- TBSE 10వ మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం: ముఖ్యాంశాలు (TBSE 10th Previous Year …
- టీబీఎస్‌ఈ 10వ మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రం - PDFలను డౌన్‌లోడ్ చేయండి (TBSE …
- TBSE 10వ మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రం 2021-22 - PDFలను డౌన్‌లోడ్ చేయండి …
- త్రిపుర 10వ తరగతి పరీక్షకు 2023 ప్రిపరేషన్ టిప్స్ (Tripura 10th Preparation …
- Faqs
Never Miss an Exam Update
టీబీఎస్‌ఈ 10వ తరగతి గత సంవత్సరం ప్రశ్నపత్రం (TBSE 10th Previous Year Question Paper)
: త్రిపుర బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో TBSE 2023 పాఠశాల విద్యకు సంబంధించిన సమాచారాన్ని, పదో తరగతి మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను (TBSE 10th Previous Year Question Paper) అప్‌లోడ్ చేసింది. అధికారిక డేట్ షీట్‌ని విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని బోర్డ్ పరీక్షలకు ప్రీపేర్ అవ్వొచ్చు. TBSE 10వ పరీక్షలు 2023 మార్చి 18 నుంచి ఏప్రిల్ 18, 2023 వరకు జరుగుతాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు, పరీక్ష ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడుతుంది. విద్యార్థులు ఇప్పుడు TBSE అధికారిక వెబ్‌సైట్ నుంచి పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు. ఏ కేటగిరికి చెందిన అభ్యర్థులు ఆ కేటగిరికి చెందిన డేట్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే తమ కేటగిరి రీత్యా ఆ విద్యార్థులు మదర్సా ఆలిమ్ డేట్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సాధారణ డేట్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇదే సమయంలో TBSE 2022-23 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పాత ప్రశ్న పత్రాలను (TBSE 10th Previous Year Question Paper) బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.ఈ ఆర్టికల్లో సంబంధిత లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా త్రిపుర 10వ తరగతి 2022-23 పాత పేపర్‌లను Pdf ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాత ప్రశ్న పత్రాలతో విద్యార్థులకు పరీక్షల విధానంపై పూర్తి అవగాహన వస్తుంది. పదో తరగతి పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌పై ఓ ఆలోచన కూడా వస్తుంది. అలాగే పరీక్షలో అడిగే ప్రశ్నల రకాలపై అవగాహన ఏర్పడుతుంది. త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TBSE) సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్షల నిర్వహణ, రాష్ట్రంలో విద్యా విధానం TBSE ప్రధాన విధులు. 10వ, 12వ తరగతులకు తుది పరీక్షలను నిర్వహించడం, పాఠ్యాంశాలను రూపొందించడం, సిలబస్, పరీక్షా సరళిని నిర్వచించడం మొదలైన పనులు TBSC నిర్వహిస్తుంది. TBSE 10వ మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రాలను ఈ ఆర్టికల్లో అందించిన డైరక్ట్ లింక్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TBSE 10వ మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం: ముఖ్యాంశాలు (TBSE 10th Previous Year Question Paper: Highlights)
త్రిపుర బోర్డు క్లాస్ 10వ తరగతి ప్రశ్న పత్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ కింద ఇవ్వబడ్డాయి:
బోర్డు పేరు | త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ |
---|---|
సంక్షిప్తీకరణ | TBSE |
ఆర్టికల్ డీటెయిల్స్ | TBSE క్లాస్ 10వ మోడల్ పేపర్లు |
విద్యా సంవత్సరం | 2022-23 |
బోర్డు పరీక్ష తేదీలు | మార్చి - ఏప్రిల్ 2023 |
TBSE 10వ ప్రశ్న పేపర్ డౌన్‌లోడ్ ఫార్మాట్ | |
అధికారిక వెబ్‌సైట్ | tbse.in |
టీబీఎస్‌ఈ 10వ మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రం - PDFలను డౌన్‌లోడ్ చేయండి (TBSE 10th Previous Year Question Paper - Download PDFs)
అధికారిక వెబ్‌సైట్‌లో త్రిపుర బోర్డు 10వ తరగతి ప్రశ్న పత్రాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ దిగువన పదో తరగతి మునుపటి సంవత్సరం పేపర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల కోసం దీనిని సులభతరం చేయడానికి, మేము దిగువ ఇవ్వబడిన టేబుల్లో TBSE 10వ ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్‌లను అందించాం. ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు సబ్జెక్టుల పేరుతో అందించిన లింక్‌లపై క్లిక్ చేయవచ్చు.
