CSE AP తన అధికారిక వెబ్‌సైట్‌లో AP TET 2024 అధికారిక షెడ్యూల్‌తో పాటు AP TET 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. AP TET 2024 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి.
ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
AP TET 2024 నోటిఫికేషన్ రిలీజ్ డేట్ | ఫిబ్రవరి 8, 2024 |
AP TET 2024 అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 8, 2024 |
AP TET 2024 అప్లికేషన్ ఫార్మ్ క్లోజింగ్ డేట్ | ఫిబ్రవరి 18, 2024 |
ఏపీ టె ట్ 2024 రిజిస్ట్రేషన్ ఫీజు లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 17, 2024 |
AP TET 2024 అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ | ఫిబ్రవరి 23, 2024 onwards |
AP TET 2024 ఆన్‌లైన్ మాక్ టెస్ట్ | ఫిబ్రవరి 19, 2024 |
AP TET 2024 పరీక్షా తేదీ | ఫిబ్రవరి 27 to మార్చి 9, 2024 |
AP TET 2024 ఆన్సర్ కీ రిలీజ్ డేట్ | మార్చి 10, 2024 |
AP TET 2024 అభ్యంతరాలు తెలియజేసే తేదీ | మార్చి 10 to మార్చి 11, 2024 |
AP TET 2024 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల తేదీ | మార్చి 13, 2024 |
AP TET 2024 ఫలితాల విడుదల తేదీ | మార్చి 14, 2024 |