ఏపీ 10వ తరగతి మోడల్ పేపర్లు (AP 10th Class Model Question Papers 2024) సబ్జెక్టుల ప్రకారం ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Guttikonda Sai

Updated On: December 19, 2023 06:21 PM

ఏపీ ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రాలని 2024(AP SSC Model Question Papers 2024) ఇంగ్లీష్, తెలుగు మాధ్యమంలో బోర్డ్  అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inలో విడుదల అయ్యాయి. అభ్యర్థులు తప్పనిసరిగా AP SSC ప్రశ్నాపత్రం 2024 PDFలను డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులు ప్రిపేర్ అవ్వొచ్చు. 

విషయసూచిక
  1. ఏపీ 10వ తరగతి నమూనా ప్రశ్న పత్రాలు 2024 ( AP 10th …
  2. ఏపీ 10వ తరగతి నమూనా  ప్రశ్నాపత్రం 2023 ( AP 10th Class …
  3. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రాలు 2022 (AP 10th Class Question Papers …
  4. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రాలు 2021 (AP 10th Class Question Papers …
  5. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రం 2020 (AP 10th Class Question Papers …
  6. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రం 2019 (AP 10th Class Question Papers …
  7. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నపత్రం 2018 (AP 10th Class Question Papers …
  8. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పశ్నపత్రాలు 2017 (AP 10th Class Question Papers …
  9. ఏపీ 10వ తరగతి మోడల్ పేపర్లు ( AP 10th Class Model …
  10. ఏపీ 10వ తరగతి మార్కింగ్ విధానం ( AP 10th Class Marking …
  11. AP SSC Passing Marks Requirements for Subjects in 2024 (సబ్జెక్టులకు …
  12. ఏపీ ఎస్ఎస్‌సీ ప్రశ్నాపత్రం 2024 ప్రాక్టీస్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits …
  13. ఏపీ ఎస్‌ఎస్‌సీ 2024 పరీక్ష: ప్రిపరేషన్ టిప్స్ (AP SSC Exam 2024: …
  14. Faqs
Andhra Pradesh Class 10 Question Paper
examUpdate

Never Miss an Exam Update

ఏపీ 10వ తరగతి మోడల్ పేపర్లు 2024 ( AP 10th Class Model Question Papers 2024 ) : ఏపీ 10వ తరగతి పరీక్షలు 18 మార్చి 2024 నుండి 31 మార్చి 2024 తేదీ వరకూ జరగనున్నాయి. ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సిలబస్ పూర్తి అయ్యాక మోడల్ పేపర్లను సాల్వ్ చేయడం మొదలు పెడితే బోర్డు పరీక్షలలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. మొత్తం ఆరు సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నట్టు ఇప్పటికే బోర్డు వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరంలో ఆరు లక్షలకు పైగా విద్యార్థులు 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కానున్నారు.

ఈ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి విద్యార్థుల కోసం  10వ తరగతి మోడల్ పేపర్లు ( AP 10th Class Question Papers 2024) చాలా సహాయపడతాయి. విద్యార్థులు మోడల్ పేపర్లు, గత సంవత్సర ప్రశ్న పత్రాలను ఫాలో అవడం చాలా అవసరం. పరీక్ష విధానం గురించిన పూర్తి అవగాహన కలిగి ఉంటె విద్యార్థులు పరీక్ష రాయడం చాలా సులభం అవుతుంది. ఈ ఆర్టికల్లో విద్యార్థుల సౌలభ్యం కోసం 2023-24 సంవత్సరానికి శాంపిల్ పేపర్లు , ఏపీ 10వ తరగతి మోడల్ పేపర్లు ( AP 10th Class Question Papers 2024), గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను అందించడం జరిగింది.

