- తెలంగాణ SSC సిలబస్ 2023-24 PDF లింక్ (Telangana SSC Syllabus 2023-24 …
- తెలంగాణ SSC సిలబస్ 2023-24 సబ్జెక్ట్ ప్రకారంగా (Telangana SSC Syllabus 2023-24 …
- తెలంగాణ 10వ తరగతి సిలబస్ 2023-24 డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to …
- తెలంగాణ 10వ తరగతి పరీక్షా విధానం 2023-24 (Telangana Class 10 Exam …
- TS SSC సిలబస్ 2024 ముఖ్యాంశాలు (TS SSC Syllabus 2024 Highlights)
- TS SSC టైమ్ టేబుల్ 2024 (TS SSC Time Table 2024)
- తెలంగాణ SSC 2024 పరీక్ష రోజు సూచనలు (TS SSC 2024 Exam …
- తెలంగాణ SSC 2024 ప్రిపరేషన్ టిప్స్ (Preparation tips for TS SSC …
- Faqs
Never Miss an Exam Update
తెలంగాణ SSC సిలబస్ 2023-24 పూర్తి సమాచారం (Telangana SSC Syllabus 2023-24 Overview):
తెలంగాణ పదో తరగతి అకాడమిక్ క్లాసులు 2023-24 విద్యా సంవత్సరానికి ప్రారంభం అయ్యాయి.
పదో తరగతి విద్యార్థులు వారి ప్రిపరేషన్ ఇప్పటి నుండే ప్రారంభించాలి. అయితే విద్యార్థులు తప్పనిసరిగా ప్రిపరేషన్ కోసం సిలబస్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యార్థులు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునేందుకు సిలబస్‌ను (Telangana SSC Syllabus 2023-24) ఉపయోగించుకోవచ్చు. స్టడీ ప్లాన్‌ను సిద్ధం చేసుకునేందుకు సిలబస్ ఉపయోగపడుతుంది. పూర్తి సిలబస్‌తో ప్లాన్ చేసుకోవడం ద్వారా అభ్యర్థులు పరీక్షకు సిద్ధం చేయాల్సిన పూర్తి అంశాలు తెలుసుకోగలుగుతారు. తెలంగాణ SSC సిలబస్ 2023-24 (Telangana SSC Syllabus 2023-24) ప్రకారం, 3 నాన్ లాంగ్వేజ్ పేపర్లు, 3 లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి. పరీక్షకు మొత్తం 100 మార్కులుగా ఉంటాయి. తెలంగాణ SSC సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి -
TSRJC 2024 పూర్తి సమాచారం
సంబంధిత కధనాలు
తెలంగాణ SSC 2024 పూర్తి సమాచారం |
---|
తెలంగాణ SSC 2024 సిలబస్ |
తెలంగాణ SSC పరీక్ష విధానం |
తెలంగాణ SSC 2024 ఫలితాలు |
తెలంగాణ SSC 2024 ప్రిపరేషన్ టిప్స్ |
తెలంగాణ SSC 2024 హాల్ టికెట్ |
తెలంగాణ SSC సిలబస్ 2023-24 PDF లింక్ (Telangana SSC Syllabus 2023-24 PDF Download)
అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా తెలంగాణ 10వ తరగతి సిలబస్ కోసం PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. PDF ఫైల్‌లు మునుపటి సంవత్సరాలకు అందుబాటులో ఉన్నాయి.
సబ్జెక్టులు | సిలబస్ |
---|---|
హిందీ | |
తెలుగు | |
ఆంగ్ల | |
జనరల్ సైన్స్ | |
గణితం | |
జీవశాస్త్రం | |
ఫిజికల్ సైన్స్ | |
పర్యావరణ శాస్త్రం | |
సోషల్ స్టడీస్ |
తెలంగాణ SSC సిలబస్ 2023-24 సబ్జెక్ట్ ప్రకారంగా (Telangana SSC Syllabus 2023-24 Subject Wise)
తెలంగాణ పదవ తరగతి 2023-24(Telangana SSC Syllabus 2023-24) సబ్జెక్టు వారీగా పూర్తి సిలబస్ ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
సబ్జెక్టులు | సిలబస్ |
---|---|
హిందీ | Synonyms, Antonyms, Grammar, Sentence Completion & Correction, etc. |
తెలుగు | Synonyms, Antonyms, Grammar, Sentence Completion & Correction, etc. |
ఇంగ్లీష్ |
Personality Development
|
ఫిజికల్ సైన్స్ |
|
జీవశాస్త్రం |
|
గణితం |
|
సోషల్ స్టడీస్ |
India: Relief Features
|
తెలంగాణ 10వ తరగతి సిలబస్ 2023-24 డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download Telangana Class 10 Syllabus 2023-24?)