విషయం పేరు | PDFని డౌన్‌లోడ్ చేయండి |
---|---|
త్రిపుర క్లాస్ 10వ తరగతి మ్యాథ్స్ మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ మ్యాథ్స్ బేసిక్స్ కోసం 10 మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ 10 సోషల్ సైన్స్ మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ 10 సైన్స్ మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ 10 ఇంగ్లీష్ మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ 10 థియాలజీ మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ ఒకేషనల్ 10 మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ 10 మిజో మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ 10 Kokborok మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ 10 అరబిక్ మోడల్ పేపర్ | |
త్రిపుర క్లాస్ 10 బెంగాలీ మోడల్ పేపర్ |
TBSE 10వ మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రం 2021-22 - PDFలను డౌన్‌లోడ్ చేయండి (TBSE 10th Previous Year Question Paper 2021-22 - Download PDFs)
ఈ దిగువ ఇవ్వబడిన టేబుల్లో త్రిపుర పదో తరగతి తరగతి 2022 మోడల్ పేపర్‌లు అందించాం. ఆ పేపర్ల పీడీఎఫ్‌లని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ లింక్‌లపై క్లిక్ చేయండి:విషయం పేరు | PDFని డౌన్‌లోడ్ చేయండి |
---|---|
త్రిపుర క్లాస్ 10 పొలిటికల్ సైన్స్ బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 చరిత్ర బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 భౌగోళిక శాస్త్రం బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 ఎకనామిక్స్ బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 భౌతికశాస్త్రం బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 కెమిస్ట్రీ బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 జీవశాస్త్రం బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 మిజో బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 మ్యాథమెటిక్స్ బేసిక్ బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 మదర్సా అలీమ్ బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 Kokborok బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 హిందీ బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 ఇంగ్లీష్ బ్లూప్రింట్ | |
త్రిపుర క్లాస్ 10 బెంగాలీ బ్లూప్రింట్ |
త్రిపుర 10వ తరగతి పరీక్షకు 2023 ప్రిపరేషన్ టిప్స్ (Tripura 10th Preparation Tips 2023)
బోర్డు పరీక్షలు ఇంకా కొన్ని నెలల దూరంలో ఉన్నందున విద్యార్థులు ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు మంచి స్ట్రాటజీ కోసం వెతుకుతూ ఉండవచ్చు. ఈ సెక్షన్ లో, TBSE 10వ బోర్డ్ ఎగ్జామ్స్ 2023లో మార్కులు స్కోర్ చేయడంలో మీకు సహాయపడే కొన్ని టిప్స్‌ని మేము అందించాం. దయచేసి ఈ దిగువన ఉన్న ప్రిపరేషన్ స్ట్రాటజీని చెక్ చేయండి.
- విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ నుంచి లేటెస్ట్ త్రిపుర క్లాస్ 10వ సిలబస్ 2022-23ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- సిలబస్‌తో పాటు, విద్యార్థులు రివైజ్డ్ TBSE 10వ పరీక్షా సరళిని కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష స్కీమ్‌పై మంచి పట్టు సాధించడానికి పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీక్ చేయాలి.
- పరీక్షలకు మూడు నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున విద్యార్థులు నిర్ణీత టైమ్‌టేబుల్ ప్రకారం తమ ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి.
- విద్యార్థులు పరీక్షా దృక్కోణం ప్రకారం ముఖ్యమైన అంశాలను కవర్ చేయడం ప్రారంభించాలి.
- ఇది ప్రధాన సమయం కాబట్టి విద్యార్థులు అలసత్వం వహించకూడదు.
- అంశాల ప్రాముఖ్యతను బట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి
- సిలబస్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు తప్పనిసరిగా త్రిపుర పదో తగరతి మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను మోడల్ పేపర్‌లతో సాధన చేయాలి. ఇది పరీక్షా విధానం, బోర్డు పరీక్ష నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడుతుంది.
- విద్యార్థి ఏదైనా కాన్సెప్ట్‌తో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వారు తప్పనిసరిగా వారి సంబంధిత సబ్జెక్ట్ టీచర్‌ని సంప్రదించి, వారి సూచనలు తీసుకోవాలి.