సంబంధిత లింకులు

AP SSC 2023-24 సిలబస్
AP SSC 2023-24 పరీక్ష విధానం
AP SSC 2023-24 గత సంవత్సర ప్రశ్న పత్రాలు
AP SSC 2023-24 ఫలితాలు
AP SSC 2023-24 టైమ్ టేబుల్

ఏపీ 10వ తరగతి నమూనా ప్రశ్న పత్రాలు 2024 ( AP 10th Class Model Question Papers 2024)

ఏపీ 10వ తరగతి 2023-24 మోడల్ పేపర్లు త్వరలోనే అధికారులు విడుదల చేశారు, విద్యార్థులు ఈ క్రింద ఇచ్చిన టేబుల్ నుండి మోడల్ పేపర్ మరియు బ్లూ ప్రింట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

క్రమ సంఖ్య సబ్జెక్టు పేరు PDF ఫైల్ డైరెక్ట్ లింక్
1 మొదటి లాంగ్వేజ్ ( తెలుగు) PDF ఫైల్
2 మొదటి లాంగ్వేజ్ ( హిందీ) PDF ఫైల్
3 మొదటి లాంగ్వేజ్ ( తమిళం ) PDF ఫైల్
4 మొదటి లాంగ్వేజ్ ( కన్నడ ) PDF ఫైల్
5 మొదటి లాంగ్వేజ్ ( ఒడియా) PDF ఫైల్
6 మొదటి లాంగ్వేజ్ ( ఉర్దూ) PDF ఫైల్
7 రెండవ లాంగ్వేజ్ (తెలుగు) PDF ఫైల్
8 రెండవ లాంగ్వేజ్ ( హిందీ) PDF ఫైల్
9 మూడవ లాంగ్వేజ్ ( ఇంగ్లీష్) PDF ఫైల్
10 మాథెమాటిక్స్ ( ఇంగ్లీష్ మీడియం) PDF ఫైల్
11 మాథెమాటిక్స్ ( తెలుగు మీడియం ) PDF ఫైల్
12 సోషల్ ( ఇంగ్లీష్ మీడియం) PDF ఫైల్
13 సోషల్ ( తెలుగు మీడియం) PDF ఫైల్

ఏపీ 10వ తరగతి నమూనా  ప్రశ్నాపత్రం 2023 ( AP 10th Class Model Question Papers 2023 )

ఏపీ 10వ తరగతి 2023 సంవత్సరం మోడల్ పేపర్లను విద్యార్థులు క్రింది పట్టిక నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టులు

ప్రశ్నాపత్రం PDF

1వ లాంగ్వేజ్  (తెలుగు)

Download PDF

1వ లాంగ్వేజ్ పేపర్ - I (కాంపోజిట్ తెలుగు)

Download PDF

1వ లాంగ్వేజ్ పేపర్ - II (సంయుక్త సంస్కృతం)

Download PDF

2వ లాంగ్వేజ్ (తెలుగు)

Download PDF

2వ లాంగ్వేజ్ (హిందీ)

Download PDF

3వ లాంగ్వేజ్  పేపర్ - I & II (ఇంగ్లీష్)

Download PDF

మ్యాథమెటిక్స్ పేపర్ - I & II (ఇంగ్లీష్ - మీడియం)

Download PDF

మ్యాథమెటిక్స్ పేపర్ - I & II (తెలుగు - మీడియం)

Download PDF

జనరల్ సైన్స్ పేపర్ - I & II (ఇంగ్లీష్ - మీడియం)

Download PDF

జనరల్ సైన్స్ పేపర్ - I & II (తెలుగు - మీడియం)

Download PDF

సోషల్ పేపర్ - I & II (ఇంగ్లీష్ - మీడియం)

Download PDF

సోషల్ పేపర్ - I & II (తెలుగు - మీడియం)

Download PDF

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రాలు 2022 (AP 10th Class Question Papers 2022)

విద్యార్థులు ఈ కింద  ఉన్న టేబుల్‌ నుంచి 2022 సంవత్సర పదో తరగతి ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నాపత్రం PDF

