టీఎస్ ఎంసెట్ 2024 పరీక్షా కేంద్రాల (TS EAMCET 2024 Exam Centers List) జాబితా

Updated By Andaluri Veni on 23 Aug, 2024 14:29

Get TS EAMCET Sample Papers For Free

TS EAMCET 2024 పరీక్షా కేంద్రాలు

JNTU హైదరాబాద్ TS EAMCET పరీక్షా కేంద్రాల జాబితాను 2024 తన అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inలో విడుదల చేస్తుంది. TS EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరిస్తున్నప్పుడు, తమ ప్రాధాన్యత గల పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి అభ్యర్థులు అవకాశం ఇస్తారు. తమకు నచ్చిన పరీక్షా కేంద్రాన్ని ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. వారికి కేటాయించి పరీక్షా కేంద్రం వివరాలను TS EAMCET 2024 హాల్ టికెట్లపై అందజేస్తారు. వాటి ద్వారా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను తెలుసుకోవచ్చు.  అభ్యర్థులు హాల్ టికెట్‌ను TS EAMCET 2024 పరీక్షా కేంద్రానికి వారితో పాటు తీసుకెళ్లాలి. ఫైనల్ అలాట్‌మెంట్ తర్వాత అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఇక మార్చుకునే అవకాశం ఉండదు. 

అభ్యర్థులు ఈ పేజీ నుంచి TS EAMCET పరీక్షా కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను చెక్ చేయవచ్చు. 

Start Free Mock Test Now

Get real time exam experience with full length mock test and get detailed analysis.

Attempt now

TS EAMCET 2024 పరీక్షా కేంద్రాల ప్రాధాన్యత

TS EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించే సమయంలో అభ్యర్థులు తమకు ఇష్టమైన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి కూడా అనుమతించబడతారు. TS EAMCET 2024 కోసం ప్రాధాన్య పరీక్షా కేంద్రం కోసం 21 టెస్ట్ జోన్‌లలో ఒక టెస్ట్ జోన్‌ను ఎంచుకోవడానికి అభ్యర్థులు అనుమతించబడతారు. చివరి  పరీక్షా కేంద్రం లభ్యతను బట్టి వారికి కేటాయించబడుతుంది. కాబట్టి, అభ్యర్థులు ఈ దిగువన అం దించిన  పూర్తి జాబితాను చదివిన తర్వాత తమ ప్రాధాన్య పరీక్షా కేంద్రాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం మంచిది.

టెస్ట్ జోన్‌లతో కూడిన TS EAMCET పరీక్షా కేంద్రాల జాబితా 2024

అభ్యర్థులు 'E' లేదా 'AM' లేదా 'E & AM' కేటగిరీ పరీక్ష కోసం ఒక దరఖాస్తును మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒక కేటగిరి కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను ఎంపిక చేసి సబ్మిట్ చేసే  అభ్యర్థులు, అన్ని దరఖాస్తులను తిరస్కరించే లేదా వాటిలో దేనినైనా ఆమోదించే హక్కు కన్వీనర్‌కు ఉంది.

క్రమ సంఖ్య

టెస్ట్ జోన్

టెస్ట్ సెంటర్లు

1

హైదరాబాద్ (I)

అబిడ్స్

ఔషాపూర్

బోడుప్పల్

చర్లపల్లి IDA

ఘట్కేషర్

కీసర

కొర్రెముల

నాచారం

ఉప్పల్ డిపో

సికింద్రాబాద్

మౌలాలి

2

హైదరాబాద్ (II)

మైసమ్మ గూడ

మేడ్చల్

దుండిగల్

ఓల్డ్ ఆల్వాల్

3

హైదరాబాద్ (III)

హయత్ నగర్

నాగోల్

ఇబ్రహింపట్నం

కర్మన్ ఘాట్

ఎల్‌బీ నగర్

నాదుర్గుల్

రామోజీ ఫిల్మ్ సిటీ

శంషాబాద్

4

హైదరాబాద్ (IV)

హిమాయత్ నగర్

మొయినా బాద్

గండిపేట

హఫీజ్ పేట

బాచుపల్లి

కూకట్‌పల్లి

5

నల్గొండ

నల్గొండ

6

కోదాడ

కోదాడ

సూర్యాపేట

7

ఖమ్మం

ఖమ్మం

8

సత్తుపల్లి

సత్తుపల్లి

9

కరీంనగర్

జగిత్యాల్

కరీంనగర్

హుజురాబాద్

మంథని

సిద్దిపేట్

10

మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్

11

సంగారెడ్డి

నర్సపూర్

సుల్తాన్‌పూర్

పటాన్‌చెరు

రుద్రారం

12

ఆదిలాబాద్

అదిలాబాద్

13

నిజామాబాద్

ఆర్మూర్ 

నిజామాబాద్

14

వరంగల్

వరంగల్

హనుమకొండ

హసన్‌పర్తి

15

నర్సంపేట

నర్సంపేట

16

కర్నూలు

కర్నూల్

17

విజయవాడ

విజయవాడ

18

విశాఖపట్నం

విశాఖపట్నం

19

తిరుపతి

తిరుపలి

20

భద్రాద్రి కొత్తగూడెం

పాల్వాంచ

సుజాత‌నగర్

21గుంటూరుగుంటూరు
टॉप कॉलेज :

Want to know more about TS EAMCET

Still have questions about TS EAMCET ? Ask us.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సంబంధిత ఆర్టికల్స్

Top