విద్యార్థులు తమ టెన్త్ క్లాస్ 2023-24 (Telangana SSC Syllabus 2023-24) పూర్తి సిలబస్ ని ఈ క్రింద తెలిపిన విధంగా చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- మొదట తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- హోమ్‌పేజీలో, క్విక్ లింక్స్ కేటగిరీకి వెళ్లాలి
- తరువాత టెన్త్ క్లాస్ సిలబస్ లింక్‌పై క్లిక్ చేేయాలి
- సబ్జెక్ట్ వారీ సిలబస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న సబ్జెక్ట్ సిలబస్ PDF లింక్‌పై క్లిక్ చేయాలి
- తర్వాత ఆ సిలబస్ ఫైల్ సేవ్ చేసుకుని మీ పరీక్షలకు సిద్ధం అవడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు.
తెలంగాణ 10వ తరగతి పరీక్షా విధానం 2023-24 (Telangana Class 10 Exam Pattern 2023-24)
విద్యార్థులు తెలంగాణ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ 2023-24కి సంబంధించిన ఈ దిగువున తెలియజేసిన ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి:
• ఈ పరీక్షల్లో ఆరు సబ్జెక్టులు ఉంటాయి.• ఆరు సబ్జెక్టులలో, మూడు భాషా పేపర్లు ఉంటాయి. మిగతా మూడు జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్.
• ఈ ఆరు సబ్జెక్టులలో ఆరు పేపర్లు ఉంటాయి. ఒక్క సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌కి తప్ప మిగతా ప్రతీ సబ్జెక్టు కి రెండు పేపర్లు ఉంటాయి.
• పరీక్షలో ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కుల్లో థియరీకి సంబంధించి (బోర్డు పరీక్ష) 80 మార్కులకు, ఇంటర్నల్ మార్కులు 20 మార్కులు కలిగి ఉంటాయి.
• ప్రతి పేపర్‌కు కనీస ఉత్తీర్ణత మార్కులు 35 మార్కులు.
తెలంగాణ 10వ తరగతి 2023-24 మార్కుల విధానం ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
సబ్జెక్టులు | థియరీ మార్కులు | అంతర్గత అంచనా | మొత్తం |
---|---|---|---|
ఫస్ట్ లాంగ్వేజ్ (హిందీ/ఉర్దూ/తెలుగు) | 80 | 20 | 100 |
సెకండ్ లాంగ్వేజ్ (హిందీ/తెలుగు) | 80 | 20 | 100 |
థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) | 80 | 20 | 100 |
మ్యాథ్స్ (పేపర్ 1) | 40 | 10 | 50 |
మ్యాథ్స్ (పేపర్ 2) | 40 | 10 | 50 |
ఫిజికల్ సైన్స్ | 40 | 10 | 50 |
జీవ శాస్త్రం | 40 | 10 | 50 |
చరిత్ర, పౌరశాస్త్రం | 40 | 10 | 50 |
భౌగోళిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం | 40 | 10 | 50 |
TS SSC సిలబస్ 2024 ముఖ్యాంశాలు (TS SSC Syllabus 2024 Highlights)
TS SSC టైమ్ టేబుల్ 2024 యొక్క ముఖ్యాంశాలు క్రింద పట్టికలో అందించబడ్డాయి.