ఇంగ్లీష్

Download PDF

హిందీ

Download PDF

తెలుగు

Download PDF

గణితం

Download PDF

సాంఘిక శాస్త్రం

Download PDF

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రాలు 2021 (AP 10th Class Question Papers 2022)

విద్యార్థులు ఈ కింది ఉన్న పట్టికలో 2021 సంవత్సర ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నాపత్రం PDF

ఇంగ్లీష్

Download PDF

తెలుగు

Download PDF

గణితం

Download PDF

జనరల్ సైన్స్

Download PDF

సాంఘిక శాస్త్రం

Download PDF

ఇవి కూడా చదవండి - ఏపీ 10వ తరగతి ఫలితాలు 2023

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రం 2020 (AP 10th Class Question Papers 2020)

విద్యార్థులు ఈ కింద ఉన్న టేబుల్ నుంచి  2020 సంవత్సర ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నాపత్రం PDF

ఇంగ్లీష్

Download PDF

హిందీ

Download PDF

తెలుగు

Download PDF

గణితం

Download PDF

జనరల్ సైన్స్

Download PDF

సాంఘిక శాస్త్రం

Download PDF

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రం 2019 (AP 10th Class Question Papers 2019)

విద్యార్థులు ఈ కింద ఉన్న పట్టికలో 2019 సంవత్సర ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నాపత్రం PDF

ఇంగ్లీష్

Download PDF

హిందీ

Download PDF

తెలుగు

Download PDF

గణితం

Download PDF

జనరల్ సైన్స్

Download PDF

సాంఘిక శాస్త్రం

Download PDF

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నపత్రం 2018 (AP 10th Class Question Papers 2018)

విద్యార్థులు ఈ దిగువున ఉన్న పట్టికలో 2018 సంవత్సర ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నాపత్రం PDF

ఇంగ్లీష్

Download PDF

హిందీ

Download PDF

తెలుగు

Download PDF

గణితం

Download PDF

జనరల్ సైన్స్

Download PDF

సాంఘిక శాస్త్రం

Download PDF

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పశ్నపత్రాలు 2017 (AP 10th Class Question Papers 2017)

విద్యార్థులు క్రింద ఉన్న పట్టికలో 2017 సంవత్సర ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నాపత్రం PDF

ఇంగ్లీష్

Download PDF

హిందీ

Download PDF

తెలుగు

Download PDF

గణితం

Download PDF

జనరల్ సైన్స్

Download PDF

సాంఘిక శాస్త్రం

Download PDF

ఏపీ 10వ తరగతి మోడల్ పేపర్లు ( AP 10th Class Model Question Papers) డౌన్‌లోడ్ చేసుకునే విధానం

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో 10వ తరగతి ప్రశ్నపత్రాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి . విద్యార్థులు ఏపీ10వ తరగతి నమూనా పేపర్‌ను ఈ కింద పేర్కొన్న విధానాన్ని ఫాలో అవుతూ  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP SSC TIME TABLE 2023
  1. ఏపీ 10వ తరగతి బోర్డు అధికారిక వెబ్‌సైట్ " bse.ap.gov.in " ఓపెన్ చేయాలి.
  2. మొదటి పేజీలో "Downloads " అనే ఆప్షన్ ఉంటుంది.
  3. "డౌన్‌లోడ్‌"లపై క్లిక్ చేయండి.
  4. ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  5. మీకు “మోడల్  ప్రశ్నపత్రాలు”  అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న సంవత్సరంపై క్లిక్ చేయాలి.
  6. ఆ తర్వాత మీరు ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న సబ్జెక్ట్‌పై క్లిక్ చేయండి.
  7. ఇప్పుడు మీకు కావాల్సిన ప్రశ్న పత్రం డౌన్‌లోడ్ అవుతుంది.

