93746 |
Vardhaman College of Engineering | మెకానికల్ ఇంజనీరింగ్ | 96244 |
విజయ ఇంజనీరింగ్ కళాశాల | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 83655 |
Vidyajyothi Institute of Technology | కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | 82647 |
V N R Vignan Jyothi Institute Of Engineering And Technology | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 93073 |
Sri Vishweswaraya Institute of Technology And Science | సివిల్ ఇంజనీరింగ్ | 84748 |
Vagdevi Engineering College | కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | 82846 |
వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | మెకానికల్ ఇంజనీరింగ్ | 93738 |
Vignan Institute of Technology And Science | మెకానికల్ ఇంజనీరింగ్ | 83747 |
Visweswaraya College of Engineering And Technology | ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 92003 |
Vignan Bharati Institute of Technology (Autonomous) | కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | 83723 |
విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కళాశాల | సివిల్ ఇంజనీరింగ్ | 92947 |
Vasavi College of Engineering | మెకానికల్ ఇంజనీరింగ్ | 83647 |
Vaagdevi College of Engineering | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 83646 |
T R R College of Engineering | మెకానికల్ ఇంజనీరింగ్ | 92078 |
Talla Padmavathi College of Engineering | ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 90273 |
T K R College of Engineering And Technology | కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 83743 |
Teegala Krishna Reddy Engineering College | ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 82748 |
Trinity College of Engineering And Technology | మెకానికల్ ఇంజనీరింగ్ | 90047 |
Swathi Institute of Technology Science | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 93648 |
SVS Group of Institutions - SVS Institute of Technology | సివిల్ ఇంజనీరింగ్ | 94638 |
Swami Vivekananda Institute of Technology | ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 84638 |
Sri Venkateswara Engineering College | మెకానికల్ ఇంజనీరింగ్ | 82643 |
Sreyas Institute of Engineering And Technology | సివిల్ ఇంజనీరింగ్ | 94748 |
S R University ( Formerly S R Engineering College | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ | 83747 |
Sphoorthy Engineering College | కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 84232 |
2020 డేటా ప్రకారం TS EAMCETలో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for Above 1,00,000 Rank in TS EAMCET 2020)
TS EAMCET 2020 లో తక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితాను వాటి ముగింపు ర్యాంక్‌లతో పాటుగా క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
కళాశాల పేరు | ఆశించిన శాఖ | TS EAMCET ముగింపు ర్యాంక్ |
---|---|---|
Vivekananda Institute of Technology and Science - Bommakal | Mechanical Engineering | 94578 |
వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ - బొమ్మకల్ | Computer Science & Engineering | 92271 |
Vijaya Rural Engineering College | మెకానికల్ ఇంజనీరింగ్ | 90932 |
విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల | ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 90033 |
శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ | 89557 |
వినూత్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 81666 |
వినూత్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | సివిల్ ఇంజనీరింగ్ | 94578 |
Vaageswari College of Engineering | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 83837 |
విశ్వేశరాయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 82115 |
Vaagdevi College of Pharmacy | బి.ఫార్మా | 94578 |
Vaagdevi College of Engineering | మెకానికల్ ఇంజనీరింగ్ | 86447 |
Tudi Ram Reddy Institute of Technology & Science | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 94578 |
Teegala Ram Reddy College of Pharmacy | బి.ఫార్మసీ (MPC) | 94578 |
Talla Padmavathi College of Engineering | ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 94578 |
Teegala Krishna Reddy College of Pharmacy | బి.ఫార్మసీ (MPC స్ట్రీమ్) | 94578 |
ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ | కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 92110 |
Sri Venkateswara Engineering College | కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 94578 |
Smt Sarojini Ramulamma College of Pharmacy | బి.ఫార్మా | 94578 |
Sree Datta Group of Institutions | ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 94578 |
శ్రీ దత్తా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & సైన్స్ | మెకానికల్ ఇంజనీరింగ్ | 94578 |
ప్రిన్స్‌టన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ | సివిల్ ఇంజనీరింగ్ | 94578 |
నిషిత కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 94578 |
మదర్ థెరిస్సా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 93966 |
Malla Reddy College of Pharmacy | బి.ఫార్మసీ (MPC స్ట్రీమ్) | 94578 |
సంబంధిత లింకులు
TS EAMCET లేకుండా B.Tech అడ్మిషన్ కోసం తెలంగాణలోని ప్రసిద్ధ కళాశాలల జాబితా (List of Popular B.Tech Colleges in Telangana for Admission without TS EAMCET)
మీకు TS EAMECTలో చెల్లుబాటు అయ్యే స్కోర్ లేకుంటే లేదా కేటాయించిన కళాశాలతో సంతృప్తి చెందకపోతే, మీరు ఇతర ఎంట్రన్స్ పరీక్ష లేదా మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్ పొందగలిగే ఇతర కళాశాలలను కూడా పరిగణించవచ్చు. కింది టేబుల్ తెలంగాణలోని B.Tech/ఫార్మసీ కళాశాలల జాబితాను కలిగి ఉంది, ఇక్కడ మీరు TS EAMCET స్కోర్ లేకుండా అడ్మిషన్ తీసుకోవచ్చు.
Aurora's Technological & Research Institute - Uppal | Sri Datta Institute of Engineering & Sciences - Hyderabad |
---|---|
St. Peter's Engineering College - Hyderabad | Aurora's Scientific Technology & Research Academy - Moosarambagh |
Guru Nanak Institutions Technical Campus - Hyderabad | AVN Institute of Engineering & Technology - Rangareddy |
GITAM Deemed to be University - Hyderabad | Aurora's Scientific and Technological Institute - Ghatkesar |
Ashoka Group of Institutions -Yadadri | KL University - Hyderabad |
Samskruti Group of Institutions - Hyderabad | CMR Institute of Technology - Hyderabad |
Pallavi Engineering College - Ranga Reddy | - |
అడ్మిషన్ -సంబంధిత సహాయం కోసం మా వెబ్‌సైట్‌లో Common Application Form పూరించండి.
ఇవి కూడా చదవండి
TS EAMCET అర్హత ప్రమాణాలు | TS EAMCET సిలబస్ |
---|---|
TS EAMCET మార్క్స్ vs ర్యాంక్స్ | TS EAMCET పరీక్ష సరళి |
TS EAMCET మాక్ టెస్ట్ | TS EAMCET ప్రిపరేషన్ విధానం |
మరిన్నింటికి లేటెస్ట్ Education News TS EAMCET 2024 అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఆంధ్రప్రదేశ్‌లోని JEE మెయిన్ సెంటర్లు 2025 (JEE Main Centres In Andhra Pradesh 2025)
JEE మెయిన్ 2025లో మంచి స్కోర్, ర్యాంక్ (Good Score and Rank in JEE Main 2025) అంటే ఏమిటి?
JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష (JEE Main 2025 Exam) సిలబస్, అడ్మిట్ కార్డ్, ఫలితం, పరీక్షా సరళి పూర్తి వివరాలు
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