- నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ PDF లింక్ (NEET 2024 Chemistry Syllabus …
- NEET 2024 కెమిస్ట్రీ సిలబస్ నుండి తొలగించిన అంశాల జాబితా (List of …
- నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ పూర్తి సమాచారం (NEET 2024 Syllabus Chemistry …
- నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - PDF డౌన్లోడ్ (NEET 2024 Syllabus …
- నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - చాప్టర్ ప్రకారంగా వేయిటేజీ (NEET 2024 …
- నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - అత్యంత ముఖ్యమైన అంశాలు (NEET 2024 …
- నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ అత్యధిక స్కోరింగ్ చాప్టర్స్ (Most Scoring Chapters …
- నీట్ 2024 కెమిస్ట్రీ - పరీక్షా మరియు మార్కుల విధానం (NEET 2024 …
- నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - ప్రిపరేషన్ కోసం ఉత్తమమైన పుస్తకాలు (NEET …
- నీట్ 2024 కెమిస్ట్రీ ప్రిపరేషన్ సూచనలు మరియు సలహాలు
- Faqs
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్(NEET 2024 Chemistry Syllabus) : నీట్ 2024 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించగల సబ్జెక్టు కెమిస్ట్రీ. అయితే ఈ పరీక్షకు చాలా ఎక్కువ పోటీ ఉండడంతో విద్యార్థులు మార్కుల గురించి ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నీట్ 2024 పరీక్షకు ప్రిపేర్ అయితే వారు ఎటువంటి ఆందోళన చెందకుండా మంచి స్కోరు సాధించవచ్చు. నీట్ పేపర్ మొత్తంలో కెమిస్ట్రీ 25% శాతం మార్కులను కలిగి ఉంటుంది. కాబట్టి కెమిస్ట్రీ సబ్జెక్టు ను వేయిటేజీ ప్రకారంగా సిలబస్(NEET 2024 Chemistry Syllabus), టాపిక్స్ అర్థం చేసుకుని ప్రిపేర్ అయితే పరీక్ష చాలా సులభంగా ఉంటుంది. ఈ సిలబస్ విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా 11వ తరగతి మరియు 12వ తరగతి లోనే చదివి ఉంటారు కాబట్టి మరొక్కసారి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. కెమిస్ట్రీ సబ్జెక్టు కు సంబంధించిన పూర్తి సిలబస్ మరియు వేయిటేజీ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరం 2024 కు నీట్ పరీక్ష సిలబస్ లో NTA అనేక మార్పులు చేసింది, చాలా అంశాలను తగ్గించి కొత్త సిలబస్ ను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన కెమిస్ట్రీ సిలబస్ (NEET 2024 Chemistry Syllabus) ను PDF ఫార్మాట్ లో ఈ ఆర్టికల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ PDF లింక్ (NEET 2024 Chemistry Syllabus PDF Direct Link)
నీట్ 2024 సవరించిన సిలబస్ యొక్క PDF ఫైల్ ను క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
NEET 2024 Chemistry సిలబస్ PDF డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడింది) |
---|
లేటెస్ట్ -
NEET 2024 పరీక్ష తేదీలు
ఇది కూడా చదవండి -
AP NEET 2024 పూర్తి సమాచారం
ఇది కూడా చదవండి -
తెలంగాణ NEET 2024 పూర్తి సమాచారం
NEET 2024 కెమిస్ట్రీ సిలబస్ నుండి తొలగించిన అంశాల జాబితా (List of Topics Deleted from NEET UG 2024 Chemistry Syllabus)
నీట్ పరీక్ష 2024 కెమిస్ట్రీ సిలబస్ నుండి కొన్ని అంశాలు తొలగించబడ్డాయి, వాటి జాబితా క్రింద పట్టికలో చూడవచ్చు.Deleted topics from Class 11 Syllabus | Deleted topics from Class 12 Syllabus |
---|---|
States of Matter | Solid State |
Hydrogen | Surface Chemistry |
s-block | Metallurgy |
Environmental Chemistry | Polymer |
- | Chemistry in Everyday Life |
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ పూర్తి సమాచారం (NEET 2024 Syllabus Chemistry – Overview)
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ మూడు భాగాలుగా విబజించబడింది. అవి ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ మూడు భాగాల నుండి మొత్తం 45 ప్రశ్నలు పరీక్ష లో వస్తాయి. ప్రతీ ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. కెమిస్ట్రీ సబ్జెక్టు సిలబస్ మొత్తం 11 మరియు 12వ తరగతి NCERT పుస్తకాల ను అనుసరించి ఉంటుంది. ఇందులో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, కెమికల్ రియాక్షన్స్, పీరియాడిక్ టేబుల్ మొదలైన అంశాలు ఉంటాయి.