ఏపీ 10వ తరగతి మార్కింగ్ విధానం ( AP 10th Class Marking Scheme)

ఏపీ 10వ తరగతి బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ప్రశ్న పత్రం, మార్కింగ్ విధానం గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

  • ప్రతీ సబ్జెక్టు కు 100 మార్కులు కేటాయించబడ్డాయి.
  • ఈ విద్యా సంవత్సరం 2023-24 లో 10వ తరగతి విద్యార్థులు మొత్తం 7 సబ్జెక్టులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.
  • గతంలో ప్రతీ సబ్జెక్టుకు రెండు పేపర్ల విధానం ఈ విద్యా సంవత్సరంలో లేదు.
  • ప్రతీ సబ్జెక్టుకు ఉత్తీర్ణత మార్కులు 35, హిందీకి మాత్రం 20 మార్కులు.
  • ప్రశ్నపత్రం ఈ కింది నాలుగు విభాగాలుగా విభజించబడింది:
    • ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (MCQ)
    • చిన్న సమాధాన ప్రశ్నలు (Short Answer Questions)
    • అతి చిన్న సమాధాన ప్రశ్నలు (Very Short Answer Questions)
    • వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (Long Answer Questions)


AP SSC Passing Marks Requirements for Subjects in 2024 (సబ్జెక్టులకు ఏపీ పదో తరగతి 2024 ఉత్తీర్ణత మార్కుల అవసరాలు)

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో వేరే మార్కింగ్ స్కీమ్ ఉన్న ఇతర సబ్జెక్టుల మొత్తం మార్కుల ఆధారంగా కింది సాధారణ ఉత్తీర్ణత మార్కులను తెలుసుకోండి.

80 మార్కులలో AP SSC ఉత్తీర్ణత మార్కులు = 28 మార్కులు
AP SSC ఉత్తీర్ణత మార్కులు 70 మార్కులు = 25 మార్కులు
50 మార్కులలో AP SSC పాస్ మార్కులు = 18 మార్కులు
AP SSC ఉత్తీర్ణత మార్కులు 40 మార్కులు = 14 మార్కులు
30 మార్కులలో AP SSC పాస్ మార్కులు = 10 మార్కులు
AP SSC పాస్ మార్కులు 20 మార్కులు = 7 మార్కులు

ఇవి కూడా చదవండి - ఏపీ పాలిసెట్ అప్లికేషన్ పూరించడం ఎలా?

APRJC 2024 సిలబస్ APRJC 2024 అప్లికేషన్ ఫార్మ్
APRJC 2024 అర్హత ప్రమాణాలు APRJC 2024 కౌన్సెలింగ్ ప్రాసెస్
APRJC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు APRJC 2024 పరీక్ష విధానం


ఏపీ ఎస్ఎస్‌సీ ప్రశ్నాపత్రం 2024 ప్రాక్టీస్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Practising AP SSC Question Paper 2024)


బోర్డు పరీక్షలకు హాజరయ్యే వారికి ఏపీ ఎస్ఎస్‌సీ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. AP SSC ప్రశ్న పత్రాల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఈ దిగువున పేర్కొనబడ్డాయి.

  • AP SSC ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులు నిజమైన పరీక్షలో అడిగే వివిధ రకాల ప్రశ్నల గురించి అవగాహన ఏర్పడుతుంది.
  • AP SSC ప్రశ్నాపత్రం 2024ని ప్రాక్టీస్ చేయడం వల్ల విద్యార్థులు పరీక్షల విధానం, ముఖ్యమైన అంశాలు, మార్కింగ్ స్కీమ్ మొదలైన వాటి గురించి తెలుసుకోగలుగుతారు.
  • AP SSC ప్రశ్న పత్రం 2024ని నిర్ణీత సమయంలో పరిష్కరించడం ద్వారా వారు సమయాన్ని నిర్వహించడంలో కూడా పని చేయవచ్చు. దీని ఫలితంగా పరీక్ష సమయంలో సమయాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకునేందుకు  వారికి సహాయపడుతుంది.
  • విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని విశ్లేషించగలరు. వారు తమ లోపాల గురించి తెలుసుకుని, తదనుగుణంగా వాటిపై పని చేయవచ్చు

