TS AGRICET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TS AGRICET Previous Year Question Papers)

Guttikonda Sai

Updated On: August 18, 2023 02:00 pm IST

TS AGRICET 2023 పరీక్ష కు నోటిఫికేషన్ జూలై 1వ తేదీన విడుదల అయ్యింది, ఈ పరీక్ష ఆగస్టు 26వ తేదీన జరగనుంది. ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు TS AGRICET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TS AGRICET Previous Year Question Papers) ఈ ఆర్టికల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS AGRICET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TS AGRICET Previous Year Question Papers)

TS AGRICET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. TS AGRICET 2023 అధికారిక నోటిఫికేషన్ 01 జూలై 2023న విడుదలైనందున TS AGRICET 2023 నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్ మోడ్‌లో అధికారిక వెబ్‌సైట్‌ https://www.pjtsau.edu.in లో విడుదలైంది. అభ్యర్థులు 22 జూలై 2023 సాయంత్రం 4:00 వరకు ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తును పూరించవచ్చు. TS AGRICET 2023 పరీక్ష ఆగస్టు 26,2023 తేదీన జరగనున్నది. TS AGRICET 2023 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి, అలాగే గత సంవత్సరం ప్రశ్న పత్రాలను సాల్వ్ చేస్తూ ఉండడం వలన వారి ప్రిపరేషన్ కు బాగా ఉపయోగపడుతుంది. అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో TS AGRICET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. TS AGRICET 2023 పరీక్షకు ఇంకా తక్కువ వ్యవధి మాత్రమే ఉంది, కాబట్టి అభ్యర్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం వారికి రివిజన్ లాగా కూడా ఉపయోగపడుతుంది.

TS AGRICET 2023 ముఖ్యమైన తేదీలు (TS AGRICET 2023 Important Dates)

TS AGRICET 2023 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో గమనించవచ్చు.

కార్యక్రమం

తేదీలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

01 జూలై 2023 (ఉదయం 10:30)

దరఖాస్తులను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ (ఆలస్య ఫీజు లేకుండా)

22 జూలై 2023 (04:00 PM)

దరఖాస్తులను సబ్మిట్ చేయడానికి తేదీలు (ఆలస్య రుసుముతో)

23 జూలై 2023 (ఉదయం 10:30) నుంచి 24 జూలై 2023 (సాయంత్రం 04:00)

హాల్ టికెట్ విడుదల

21 ఆగస్టు 2023 (04.00 PM)

TS AGRICET 2023 పరీక్ష

26 ఆగస్టు 2023 (09.00 AM - 10:40 AM)

TS AGRICET 2023 జవాబు కీ

27 ఆగస్టు - 28 ఆగస్టు 2023 (12.00 PM - మధ్యాహ్నం)
TS AGRICET 2023 ఆన్సర్ కీపై అభ్యంతరాలు 28 ఆగస్టు 2023 (01:00 PM)

TS AGRICET 2023 ఫలితాల విడుదల

తెలియాల్సి ఉంది

PH కోటా కోసం కౌన్సెలింగ్

తెలియాల్సి ఉంది

CAP కోటా కోసం కౌన్సెలింగ్

తెలియాల్సి ఉంది

ఇది కూడా చదవండి - TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు

TS AGRICET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలు ( TS AGRICET Previous Year Question Papers)

TS AGRICET 2023 గత సంవత్సర ప్రశ్న పత్రాలను ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. TS AGRICET 2023 పరీక్షకు ఇంకా తక్కువ వ్యవధి మాత్రమే ఉంది, కాబట్టి అభ్యర్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం వారికి రివిజన్ లాగా కూడా ఉపయోగపడుతుంది.
సంవత్సరం PDF ఫైల్
TS AGRICET 2019 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2019 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2019 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2011 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2017 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2016 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2016 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2017 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2018 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2020 ప్రశ్న పత్రం PDF ఫైల్
TS AGRICET 2021 ప్రశ్న పత్రం PDF ఫైల్

గమనిక : AGRICET పరీక్ష 2012 సంవత్సరానికి ముందు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి కలిపి నిర్వహించారు కాబట్టి కొన్ని ప్రశ్న పత్రాలు AP AGRICET అని ఉండవచ్చు.

ఇది కూడా చదవండి - TS AGRICET 2023 సిలబస్

TS AGRICET అర్హత ప్రమాణాలు 2023 (TS AGRICET 2023 Eligibility Criteria)

TS AGRICET 2023 పరీక్షకు అప్లై చేస్తున్న అభ్యర్థులు తప్పకుండా పరీక్షకు కావాల్సిన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.  TS AGRICET 2023 కావాల్సిన అర్హత ప్రమాణాలు ఈ క్రింద చూడండి.

  • అభ్యర్థి తప్పనిసరిగా PJTSAU / ANGRAU నుంచి అగ్రికల్చర్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

లేదా

  • అభ్యర్థి తప్పనిసరిగా PJTSAU / ANGRAU నుంచి సీడ్ టెక్నాలజీలో డిప్లొమా పాసై ఉండాలి.

లేదా

  • అభ్యర్థి తప్పనిసరిగా PJTSAU నుంచి ఆర్గానిక్ అగ్రికల్చర్ లేదా ANGRAU నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్‌లో డిప్లొమా పాసై ఉండాలి.

  • అభ్యర్థి అర్హత పరీక్ష స్థాయిలో అన్ని సబ్జెక్టులలో పాసై ఉండాలి.

  • చివరి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కూడా TS AGRICET పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


    TS AGRICET 2023 గురించిన మరిన్ని అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-agricet-previous-year-question-papers/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సిమిలర్ ఆర్టికల్స్

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Agriculture Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!