తెలంగాణ ఇంటర్మీడియట్ గత సంవత్సర ప్రశ్న పత్రాలను (TS Intermediate Previous Year Question Papers 2024)డౌన్లోడ్ చేసుకోండి

Guttikonda Sai

Updated On: December 28, 2023 06:14 pm IST

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు 28 ఫిబ్రవరి నుండి 19 మార్చి 2024 తేదీ వరకూ జరగనున్నాయి. ఈ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను ( TS Intermediate Previous Year Question Papers) ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం. 

Telangana Class 12 Previous Year Question Paper
examUpdate

Never Miss an Exam Update

TS Intermediate Previous Year Question Papers : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు 28 ఫిబ్రవరి నుండి 19 మార్చి 2024 తేదీ వరకూ జరగనున్నాయి, ఈ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి విద్యార్థులు ఇప్పటి నుండే తమ సిలబస్ ను రివిజన్ చేసుకోవడం ముఖ్యం. విద్యార్థులు బోర్డు పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి గత సంవత్సర ప్రశ్న పత్రాలను ( TS Intermediate Previous Year Question Papers) ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం. గత సంవత్సర ప్రశ్న పత్రాలకు జవాబులు వ్రాస్తూ ఉండడం వలన బోర్డు పరీక్షలు వ్రాయడం సులభం అవుతుంది.  విద్యార్థుల సిలబస్ ఇప్పటికే పూర్తి అయ్యి ఉంటుంది కాబట్టి విద్యార్థులు గత సంవత్సర ప్రశ్న పాత్రలను సాల్వ్ చేయడం మరియు రివిజన్ చేయడం ఆరంభించాలి.

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను ( TS Intermediate Previous Year Question Papers) బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు వారు తీసుకున్న స్ట్రీమ్ ను బట్టి సబ్జెక్టు ప్రకారంగా గత సంవత్సర ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థుల కోసం గత సంవత్సర ప్రశ్న పత్రాలను  ( TS Intermediate Previous Year Question Papers) ఈ ఆర్టికల్ లో అందించడం జరిగింది. ఈ ప్రశ్న పత్రాలను ఇక్కడే డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం ప్రారంభించవచ్చు.

TS Intermediate 2024 టైం టేబుల్
TS Intermediate 2024 గ్రేడింగ్ సిస్టమ్
TS Intermediate 2024 హాల్ టికెట్
TS Intermediate 2024 పరీక్ష సరళి
TS Intermediate 2024 సప్లిమెంటరీ టైం టేబుల్
TS Intermediate 2024 మార్క్స్ షీట్
TS Intermediate 2024 సప్లిమెంటరీ ఫలితాలు

TS Intermediate గత సంవత్సర ప్రశ్నపత్రాల ముఖ్యాంశాలు 2024 ( TS Intermediate Previous Year Question Paper Highlights 2024)

TS Intermediate Previous Year Question Papers సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి.

బోర్డు పేరు

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్

బోర్డు అథారిటీ పేరు

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్

కేటగిరి

తెలంగాణ ఇంటర్మీడియట్ గత సంవత్సరం ప్రశ్నపత్రం

తరగతి

ఇంటర్ 2వ సంవత్సరం/12వ తరగతి

పరీక్షల పేరు

ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

విద్యా సంవత్సరం

2023-24

రాష్ట్రం

తెలంగాణ

అధికారిక వెబ్‌సైట్

tsbie.cgg.gov.in

TS Intermediate Previous Year Question Papers డౌన్‌లోడ్ చేసే విధానం

తెలంగాణ బోర్డు పరీక్షలను తెలంగాణ బోర్డు అధికారులు త్వరలో నిర్వహించనున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన నోటిఫికేషన్‌లు తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో జారీ చేయబడతాయి. క్రింద పేర్కొన్న స్టెప్స్ అనుసరించడం ద్వారా తెలంగాణ ఇంటర్మీడియట్ గత  సంవత్సరం ప్రశ్నపత్రాన్ని( Telangana Intermediate Previous Year Question Paper) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్- tsbie.cgg.gov.in ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో ' Previous Year Question Paper' అనే లింక్  క్లిక్ చేయండి.
  • పై లింక్  క్లిక్ చేసిన తర్వాత, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల జాబితా కనిపిస్తుంది.
  • మీరు గత సంవత్సరం ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న సబ్జెక్ట్‌ను ఎంచుకోండి.
  • PDF ఫైల్ తర్వాత పేజీలో తెరవబడుతుంది.
  • డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి ఫైల్‌ను సేవ్ చేయండి.