ఏపీ ఎస్‌ఎస్‌సీ 2024 పరీక్ష: ప్రిపరేషన్ టిప్స్ (AP SSC Exam 2024: Preparation Tips)


ఏపీ ఎస్ఎస్‌సీ పరీక్ష 2024 లో ఎక్కువ మార్కులు సాధించాలని కోరుకునే విద్యార్థులు, ఈ దిగువ ఇవ్వబడిన ప్రిపరేషన్ వ్యూహాలను తప్పనిసరిగా అనుసరించాలి:
  • ఏపీ ఎస్ఎస్‌సీ సిలబస్ 2024 ని పూర్తి చేసిన తర్వాత సరైన అధ్యయన షెడ్యూల్‌ను రూపొందించాలి. అవసరానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులకు సమానంగా సమయం కేటాయించాలి. అలాగే ప్రతిరోజూ 5 నుంచి 6 గంటలు అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి.
  • విద్యార్థులు AP SSC సిలబస్ 2024ని క్షుణ్ణంగా చెక్ చేస్తుండాలి. ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా నోట్ చేసుకుంటుండాలి.
  • AP SSC మోడల్ పేపర్లు, AP SSC మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను పరిష్కరించడం ద్వారా మీ బలాలు, బలహీనతలను తెలుసుకోవచ్చు.
  • AP SSC ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసిన తర్వాత AP SSC పరీక్షా సరళి, ముఖ్యమైన అంశాలు, మార్కింగ్ స్కీమ్‌ను విశ్లేషించుకోవాలి.
  • ఇచ్చిన సమయంలో AP SSC ప్రశ్న పత్రం 2024 ని పరిష్కరించడం ద్వారా సమయాన్ని నిర్వహణ అలవాటు చేసుకోవాలి.
  • ముఖ్యమైన విషయాలపై చేతితో రాసిన నోట్స్ తయారు చేసుకుని, పుస్తకంలోని ముఖ్యమైన అంశాలను హైలైట్ చేయాలి. తద్వారా మీరు మొత్తం సిలబస్‌ని కాకుండా సులభంగా సవరించవచ్చు.

సంబంధిత కధనాలు

10వ తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత నర్సింగ్ కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత కామర్స్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ITI కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత ఆర్కిటెక్చర్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ఇంటీరియర్ డిజైన్ కోర్సుల జాబితా


మరిన్ని Education News కోసం CollegeDekhoని ఫాలో అవ్వండి. తాజా విద్యా వార్తలు & అప్‌డేట్‌ల కోసం మీరు మా Telegram Group లో కూడా చేరవచ్చు!

FAQs

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నపత్రం 2023 ఎలా ప్రాక్టీస్ చేయాలి?

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్న పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వాటి ఆధారంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

నేను ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి అడ్మిట్ కార్డ్ 2023ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..?

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి అడ్మిట్ కార్డ్ 2023 ఆంధ్రప్రదేశ్ బోర్డు అధికారుల అధికారిక వెబ్‌సైట్‌లో PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి బోర్డు పరీక్షల పరీక్ష తేదీలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి లేదా మార్చి 2023లో జరుగుతాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి నెలలో నిర్వహించడం జరుగుతుంది.

నేను ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి 2023 బోర్డు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి..?

మీరు మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయడం ద్వారా 2023 ఆంధ్రప్రదేశ్ తరగతి 10 బోర్డ్ పరీక్షలకు సులభంగా ప్రిపేర్ అవ్వొచ్చు.

నేను ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నపత్రాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ప్రశ్నాపత్రం 2023ని మీరు ఆంధ్రప్రదేశ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

/ap-ssc-model-papers-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top