పరీక్ష పేరు | TS SSC 2024 |
---|---|
బోర్డు పేరు | TSE |
పరీక్ష ప్రారంభ తేదీ | ఏప్రిల్ 2024 |
పరీక్ష చివరి తేదీ | ఏప్రిల్ 2024 |
ఫలితాల ప్రకటన | మే 2024 |
అధికారిక వెబ్‌సైట్ | http://bse.telangana.gov.in |
TS SSC టైమ్ టేబుల్ 2024 (TS SSC Time Table 2024)
ప్రతి విద్యా సంవత్సరం తెలంగాణ సెకండరీ బోర్డు TS SSC టైమ్ టేబుల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో మరియు వార్తా పత్రాల ద్వారా కూడా విడుదల చేస్తుంది. బోర్డు అధికారిక తేదీని అధికారికంగా విడుదల చేసే వరకు విద్యార్థులు దిగువన ఉన్న తాత్కాలిక TS 10వ టైమ్ టేబుల్ 2024 ని తనిఖీ చేయవచ్చు.
TS SSC పరీక్ష తేదీలు | పరీక్ష పేరు |
---|---|
ఏప్రిల్ 2024 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ |
ఏప్రిల్ 2024 | ద్వితీయ భాష |
ఏప్రిల్ 2024 | ఇంగ్లీష్ |
ఏప్రిల్ 2024 | గణితం |
ఏప్రిల్ 2024 | జనరల్ సైన్స్ |
ఏప్రిల్ 2024 | సోషల్ స్టడీస్ |
ఏప్రిల్ 2024 | OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 |
ఏప్రిల్ 2024 | OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 |
విద్యార్థులు ముందుగా తెలంగాణ SSC సిలబస్ 2023-24 (Telangana SSC Syllabus 2023-24)కు సంబందించిన సరైన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారని నిర్ధారించుకుని దానికి అనుగుణంగా పరీక్షలకు సిద్ధం అవ్వండి. పైన ఇచ్చిన సబ్జెక్టు వారీ సిలబస్‌ని గమనించగలరు.
తెలంగాణ SSC 2024 పరీక్ష రోజు సూచనలు (TS SSC 2024 Exam Day Instructions)
తెలంగాణ 10వ తరగతి పరీక్ష కు హాజరు అవుతున్న విద్యార్థులు ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.
- విద్యార్థులు పరీక్ష సమయానికి కనీసం 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు ఆలస్యంగా వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు.
- విద్యార్థులు తప్పని సరిగా వారి హాల్ టికెట్ ను తీసుకుని రావాలి, మరియు ఇన్విజిలేటర్ అడిగినప్పుడు చూపించాలి.
- విద్యార్థులు పరీక్ష హాలులోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్లు తీసుకుని రాకూడదు.
- ఇన్విజిలేటర్ అందించిన షీట్ లో విద్యార్థులు సంతకం చేయలి.
- విద్యార్థులు వారికి కేటాయించిన చోటు మాత్రమే కూర్చోవాలి.
- విద్యార్థులు పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే, విద్యార్థులు అప్పటి వరకూ వ్రాసిన పరీక్షలూ కూడా రద్దు చేస్తారు. మరియు తర్వాత పరీక్షలకు కూడా విద్యార్థి హాజరు కాలేరు.
సంబంధిత కథనాలు
తెలంగాణ SSC 2024 ప్రిపరేషన్ టిప్స్ (Preparation tips for TS SSC Exams 2024)
తెలంగాణ 10వ తరగతి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ క్రింది అంశాలను పాటిస్తే , పరీక్షలలో మంచి స్కోరు సాధించగలరు.
- విద్యార్థులు వారి సిలబస్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థులు సిలబస్ గురించి తెలుసుకుంటే ప్రిపరేషన్ సులభంగా ఉంటుంది.
- గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేయడం వలన విద్యార్థులకు పరీక్ష సమయం మరియు ప్రశ్నల విధానం, వేయిటేజీ గురించిన అవగాహన కలుగుతుంది.
- మీ వ్యక్తిగత టైం టేబుల్ ను రూపొందించుకొని దానికి తగ్గట్లు పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి.
- సిలబస్ పూర్తి చేసిన తర్వాత వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయండి.
సంబంధిత కధనాలు
మీరు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా? మీ ఉన్నత చదువుల గురించి ఎటువంటి సహాయం కోసం అయినా CollegeDekho ను సంప్రదించండి. ఈ అప్లికేషన్ ఫార్మ్ ను పూర్తి చేయండి, మా సంస్థలో ఉన్న విద్యారంగ నిపుణులు మిమ్మల్ని గైడ్ చేస్తారు.