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - 11వ తరగతి (NEET 2024 Syllabus Chemistry - Class 11 )
క్రింద ఇవ్వబడిన పట్టిక లో నీట్ 2024 కెమిస్ట్రీ 11వ తరగతి సిలబస్ వివరంగా తెలుసుకోవచ్చు.
Units | Topics | Sub-topics |
---|---|---|
Unit 1 | Some Basic Concepts of Chemistry |
|
Unit 2 | Structure of Atom |
|
Unit 3 | Classification of Elements and Periodicity in Properties |
|
Unit 4 | Chemical Bonding and Molecular Structure |
|
Unit 5 | States of Matter: Gases and Liquids |
|
Unit 6 | Thermodynamics |
|
Unit 7 | Equilibrium |
|
Unit 8 | Redox Reactions |
|
Unit 9 | Hydrogen |
|
Unit 10 | s-Block Element (Alkali and Alkaline earth metals) |
|
Unit 11 | Some p-Block Elements |
|
Unit 12 | Organic Chemistry- Some Basic Principles and Techniques |
|
Unit 13 | Hydrocarbons |
|
Unit 14 | Environmental Chemistry |
|
ఇది కూడా చదవండి - 4 నెలల్లో NEET 2024 పరీక్షకు ప్రిపేర్ అవ్వడం ఎలా?
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - 12 వ తరగతి (NEET 2024 Syllabus Chemistry - Class 12 )
విద్యార్థులు క్రింద ఇవ్వబడిన పట్టిక లో నీట్ 2024 కెమిస్ట్రీ 12వ తరగతి సిలబస్ ను గమనించవచ్చు.
Units | Topics | Sub-topics |
---|---|---|
Unit 1 | Solid State |
|
Unit 2 | Solutions |
|
Unit 3 | Electrochemistry |
|
Unit 4 | Chemical Kinetics |
|
Unit 5 | Surface Chemistry |
|
Unit 6 | General Principles and Processes of Isolation of Elements |
|
Unit 7 | p-Block Elements |
|
Unit 8 | D and F Block Elements |
|
Unit 9 | Coordination Compounds |
|
Unit 10 | Haloalkanes and Haloarenes |
|
Unit 11 | Alcohols, Phenols and Ethers |
|
Unit 12 | Aldehydes, Ketones and Carboxylic Acids |
|
Unit 13 | Organic Compounds Containing Nitrogen |
|
Unit 14 | Biomolecules, Polymers and Chemistry in Everyday Life |
|
Unit 15 | Polymers |
|
Unit 16 | Chemistry in Everyday Life |
|
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - PDF డౌన్లోడ్ (NEET 2024 Syllabus Chemistry - PDF Download)
విద్యార్థులు నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ హార్డ్ కాపీ కావాలి అనుకుంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా PDF కాపీ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
NEET 2024 Chemistry Syllabus - Official PDF Download ( యాక్టివేట్ చేయబడింది) |
---|
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - చాప్టర్ ప్రకారంగా వేయిటేజీ (NEET 2024 Syllabus Chemistry – Chapter-wise Weightage)
నీట్ 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చాప్టర్ ప్రకారంగా వేయిటేజీ కూడా తెలుసుకోవాలి. విద్యార్థులకు సిలబస్ మరియు వేయిటేజీ మీద అవగాహన కలిగి ఉంటే పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ చాప్టర్ ప్రకారంగా వేయిటేజీ ను ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
Physical Chemistry | ||
---|---|---|
Chapters | Average No. of Questions (Expected) | Weightage of Chapter |
Solid State | 2 | 3% |
States of Matter | 2 | 6% |
Electrochemistry | 2 | 3% |
Solutions | 2 | 4% |
Chemical Kinetics | 2 | 4% |
Inorganic Chemistry | ||
Chapters | Average No. of Questions (Expected) | Weightage of Chapter |
Periodic Table and Periodicity in Properties | 2 | 4% |
Chemical Bonding | 5 | 22% |
P- Block | 3 | 7% |
Coordination Compounds | 3 | 6% |
D-Block and F-Block elements | 2 | 4% |
Organic Chemistry | ||
Chapters | Average No. of Questions (Expected) | Weightage of Chapter |
Hydrocarbons | 4 | 4% |
Carbonyl Compounds | 3 | 4% |
Aromatic Compounds | 3 | 6% |
General Organic Chemistry | 2 | 5% |
IUPAC and Isomerism | 2 | 4% |
ఈ పట్టిక లోని డేటా గత సంవత్సర ప్రశ్న పత్రాల విశ్లేషణ ఆధారంగా ఇవ్వబడింది. ప్రతీ సంవత్సరం ఈ ప్రశ్నల విధానం మారే అవకాశం ఉంది, కాబట్టి విద్యార్థులు ఎక్కువ వేయిటేజీ ఉన్న చాప్టర్ లతో పాటు మిగిలిన సిలబస్ మీద కూడా దృష్టి సారించాలి.
