AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks)

Guttikonda Sai

Updated On: October 09, 2023 10:57 AM

AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks) గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. AP AGRICET 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై నెలలో ప్రారంభం అవుతుంది.
AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks)

AP AGRICET ఉత్తీర్ణత మార్కులు 2023 : ఆంధ్రప్రదేశ్ అగ్రిసెట్ 2023 నోటిఫికేషన్ జూలై నెలలో విడుదల అవుతుంది. AP AGRICET 2023 పరీక్షను ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. AP AGRICET 2023 పరీక్ష ద్వారా కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత మార్కులు సాధించాలి. AP AGRICET 2023 పరీక్ష ఆన్లైన్ మోడ్ లో తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు. AP AGRICET 2023 పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కుల గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

లేటెస్ట్ - AP AGRICET 2023 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: AP AGRICET 2023 ఫలితాల్లో వీళ్లే టాపర్స్, రిజల్ట్స్ లింక్ కోసం ఇక్కడ చూడండి

AP AGRICET 2023 ముఖ్యమైన తేదీలు 2023 ( AP AGRICET 2023 Important Dates)

AP AGRICET 2023 పరీక్షకు గురించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

విషయం

తేదీ

AP AGRICET 2023 నోటిఫికేషన్

15 జూలై 2023

AP AGRICET 2023 పరీక్ష తేదీలు

01 సెప్టెంబర్ 2023

AP AGRICET 2023 హాల్ టికెట్ విడుదల

21 జూలై 2023

AP AGRICET 2023 ఫలితాలు

09 అక్టోబర్ 2023 ( విడుదల అయ్యాయి)

AP AGRICET 2023 కౌన్సెలింగ్

సెప్టెంబర్ 2023

ఇది కూడా చదవండి - AP AGRICET 2023 అప్లికేషన్ ప్రాసెస్

AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks)

AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా విభజించబడ్డాయి, AP AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు 25% మార్కులను సాధించాలి అంటే 120 మార్కులకు 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కుల నిబంధన లేదు. ఈ కేటగిరీ అభ్యర్థులకు వారికి కల్పించిన రిజర్వేషన్ ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది.

AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు.

కేటగిరీ

ఉత్తీర్ణత మార్కులు

ఓపెన్ కేటగిరీ

25% (120 కు 30 మార్కులు)

SC/ST

కనీస ఉతీర్ణత మార్కులు లేవు

ఇది కూడా చదవండి - AP AGRICET 2023 సిలబస్

AP AGRICET 2023 పరీక్ష విధానం 2023 (AP AGRICET 2023 Exam Pattern)

AP AGRICET 2023 పరీక్ష విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

పరీక్ష మోడ్

ఆన్లైన్

మీడియం

ఇంగ్లీష్ మరియు తెలుగు

పేపర్ల సంఖ్య

1

ప్రశ్నల విధానం

మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు

కేటాయించిన సమయం

2 గంటలు

మొత్తం మార్కులు

120

AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు ( Documents Required During AP AGRICET 2023 Application Process)

AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించే సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా ఈ క్రింద తెలుసుకోవచ్చు.

  • 10వ తరగతి మార్క్స్ షీట్
  • ఇంటర్మీడియట్ లేదా తత్సమాన డిప్లొమా మార్క్స్ షీట్
  • స్టడీ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ ( అవసరమైనచో)
  • పాస్పోర్ట్ సైజు ఫోటో
  • పేమెంట్ ఐడీ రసీదు

AP AGRICET 2023 డీటైల్డ్ సిలబస్ (AP AGRICET 2023 Detailed Syllabus)

AP AGRICET 2023  పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సిలబస్ ను ఇక్కడ తెలుసుకోవచ్చు.
  • Principles of Agronomy

  • Basic Principles of Plant Breeding and Bio Technology

  • Soil Chemistry and Fertility

  • Primary and Basic Chemistry

  • Principles of Entomology and Productive Entomology

  • Communication Skills

  • Principles of Plant Pathology

  • Crop Production - I (Cereals, Pulses and Fodders)

  • Manures and Fertilizers

  • Pests of Crops and their Management

  • Land Surveying, Soil and Water Engineering and Greenhouse Technology

  • Introduction to Computers

  • Diseases of Crops and their Management

  • Crop Production – II (Oil Seeds, Commercial & other Crops)

  • Seed Production, Testing and Certification

  • Field Diagnosis

  • Farm Management, Agricultural Cooperation, Finance and Marketing

  • Farm Power and Machinery

  • Fruits, Vegetables and their Management

  • Floriculture, Land Scaping, Medicinal and Aromatic Plants

  • Agricultural Extension and Rural Development

AP AGRICET 2023 కౌన్సెలింగ్ (AP AGRICET 2023 Counselling)

AP AGRICET 2023 కౌన్సెలింగ్ ఆగస్టు 2023 నెలలో జరుగుతుంది. AP AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారికి కేటాయించిన తేదీన కౌన్సెలింగ్ కేంద్రంలో హాజరు అవ్వాలి. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. విద్యార్ధులకు సీటు కేటాయించిన తర్వాత నిర్దిష్ట సమయంలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలి.


AP AGRICET 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను చూస్తూ ఉండండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ap-agricet-passing-marks/
View All Questions

Related Questions

Sir addmission ka date hai kb tk addmission hoga

-piysh kumarUpdated on November 24, 2024 06:08 AM
  • 1 Answer
Vani Jha, Student / Alumni

Dear Piyush Kumar,

I'm sorry, but I couldn't locate the BRDPG Deoria admission date. I recommend checking their official website or calling the college directly to find out the admission dates for Baba Raghav Das Post Graduate College. Admission timetables and procedures should be available on the college's website or through the admission department.

I hope this was helpful! 

If you have any further queries or questions, please contact us.

READ MORE...

Does LPU have ICAR accreditation? Is there a UG course in Agriculture?

-Sarthak JainUpdated on November 22, 2024 07:10 PM
  • 6 Answers
Mivaan, Student / Alumni

Yes,LPU is first private university in India,has ICAR accreditation for B.sc agriculture and M.sc. LPU offers verity of undergraduate program in agriculture like B.sc. Agriculture,B.sc. Horticulture.

READ MORE...

My daughter got 218th rank can she get govt seat

-MahalingaUpdated on November 18, 2024 06:11 PM
  • 1 Answer
Mrunmayai Bobade, Content Team

Dear parent,

If your daughter got the 218th rank in the AP AGRICET exam, she can get a government seat at the top Agricultural institutes in India, which is considered an excellent rank. With this rank, she can get accepted to popular government colleges such as Agricultural College (Bapatla), College of Horticulture (Venkataramannagudem), etc. Following the result declaration, students should register for counselling and participate in the subsequent rounds until they are satisfied with their seat allocation.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Agriculture Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top