సంబంధిత ఆర్టికల్స్

ఇంటర్మీడియట్ తర్వాత NDA కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ స్సైన్స్ తర్వాత కోర్సుల జాబితా
ఇంటర్మీడియట్ తర్వాత పారామెడికల్ కోర్సు ఇంటర్మీడియట్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు
ఇంటర్మీడియట్ తర్వాత BTech లో బ్రాంచ్ ఎంచుకోవడం ఎలా? ఇంటర్మీడియట్ తర్వాత లా కోర్సుల జాబితా

TS Intermediate Previous Year Question Papers - పేపర్ 1

ఈ క్రింది పట్టికలో ఉన్న లింక్ ద్వారా విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ గత సంవత్సర ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు పేరు

PDF ఫైల్

హిందీ

Download PDF

సంస్కృతం

Download PDF

ఇంగ్లీష్

Download PDF

చరిత్ర

Download PDF

భౌగోళికం

Download PDF

సివిక్స్

Download PDF

గణితం (II A)

Download PDF

గణితం (II B)

Download PDF

ఎకనామిక్స్

Download PDF

CS

Download PDF

ఫిజిక్స్

Download PDF

కెమిస్ట్రీ

Download PDF

బోటనీ

Download PDF

జువాలజీ

Download PDF

కామర్స్

Download PDF

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

Download PDF

ఇది కూడా చుడండి - తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024

TS EAMCET 2024 కాలేజ్ ప్రెడిక్టర్ TS EAMCET 2024 ర్యాంక్ ప్రెడిక్టర్

TS Intermediate Previous Year Question Papers -పేపర్ 2

విద్యార్థులు ఈ క్రింది పట్టిక నుండి తెలంగాణ ఇంటర్మీడియట్ గత సంవత్సర ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు పేరు

PDF ఫైల్

హిందీ

Download PDF

సంస్కృతం

Download PDF

ఇంగ్లీష్

Download PDF

హిస్టరీ

Download PDF

భౌగోళికం

Download PDF

సివిక్స్

Download PDF

గణితం (II A)

Download PDF

గణితం (II B )

Download PDF

ఎకనామిక్స్

Download PDF

CS

Download PDF

ఫిజిక్స్

Download PDF

కెమిస్ట్రీ

Download PDF

బోటనీ

Download PDF

జువాలజీ

Download PDF

కామర్స్

Download PDF

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

Download PDF

సంబంధిత లింకులు

TS EAMCET 2024లో 25,000 నుండి 50,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా TS EAMCET 2024 లో 50, 000 నుంచి 75,000 ర్యాంకును అంగీకరించే కాలేజీల జాబితా
TS Eamcet 2024 లో 75,000 నుంచి 1,00,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా TS EAMCET 2024లో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా

Telangana Intermediate సిలబస్ 2023-24

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇక్కడ అందించిన లింక్‌ల నుండి వారి  సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సబ్జెక్టు పేరు

సిలబస్ PDF

ఇంగ్లీష్

Telangana Class 12 Syllabus PDF

అరబిక్

Telangana Class 12 Syllabus PDF

ఫ్రెంచ్

Telangana Class 12 Syllabus PDF

హిందీ

Telangana Class 12 Syllabus PDF

కన్నడ

Telangana Class 12 Syllabus PDF

మరాఠీ

Telangana Class 12 Syllabus PDF

సంస్కృతం

Telangana Class 12 Syllabus PDF

తెలుగు

Telangana Class 12 Syllabus PDF

ఉర్దూ

Telangana Class 12 Syllabus PDF

అకౌంటెన్సీ

Telangana Class 12 Syllabus PDF

కామర్స్

Telangana Class 12 Syllabus PDF

ఎకనామిక్స్

Telangana Class 12 Syllabus PDF

ఆర్థిక భౌగోళిక శాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు

Telangana Class 12 Syllabus PDF

హిస్టరీ

Telangana Class 12 Syllabus PDF

పొలిటికల్ సైన్స్ (సివిక్స్)