ఇది కూడా చదవండి -
NEET 2024 లో మంచి స్కోరు సాధించడానికి ప్రిపరేషన్ టిప్స్
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - అత్యంత ముఖ్యమైన అంశాలు (NEET 2024 Syllabus Chemistry – Most Important Topics )
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ నుండి అత్యంత ముఖ్యమైన అంశాల జాబితా క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
Important Topics from Class 11 | Important Topics from Class 12 |
---|---|
Some Basic Concepts of Chemistry | Solid State |
Structure of Atom | Solutions |
Classification of Elements and Periodicity in Properties | Electrochemistry |
Chemical Bonding and Molecular Structure | Chemical Kinetics |
States of Matter: Gases and Liquid | Surface Chemistry |
Thermodynamics | General Principles and Processes of Isolation of Elements |
Equilibrium | p-Block Elements |
Redox Reactions | D and f Block Elements |
Hydrogen | Coordination Compounds |
s-Block Element (Alkali and Alkaline earth metals) | Haloalkanes and Haloarenes |
Some p-Block Elements | Alcohols, Phenols and Ethers |
Organic Chemistry - Some Basic Principles and Techniques | Aldehydes, Ketones and Carboxylic Acids |
Hydrocarbons | Organic Compounds Containing Nitrogen |
Environmental Chemistry | Biomolecules |
Chemistry in Everyday Life | Polymers |
ఇది కూడా చదవండి - NEET 2024 లో తక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ అత్యధిక స్కోరింగ్ చాప్టర్స్ (Most Scoring Chapters from NEET Chemistry 2024 Syllabus)
నీట్ 2024 కెమిస్ట్రీ సబ్జెక్టు లో అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉన్న చాప్టర్ ల జాబితా క్రింద ఇవ్వబడింది.
Chemical Bonding and Molecular Structure
Equilibrium
Chemical Kinetics
Electrochemistry
Aldehydes, Ketones and Carboxylic Acids
Coordination Compounds
Hydrocarbons
S, P, D and F Block Elements
నీట్ 2024 కెమిస్ట్రీ - పరీక్షా మరియు మార్కుల విధానం (NEET 2024 Chemistry – Exam Pattern and Marks Distribution )
నీట్ 2024 పరీక్షలో కెమిస్ట్రీ సబ్జెక్టు కు కేటాయించిన ప్రశ్నలు మరియు మార్కుల వివరాలు ఈ క్రింది పట్టిక నుండి తెలుసుకోవచ్చు.
సబ్జెక్టు | సెక్షన్ | మొత్తం ప్రశ్నలు | మొత్తం మార్కులు | మార్కింగ్ స్కీం |
---|---|---|---|---|
రసాయన శాస్త్రం | సెక్షన్ ఎ | 35 | 35 x 4 = 140 | ప్రతి సరైన సమాధానానికి +4 ప్రతి తప్పు సమాధానానికి -1 ప్రయత్నించని ప్రశ్నల కోసం 0 మార్కులు |
సెక్షన్ బి | 10 (15లో) | 10 x 40 = 40 | ||
మొత్తం | 45 | 180 |
నీట్ 2024 కెమిస్ట్రీ సిలబస్ - ప్రిపరేషన్ కోసం ఉత్తమమైన పుస్తకాలు (NEET 2024 Syllabus – Best Books for Chemistry Preparation)
నీట్ 2024 పరీక్షలో ప్రశ్నలు NCERT సిలబస్ ఆధారంగా మాత్రమే ఉంటాయి. అయితే విద్యార్థులు ఈ పుస్తకాలతో పాటు ప్రశ్నలను సులభంగా అర్ధం చేసుకోవడానికి మరియు కొత్త కాన్సెప్ట్ లను అర్థం చేసుకోవడానికి మరికొన్ని పుస్తకాలు కూడా చదవడం మంచిది. నీట్ 2024 కెమిస్ట్రీ సబ్జెక్టు ప్రిపరేషన్ కు సంబంధించిన పుస్తకాల జాబితా క్రింద ఇవ్వబడింది.
NCERT Chemistry textbooks for Class XI and XII
Dinesh Chemistry Guide
Concise Inorganic Chemistry by JD Lee
ABC of Chemistry for Classes 11 and 12 by Modern
Practice books by VK Jaiswal (Inorganic), MS Chauhan (Organic) and N Awasthi (Physical)
నీట్ 2024 కెమిస్ట్రీ ప్రిపరేషన్ సూచనలు మరియు సలహాలు
మీరు నీట్ 2024 కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ క్రింద అందించిన టిప్స్ ను అనుసరిస్తే మీ ప్రిపరేషన్ సులభంగా ఉంటుంది.
- మీరు ఒకసారి స్టార్ట్ చేసిన చాప్టర్ ను మళ్ళీ మళ్ళీ చదివేలా కాకుండా ఒకేసారి పూర్తిగా చదవండి. కావాలంటే తర్వాత మళ్లీ రివిజన్ చేసుకోవచ్చు.
- ఏ టాపిక్ అయినా మీకు అర్థం కాకపోతే దానిని విడిచి పెట్టకుండా మీ ప్రొఫెసర్ ను కానీ ఆన్లైన్ ట్యుటోరియల్ సహాయం కానీ తీసుకోండి.
- ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్ మీద దృష్టి పెట్టండి.
- NCERT సిలబస్ ను ఫాలో అవ్వండి.
- ప్రిపరేషన్ సమయంలో బుల్లెట్ పాయింట్స్ తో నోట్స్ తయారు చేసుకోండి.
- కష్టంగా ఉన్న అంశాలకు ఎక్కువ సమయం కేటాయించండి. గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయండి.
- మీ ప్రిపరేషన్ మధ్యలో మాక్ టెస్ట్ లు వ్రాయండి.
- మీ ఆరోగ్యం మీద తగిన శ్రద్ద తీసుకోండి, తగినంత విశ్రాంతి తీసుకోండి.
NEET 2024 మార్కులు vs ర్యాంక్ | NEET 2024 టై బ్రేకింగ్ పాలసీ |
---|
నీట్ 2024 పరీక్ష గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఆంధ్రప్రదేశ్లోని చౌకైన MBBS కళాశాలలు NEET 2024ని అంగీకరిస్తున్నాయి
తెలంగాణ నీట్ వెబ్ ఆప్షన్స్ 2024 (Telangana NEET Web Options 2024): తేదీ, లింక్, కళాశాలల జాబితా, ఫీజు
AP NEET సీట్ల కేటాయింపు ఫలితం 2024: విడుదల తేదీ, సీట్ ఎలాట్మెంట్ జాబితా PDF డౌన్లోడ్ , రిపోర్టింగ్ ప్రాసెస్
AP NEET సీట్ల కేటాయింపు ఫలితం 2024: విడుదల తేదీ, కేటాయింపు జాబితా PDF డౌన్లోడ్ , రిపోర్టింగ్ ప్రాసెస్
AP NEET మెరిట్ లిస్ట్ 2024 (AP NEET Merit List 2024): MBBS/BDS ర్యాంక్ జాబితా PDF ఫైల్
Medical Colleges for 200-300 Marks in NEET UG 2024: NEET UG 2024లో 200-300 మార్కులు సాధిస్తే ఈ కాలేజీల్లో అడ్మిషన్