Telangana Class 12 Syllabus PDF

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

Telangana Class 12 Syllabus PDF

గణితం II A

Telangana Class 12 Syllabus PDF

గణితం II B

Telangana Class 12 Syllabus PDF

ఫిజిక్స్

Telangana Class 12 Syllabus PDF

కెమిస్ట్రీ

Telangana Class 12 Syllabus PDF

బోటనీ

Telangana Class 12 Syllabus PDF

జువాలజీ

Telangana Class 12 Syllabus PDF


సంబంధిత కధనాలు
ఇంటర్మీడియట్ తర్వాత BBA కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ తర్వాత BA లేదా BSc లో ఏది ఎంచుకోవాలి ?
ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్సులు ఇంటర్మీడియట్ తర్వాత ఎయిర్ హోస్టెస్ కోర్సులు
ఇంటర్మీడియట్ తర్వాత డిజైనింగ్ కోర్సుల జాబితా ఇంటర్మీడియట్ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సుల జాబితా

TS ఇంటర్మీడియట్ సిలబస్ 2023-24: PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి (TS Intermediate Syllabus 2023-24: Download PDF)

విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌ను (Telangana Intermediate Syllabus 2023-24) PDFలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయవచ్చు

సబ్జెక్టు పేరు

PDF ఫైల్

ఇంగ్లీష్

Click to View / Download

అరబిక్

Click to View / Download

ఫ్రెంచ్

Click to View / Download

హిందీ

Click to View / Download

కన్నడ

Click to View / Download

మరాఠీ

Click to View / Download

సంస్కృతం

Click to View / Download

తెలుగు

Click to View / Download

ఉర్దూ

Click to View / Download

అకౌంటెన్సీ

Click to View / Download

వాణిజ్యం

Click to View / Download

ఆర్థిక శాస్త్రం

Click to View / Download

ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ

Click to View / Download

చరిత్ర

Click to View / Download

రాజకీయ శాస్త్రం (పౌరశాస్త్రం)

Click to View / Download

ప్రజా పరిపాలన

Click to View / Download

గణితం 2A

Click to View / Download

గణితం 2B

Click to View / Download

భౌతిక శాస్త్రం

Click to View / Download

రసాయన శాస్త్రం

Click to View / Download

వృక్షశాస్త్రం

Click to View / Download

జంతుశాస్త్రం

Click to View / Download

సంబంధిత కథనాలు

TS EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ TS EAMCET 2024 సిలబస్
TS EAMCET 2024 ప్రిపరేషన్ టిప్స్ TS EAMCET 2024 ఛాయిస్ ఫిల్లింగ్
TS EAMCET 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు TS EAMCET 2024 మాక్ టెస్ట్

సంబంధిత కథనాలు

JEE Mains ఫిజిక్స్ ప్రిపరేషన్ ప్లాన్ JEE Mains 2024 కెమిస్ట్రీ ప్రిపరేషన్ ప్లాన్
JEE Mains 2024 పూర్తి సమాచారం JEE Mains 2024 ఉత్తీర్ణత మార్కులు
JEE Mains 2024 మార్కులు vs ర్యాంక్ JEE Mains 2024 మాథెమటిక్స్ ప్రిపరేషన్ ప్లాన్
NEET 2024 కెమిస్ట్రీ సిలబస్ NEET 2024 రిజర్వేషన్ విధానం
NEET 2024 టైం టేబుల్ NEET 2024 బయాలజీ సిలబస్ మరియు ప్రిపరేషన్ టిప్స్

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల గురించిన మారితే సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

FAQs

తెలంగాణ ఇంటర్మీడియట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రాన్ని నేను ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోగలను?

విద్యార్థులు తెలంగాణ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో -www.bsetelangana.org తెలంగాణ ఇంటర్మీడియట్ గత సంవత్సరం ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2022-23 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?

2022-23 విద్యా సంవత్సరానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు మార్చి 2023లో జరుగుతాయి.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ఎన్ని మార్కులు పొందాలి?

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు కనీస మొత్తం స్కోర్ 33% సాధించాలి.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్‌షీట్‌ను నేను ఎక్కడ పొందగలను?

తెలంగాణా ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఒరిజినల్ మార్కుషీట్‌ను విద్యార్థులు వారి సంబంధిత కళాశాలల నుండి మాత్రమే పొందుతారు.

/telangana-intermediate-previous-year-question-papers-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!